What is the Shabano case related to | షాబానో కేసు దేనికి సంబంధించింది?
ఇండియన్ పాలిటీ
1. భారత చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
1) మౌంట్ బాటన్ 2) సి. రాజగోపాలచారి
3) జవహర్లాల్ నెహ్రూ 4) సచ్చిదానంద సిన్హా
. భారత రాష్ట్రపతి పదవీరీత్యా ఎవరిని పోలి ఉంటారు?
1) అమెరికా అధ్యక్షుడు 2) సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
3) బ్రిటిష్ రాణి 4) రష్యా అధ్యక్షుడు
3. ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్‌లో ప్రతిపాదించినది ఎవరు?
1) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
2) గోపాలస్వామి అయ్యంగార్
3) హెచ్వీ కామత్
4) సర్దార్ వల్లభాయ్ పటేల్
4. ఉపరాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు జీతభత్యాలు ఏవిధంగా పొందుతారు?
1) రాష్ట్రపతిలాగ 2) ఉపరాష్ట్రపతిగా
3) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా 4) రాజ్యసభ చైర్మన్‌గా
5. రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం, ఎందుకంటే?
1) పార్లమెంటులో సభ్యుడు
2) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికవడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉంటాడు
3) శాసనవూపక్షికియతో సంబంధం కలిగి ఉండటం
4) పైవన్నీ
6. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది కేసుల క్రమం ఏది?
ఎ. మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
బి. శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎమ్ జబల్పూర్
సి. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్
1) ఎ, బి, సి 2) బి, ఎ, సి
3) సి, బి, ఎ 4) బి, సి, ఎ
7. కింది రాజ్యాంగ సవరణలను జతపర్చండి.
1. 27వ రాజ్యాంగ సవరణ ఎ. ఈశాన్య రాష్ట్రాలను
పునర్వ్యవస్థీకరించారు
2. 46వ రాజ్యాంగ సవరణ బి. రాష్ట్రాలు విధించే
సేల్స్ ట్యాక్స్‌ను పునర్వ్యవస్థీకరించారు
3. 52వ రాజ్యాంగ సవరణ సి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు
4. 58వ రాజ్యాంగ సవరణ డి. రాజ్యాంగం అధికారికంగా హిందీ భాషలోకి తర్జుమా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
8. రిట్లకు సంబంధించి కింది వాటిని జతపర్చండి.
1. ప్రొహిబిషన్ ఎ. ఈ రిట్ ప్రధాన ఉద్దేశం ప్రజాపదవుల దుర్వినియోగాన్ని
అరికట్టడం
2. హెబియస్ కార్పస్ బి. ప్రభుత్వ అధికారులకు,
ప్రైవేటు వ్యక్తులకు కూడా ఈ రిట్ జారీచేస్తారు
3. మాండమస్ సి. దిగువ కోర్టులు తమ
పరిధులను అతిక్షికమించకుండా నిరోధించడం ఈ రిట్ ఉద్దేశం
4. కో వారెంటో డి. ఒక ప్రభుత్వ అధికారికి
గానీ, అధికార సంస్థకుగానీ ‘మీ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా
నెరవేర్చండి’ అని ఆదేశించి జారీచేసే రిట్
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
9. కింది వాటిని జతపర్చండి.
1. 7వ రాజ్యాంగ సవరణ ఎ. గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్
2. 25వ రాజ్యాంగ సవరణ బి. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్
3. 1వ రాజ్యాంగ సవరణ సి. కివోటో ఉలా హన్ వర్సెస్ జాచిలు
4. 52వ రాజ్యాంగ సవరణ డి. శంకరీవూపసాద్ వర్సెస్ ఇండియా
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
10. ప్రకరణ 352 ప్రకారం రాష్ట్రపతి కింది ఏ సందర్భంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు?
ఎ. యుద్ధం కారణంగా
బి. అంతర్గత కల్లోలాల కారణంగా
సి. సాయుధ తిరుగుబాటు కారణంగా
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ, బి, సి
11. ప్రతిపాదన (A): రాష్ట్రపతి పాలనను తెలిపే ప్రకరణ 356 రాజ్యాంగానికి సవాల్‌గా మారింది.
కారణం (R): ప్రకరణ 356 అనేకసార్లు దుర్వినియోగం అయ్యింది.
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
12. ప్రతిపాదన (A): భారత రాజ్యాంగంలో సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాలు ఉన్నాయి.
కారణం (R): బలహీనమైన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది.
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
13. కింది ఏ పార్లమెంటరీ కమిటీకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా వ్యవహరిస్తాడు?
1) అంచనాల కమిటీ 2) ప్రభుత్వ ఖాతాల కమిటీ
3) ప్రభుత్వరంగ సంస్థల కమిటీ 4) పైవన్నీ
14. షాబానో కేసు దేనికి సంబంధించింది?
1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు
3) ఉమ్మడి పౌరస్మక్షుతి 4) లౌకిక తత్వం
15. గవర్నర్లకు ప్రవర్తనా నియమావళిని ఏర్పాటుచేయాలని సూచించిన కమిటీ ఏది?
1) సర్కారియా కమిషన్ 2) రాజమన్నార్ కమిషన్
3) పూంచీ కమిషన్
4) బల్వంతరాయ్ మెహతా కమిటీ
16. కింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభలున్నాయి?
