మొదటి మహిళా ఐపీఎస్ – తొలి మహిళా హోం మంత్రి
-లోక్‌సభ తొలి మహిళా స్పీకర్- మీరాకుమార్ (బీహార్‌లోని ససారం నియోజకవర్గం)
-మొదటి మహిళా బ్యాంక్ చైర్మన్- ఉషా అనంత సుబ్రమణ్యం
-అతిపిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన బాలిక- మాలావత్ పూర్ణ
-స్వతంత్ర భారత తొలి ఓటరు- శ్యాంశరణ్నేగి
-మొదటి రాష్ట్రపతి- బాబూ రాజేంద్రప్రసాద్
-మొదటి మహిళా రాష్ట్రపతి- ప్రతిభా పాటిల్
-మొదటి ఉపరాష్ట్రపతి- సర్వేపల్లి రాధాకృష్ణన్
-మొదటి ప్రధానమంత్రి- జవహర్లాల్ నెహ్రూ
-మొదటి ఉప ప్రధానమంత్రి- సర్దార్ వల్లభాయ్ పటేల్
-సుప్రీంకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి- హరిలాల్ జెకిసుందాస్ కానియా (హెచ్‌జే కానియా)
-లోక్‌సభ మొదటి స్పీకర్ – గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ (జీవీ మౌలాంకర్)
-లోక్‌సభ మొదటి డిప్యూటీ స్పీకర్- అనంతశయనం అయ్యంగార్
-ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు- టెన్సింగ్ నార్కే
-ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ – బచేంద్రిపాల్
-ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన మొదటి భారతీయురాలు- సంతోష్ యాదవ్
-అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు – రాకేష్ శర్మ
-అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ- కల్పనా చావ్లా
-రెండో మహిళా- సునీతా విలియమ్స్, ఈమె అంతరిక్షంలో అత్యధిక రోజులు (195 రోజులు) గడిపిన తొలి మహిళాగా, అదేవిధంగా అత్యధిక సమయం (29 గంటల 17 నిమిషాలు) స్పేస్‌లో నడిచిన తొలి మహిళ.
-అతిపిన్న వయస్సులో ఎంపీ అయిన వ్యక్తి – ధర్మేంద్ర యాదవ్
-అతిపిన్న వయస్సులో లోక్‌సభ సభ్యురాలు – అగాథా సంగ్మా
-భూమికి 13 వేల అడుగుల ఎత్తులోని విమానం నుంచి జంప్ చేసిన తొలి భారతీయ మహిళ – సీతల్ మహాజన్ (పుణె)
-నౌకాదళంలో తొలి మహిళా అడ్మిరల్ ర్యాంక్ అధికారిణిగా నియమితులైనవారు- నిర్మలా కణ్ణన్
-తొలి గ్రీన్ రైల్వేస్టేషన్- మన్వాల్ (జమ్ముకశ్మీర్)
-తొలిసారిగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి- యడ్యూరప్ప (కర్ణాటక)
-దేశంలో ఒక రాష్ట్రానికి హోం మినిస్టర్‌గా పనిచేసిన తొలి మహిళ- సబితా ఇంద్రారెడ్డి
-మొదటి గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్- లోకేశ్వర్ పంతా
-సప్తసముద్రాల్లోని ఏడు జలసంధులు ఈదిన తొలివ్యక్తి- బులాచౌదరీ
-ఇంగ్లిష్ చానల్ (47 కి.మీ) ఈదిన మొదటి భారతీయుడు- మిహిర్సేన్
-ఇంగ్లిష్ చానల్ (47 కి.మీ) ఈదిన మొదటి భారతీయ మహిళ- ఆర్తిసాహా
-మొదటి మహిళా ఐపీఎస్- కిరణ్ బేడీ (1972 బ్యాచ్)
-మొదటి మహిళా ఐఏఎస్ – అన్నా జార్జ్
-ఐక్యరాజ్యసమితి మొదటి సివిల్ పోలీస్‌కు అడ్వయిజర్‌గా నియమితులైన వ్యక్తి- కిరణ్ బేడీ
-మొదటి మహిళా డీజీపీ – కంచన్ చౌదరీ భట్టాచార్య (ఉత్తరాఖండ్)
-నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మొదటి అధిపతి- రాధా వినోద్ రాజ్
-భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు – విజయలక్ష్మీ విశ్వనాథన్
-తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ (సైనిక దళం) – పునీతా అరోరా
-తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ – పద్మా బంధోపాధ్యాయ
-తొలి మహిళా వైస్ అడ్మిరల్- పునీతా అరోరా
-వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన మొదటి మహిళ- హరితాకౌర్ దయాల్
-మొదటి పైలట్- జేఆర్డీ టాటా (1929)
-ఎయిర్ బస్ మొదటి మహిళా పైలట్ – దుర్గా బెనర్జీ
-మొదటి మహిళా అడ్వకేట్- కోర్నేషియా సొరాబ్జీ
-సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి – మీరాసాహెబ్ ఫాతిమాబీబీ
-హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి -లీలాసేథ్ (హిమాచల్‌ప్రదేశ్)
-మొదటి మహిళా రాయబారి- విజయలక్ష్మీ పండిట్ (సోవియట్ యూనియన్‌కు- 1947-49)
-మొదటి మహిళా విదేశాంగ కార్యదర్శి – చోకిలా అయ్యర్ (2001)
-అంటార్కిటికా చేరిన తొలి వ్యక్తి – లెఫ్టినెంట్ రామ్ చరణ్ (1960)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు