The human body – Highlights | మానవ దేహం – ముఖ్యాంశాలు
మానవ దేహంలోని కణాల సంఖ్య: 75 ట్రిలియన్లు
పొడవైన ఎముక: ఫీమర్ (తొడ ఎముక), 19.88 అంగుళాలు
అతిచిన్న ఎముక: స్టేపిస్ (చెవి ఎముక)
మెదడు బరువు: 1400g. (పురుషులలో), 1263g. (స్త్రీలలో)
రక్త పరిమాణం: 6.8 లీ. (70 కేజీల బరువున్న ఆరోగ్యకర వ్యక్తిలో)
సాధారణ రక్తపీడనం (బీపీ): 120/80
ఎర్రరక్త కణాల (RBC)/ఎరిత్రోసైట్స్ సంఖ్య: పురుషులలో 4.5-5 మిలియన్లు/mm3 స్త్రీలలో 4.0-4.5 మిలియన్లు/mm3
ఎర్రరక్త కణాల జీవితకాలం: 120 రోజులు
తెల్లరక్త కణాలు (WBC)/ల్యూకోసైట్స్ సంఖ్య: 9000/mm3
తెల్లరక్త కణాల జీవితకాలం: 12-13 రోజులు
పెద్దదైన తెల్లరక్త కణం: మోనోసైట్
చిన్నదైన తెల్లరక్త కణం: లింఫోసైట్
రక్త ఫలకికల సంఖ్య: 2,00,000 – 4,00,000/mm3
హిమోగ్లోబిన్: పురుషులలో 14-15.6g./100cc రక్తం స్త్రీలలో 11-14g./100cc రక్తం
హిమోగ్లోబిన్ పరిమాణం: 500-700g.
విశ్వదాత రక్తవర్గం: O పాజిటివ్
విశ్వగ్రహీత రక్తవర్గం: AB
గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం: 2-5 నిమిషాలు
సాధారణ శరీర ఉష్ణోగ్రత: 98.4oF లేదా 37oC
రక్తంలో నీరు: 85-90 శాతం
రక్తంలో ప్లాస్మా: 60 శాతం
రక్తంలో రక్తకణాలు: 40 శాతం
రక్తం PH విలువ: 7.4
రక్తంలో గ్లూకోజ్ పరిమాణం: 90-130mg/100ml
దేహంలో పొడవైన కణం: న్యూరాన్ (నాడీ కణం)
పొడవైన నరం: సయాటిక్
అతిపెద్ద కండరం: గ్లుటియస్ మాక్సిమస్ (పిరుదు కండరం)
అతిచిన్న కండరం: స్వెపెడియస్
దేహంలో కండరాల సంఖ్య: 639
ఎముకల సంఖ్య: 206
శాశ్వత దంతాల సంఖ్య: 32
పాల దంతాల సంఖ్య: 20
దంత విన్యాసం: 2123/2123
దేహంలో మొత్తం నాడుల సంఖ్య: 43 జతలు
కపాల నాడుల సంఖ్య: 12 జతలు
వెన్ను నాడుల సంఖ్య: 21 జతలు
వెన్నుపూసల సంఖ్య: 33
అవశేష అవయవాల సంఖ్య: 180
దేహంలో పెద్ద అవయవం: చర్మం
చిన్న అవయం: సార్టోరియస్ (చెవిలో)
దేహంలో పెద్ద గ్రంథి: కాలేయం
అధిక పునరుత్పత్తి శక్తిగల అవయవం: కాలేయం
జీర్ణమండలం పొడవు: 8 మీటర్లు
పెద్దపేగు పొడవు: 1.5 మీటర్లు
చిన్నపేగు పొడవు: 7 మీటర్లు
జఠరరసం PH విలువ: 2.0
మూత్రం PH విలువ: 6.0
మూత్రాశయంలో మూత్రం నిలువ సామర్థ్యం: 200-300ml
అతిపెద్ద అంతఃస్రావిక గ్రంథి: థైరాయిడ్
శ్వాసక్రియా రేటు: 18 సార్లు/నిమిషానికి
ఆధార జీవక్రియా రేటు: 1600 k.cal/రోజుకు
స్త్రీలలో రుతుచక్రం కాలం: 28 రోజులు
స్త్రీలలో మోనోపాజ్ దశ: 45-50 ఏండ్ల మధ్య
స్త్రీలలో విడుదలయ్యే అండాల సంఖ్య: 1
శుక్రకణాల సంఖ్య: 200-350 మిలియన్లు/ప్రతి స్కలనానికి
అండకణ జీవితకాలం: 24 గంటలు
శుక్రకణ జీవితకాలం: 72 గంటలు
పురుషుల్లో వీర్యం పరిమాణం (ప్రతి స్కలనానికి): 2-4ml
స్త్రీలలో గర్భావధి కాలం: 9 నెలలు
అతిపెద్ద నునుపు కండరం: గర్భవతి అయిన స్త్రీ యుటెరస్
డిఫరెన్షియల్ ల్యూకోసైట్ కౌంట్ (DLC)
ఎ. బేసోఫిల్స్ 0.5-1 శాతం
బి. ఇసినోఫిల్స్ 1-3 శాతం
సి. మోనోసైట్స్ 3-8 శాతం
డి. న్యూట్రోఫిల్స్ 40-70 శాతం
ఇ. లింఫోసైట్స్ 2-25 శాతం
గుండె బరువు: పురుషులలో 300-315g.
స్త్రీలలో 250-265g.
సాధారణంగా హృదయ స్పందన రేటు: 72 సార్లు/నిమిషానికి
మానవుని వివిధ దశల్లో హృదయ స్పందన రేటు
అప్పుడే జన్మించిన శిశువు: 135-140సార్లు/ని.
ఏడాది శిశువు: 115-130 సార్లు/ని.
రెండేండ్ల శిశువు: 100-117 సార్లు/ని.
ఏడేండ్ల వయసు: 80-90 సార్లు/ని.
14 ఏండ్ల వయసు:80-81 సార్లు/ని.
మధ్య వయసు: 70-80 సార్లు/ని.
వృద్ధులు: 60-70 సార్లు/ని.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?