ఎ. పుదుచ్చేరి బి. లక్షదీవులు
సి. అండమాన్ నికోబార్ దీవులు
డి. ఢిల్లీ ఇ. చండీగఢ్
1) ఎ, బి, డి 2) బి, ఇ
3) సి, ఇ 4) ఎ, డి
17. భారత సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది?
1) ఫెడరేషన్ బై ఇంటిక్షిగేషన్
2) ఫెడరేషన్ బై డిస్ ఇంటిక్షిగేషన్
3) 1, 2 4) ఏదీకాదు
18. కింది వాటిని జతపర్చండి.
1. ప్రకరణ 19 (1సి) ఎ. స్థిరనివాసం
2. ప్రకరణ 19 (1డి) బి. వృత్తి స్వాతంత్య్రం
3. ప్రకరణ 19 (1జి) సి. సంచార స్వాతంత్య్రం
4. ప్రకరణ 19 (1ఇ) డి. సంఘాలు, సంస్థలు స్థాపించుకోవడం
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
19. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి కింది వ్యాఖ్యలను, ఆ వ్యాఖ్యలు చేసిన ప్రముఖులను జతపర్చండి.
1. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో
అంతర్భాగం కాదు ఎ. పండిట్ ఠాగూర్దాస్ భార్గవ
2. ప్రవేశిక రాజ్యాంగానికి కీలక సూచీ
బి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
3. ప్రజలు ఎంతోకాలంగా కన్న కలల
సాకారమే రాజ్యాంగ ప్రవేశిక సి. ఎర్నెస్ట్ బార్కర్
4. ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, హృదయం వంటిది
డి. మహావీర్ త్యాగి
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
20. పౌరసత్వానికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. పౌరసత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు
బి. రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రకరణలు 5 నుంచి 11 వరకు పౌరసత్వం గురించి పేర్కొంటున్నాయి
సి. పార్లమెంటు 1955లో పౌరసత్వ చట్టం చేసింది
డి. పౌరసత్వం అనే భావనను అమెరికా నుంచి గ్రహించారు
ఇ. రాజ్యాంగంలోని 2వ భాగంలో ప్రకరణలు 5 నుంచి 11 వరకు పౌరసత్వం గురించి పేర్కొంటున్నాయి
ఎఫ్. దేశంలో ‘ఏక పౌరసత్వం’ అమల్లో ఉంది
1) ఎ, బి, సి 2) ఎ, సి, ఇ, ఎఫ్
3) ఎ, బి, ఇ, ఎఫ్ 4) బి, సి, డి
21. కింది రాజ్యాంగ సవరణలను జతపర్చండి.
1. 21వ రాజ్యాంగ సవరణ ఎ. మంత్రిమండలి సంఖ్య మొత్తం సభ్యుల్లో 15 శాతానికి మించరాదు
2. 91వ రాజ్యాంగ సవరణ బి. సింధీ భాషను అధికార భాషగా 8వ షెడ్యూల్లో చేర్చారు
3. 71వ రాజ్యాంగ సవరణ ఇ. వయోజన ఓటు హక్కు కనీస వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు
4. 61వ రాజ్యాంగ సవరణ డి. నేపాలి, కొంకణి, మణిపురి భాషలను 8వ
షెడ్యూల్లో చేర్చారు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
22. కింది రాష్ట్రపతుల వరుస క్రమం ఏది?
ఎ. వీవీ గిరి బి. కేఆర్ నారాయణ్
సి. ఆర్ వెంకవూటామన్
డి. శంకర్ దయాల్ శర్మ
ఇ. జాకీర్ హుస్సేన్ ఎఫ్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
1) ఎఫ్, ఎ, సి, డి, ఇ, బి
2) బి, సి, డి, ఎఫ్, ఇ, ఎ
3) ఇ, సి, డి, ఎఫ్, బి, ఎ
4) ఇ, ఎ, ఎఫ్, సి, డి, బి
23. ప్రతిపాదన (A): రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు సమాఖ్య స్ఫూర్తికి సవాల్‌గా మారాయి.
కారణం (R): నదీ జలాల వివాదాల పరిష్కారానికి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయవచ్చు
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
24. ప్రతిపాదన (A): కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ విధులు, అధికారాలను రాజ్యాంగంలో పేర్కొనలేదు
కారణం (R): ఇతన్ని ప్రజాధన సంరక్షకుడిగా (గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్) గా పేర్కొంటారు
1) A, Rలు రెండూ నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ కాదు
3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
25. దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
1) కలకత్తా 2) బొంబాయి
3) మద్రాసు 4) ఢిల్లీ
26. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించిన కమిటీ?
1) అశోక్‌మెహతా కమిటీ 2) విఠల్ కమిటీ
3) జీవీకే రావు కమిటీ
4) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
27. రాష్ట్రంలో జడ్పీ చైర్పర్సన్ గౌరవ వేతనం ఎంత?
1) రూ. 50,000 2) రూ. 40,000
3) రూ. 1,00,000 4) రూ. 10,000
28. రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవం జరుపుకునే రోజు?
1) అక్టోబర్ 9 2) సెప్టెంబర్ 9
3) అక్టోబర్ 10 4) సెప్టెంబర్ 10
29. ఏ కమిటీ సూచనమేరకు సెంట్రల్ విజిపూన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
1) సర్కారియా కమిషన్ 2) కే సంతానం కమిటీ
3) ఎల్ఎం సింఘ్వీ కమిటీ 4) రాజమన్నార్ కమిటీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?