State list items in the constitution | రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా అంశాలు
1) ప్రజాక్రమము
2) పోలీస్
3) హైకోర్టు అధికారులు, ఇతర సిబ్బంది
4) జైళ్లు, సంస్కరణ శాలలు, బోర్మటల్ సంస్థలు, ఇతర అట్టి సంస్థలు
5) స్థానిక ప్రభుత్వాలు
6) ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల
7) యాత్ర, ఇతర దర్శనీయ స్థలాలు
8) మత్తునిచ్చే లిక్కర్లు
9) వికలాంగులు, నిరుద్యోగులకు పునరావాసం
10) శ్మశానాలు, శ్మశానవాటికలు
11) తొలగించారు
12) గ్రంథాలయాలు, మ్యూజియం, వీటికి సంబంధించిన వ్యవస్థలు. (పార్లమెంటుచే ప్రకటించబడిన పురాతన, చారిత్రక కట్టడాలు, జాతీయోత్సవ ప్రాముఖ్యతగల విషయాలు మినహా)
13) రవాణా అంటే రోడ్లు, వంతెనలు, రహదారులు, 1వ జాబితాలో పొందుపర్చిన రవాణా యత్నాలు.
14) వ్యవసాయం, వ్యవసాయ విద్య, పరిశోధన
15) పశుసంపద సంరక్షణ, జంతువుల్లో రోగ నిరోధకం, పశువుల వైద్యంలో శిక్షణ
16) నీటి కుంటలు, పశువుల అక్రమ ప్రవేశం నిషేధం
17) నీరు, నీటి సరఫరా, సేద్యం, కాల్వల నిర్వహణ, మురుగునీటి పారుదల, నీటి నిల్వ జల విద్యుత్
18) భూమి, భూమిపై హక్కులు, భూకమతాలు, అద్దె వసూలు
19) తొలగించారు
20) తొలగించారు
21) మత్స్యపరిశ్రమ
22) కోర్ట్స్ ఆఫ్ వార్డ్
23) గనుల నియంత్రణ, ఖనిజాల అభివృద్ధి
24) పరిశ్రమలు
25) గ్యాస్, గ్యాస్ పనులు
26) రాష్ట్రంలోపల వర్తక వాణిజ్యాలు
27) ఉత్పత్తి సరఫరా, వస్తువుల పంపిణీ
28) మార్కెట్లు, సంతలు
29) తొలగించారు
30) వడ్డీ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారులు, వ్యవసాయ రుణభారాల నుంచి విముక్తి
31) సత్రాలు, సత్రాల నిర్వాహకులు
32) కార్పొరేషన్లు మొదటి జాబితాలో ఉదహరించినవి మినహాయించిన విశ్వవిద్యాలయాలు, శాస్త్రీయ, మతపరమైన ఇతర వైవిధ్యమైన సొసైటీలు
33) థియేటర్లు, నాటక ప్రదర్శన శాలలు, సినిమాలు, ఆటలు, వినోదాలు
34) జూదాలు, పందేలు
35) పనులు, రాష్ట్రప్రభుత్వ భూములు, భవనాలు
36) తొలగించారు
37) రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు
38) రాష్ట్ర శాసనసభలోని సభాధ్యక్షుల జీతభత్యాలు
39) రాష్ట్ర శాసనసభ సభ్యుల అధికారాలు, ప్రత్యేక హక్కులు, మినహాయింపులు
40) రాష్ట్ర మంత్రుల జీతభత్యాలు
41) రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
42) రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పింఛన్లు
43) రాష్ట్ర ప్రభుత్వ రుణాలు
44) దొరికిన నిధులు, నిక్షేపాలు
45) భూమిశిస్తు, భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణ
46) వ్యవసాయ ఆదాయాలపై పన్ను
47) వారసత్వపరంగా పొంచిన వ్యవసాయ భూమిపై సుంకం
48) వ్యవసాయ భూమికి సంబంధించిన ఎస్టేట్ ట్యూటీ,
49) భూములు, భవనాలపై పన్ను
50) గనులపై హక్కులు
51) రాష్ట్రంలోని మానవ వినియోగాల కోసం తయారైన లిక్కర్లు, సారాలు, మత్తుపదార్థాలు, నల్లమందు. అయితే వైద్యసంబంధమైన టాయిలెట్లు, పరిశ్రమలకు వినియోగించేవి మినహాయింపులు
52) ఒక స్థానిక ప్రాంతంలో వస్తువుల ప్రవేశంపై పన్ను
53) విద్యుత్ వినియోగం లేదా విద్యుత్ వినియోగంపై పన్ను
54) వార్తాపత్రికల్లో ప్రచురించే ప్రకటనలు మినహా ఇతర విధాలైన ప్రకటనలపై పన్నుపై రేడియో, దూరదర్శన్ల ప్రసారమయ్యే ప్రకటనలపై పన్ను విధింపులు
55) భూ, జల, వాయు మార్గాల ద్వారా ప్రయాణికుల ప్రయాణం, వస్తువుల రవాణాపై పన్ను
57) రోడ్లపై నడిచే వాహనాలపై పన్ను
58) జంతువులు, పశువులపై పన్ను
59) జంతువులు, పశువులపై పన్ను
60) వృత్తి, వ్యాపారం, ఉద్యోగులపై పన్ను
61) కాంపిటీషన్‌పై పన్ను
62) విలాసాలపై పన్ను, వినోదపు పన్ను, పందెం కాయడంపై జూదం పన్ను
63) దస్తావేజులు, డాక్యుమెంట్లపై స్టాంప్‌డ్యూటీ (స్టాంప్ డ్యూటీకి సంబంధించి మొదటి జాబితాలో ఉదహరించిన మినహాయింపు)
64) శాసన ఉల్లంఘనలకు సంబంధించిన నేరాలు
65) అన్ని కోర్టుల అధికారాలు, అధికార పరిధి (సుప్రీంకోర్టు మినహాయించి)
66) రాష్ట్ర జాబితాలో ఉదహరించిన అంశాలపై చెల్లించాల్సిన ఫీజు (న్యాయస్థానాల్లో వసూలు చేసే ఫీజులు మినహాయించి)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?