The largest are the longest | ప్రపంచంలో అతిపెద్దవి అతి పొడవైనవి
అతి పొడవైన నది – నైలు నది (6,853 కి.మీ.)
-అతి పొడవైన పర్వత శ్రేణి – ఆండీస్ (దక్షిణ అమెరికా)
-అతి పొడవైన రైల్వే టన్నెల్ – తన్న (జపాన్)
-అతి పొడవైన రోడ్డు టన్నెల్ – మౌంట్ బ్లాక్ టన్నెల్ (71/2 మైళ్లు, ఇటలీ-ఫ్రాన్స్)
-అతి పొడవైన పాము – అనకొండ (దక్షిణ అమెరికా)
-అతి పొడవైన కాలువ – సూయజ్ కాలువ (192 కి.మీ.)
-అతి పొడవైన సరిహద్దు (దేశాల మధ్య) – అమెరికా-కెనడా సరిహద్దు (8,891 కి.మీ.)
-అతి పొడవైన గోడ – చైనా గోడ (8,851 కి.మీ.)
-అతి పొడవైన తీరరేఖ గల దేశం – కెనడా (20,208 కి.మీ.)
-అతి పొడవైన రైల్వే లైన్ – ట్రాన్స్-సైబీరియన్ (ఆసియా, పసిఫిక్ దేశాల మధ్య)
-అతి పొడవైన రైల్వే బ్రిడ్జి – లోయర్ జాంబేసి
-అతి పొడవైన సముద్ర బ్రిడ్జి – హ్యాంగ్జుబే (చైనా, 36 కి.మీ.)
-అతి పొడవైన హిమానీనదం – లాంబర్ట్ (515 కి.మీ.)
-అతి పొడవైన పక్షి – ఆస్ట్రిచ్ (ఆఫ్రికా)
-అతి పొడవైన జలసంధి – టార్టార్ (రష్యా)
-అతి పొడవైన బస్సు – మెగా బీ ఆర్ టీ (కరిటిలా పట్ణణం)
-అతి పొడవైన రైలు మార్గం – ట్రాన్స్-సైబీరియన్ రైలు మార్గం (10 వేల కి.మీ.)
-అతి పొడవైన మొక్క – సెక్వొయా
-అతి పొడవైన వంతెన – జియాజౌ బే (చైనా, 36.48 కి.మీ.)
-అతి పొడవైన నివాస భవనం – ప్రిన్సెస్ టవర్
అతి ఎత్తయినవి
-అతి ఎత్తయిన యుద్ధక్షేత్రం – సియాచిన్ (జమ్ముకశ్మీర్)
-వంతెన- మిలాన్ (ఫ్రాన్స్, 2.46 కి.మీ.)
-పీఠభూమి – పామీర్ (టిబెట్)
-జంతువు – జిరాఫీ
-డ్యాం- జిన్పింగ్-ఐడ్యాం (చైనా)
-జలపాతం- ఏంజెల్ (వెనిజులా, 979 మీ.)
-విగ్రహం- స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
-పర్వతశ్రేణి- హిమాలయాలు (భారత్, టిబెట్ సరిహద్దు)
-రాజధాని నగరం- లాపాజ్ (బొలీవియా, దక్షిణ అమెరికా)
-నగరం- ఎల్-అట్లా (బొలీవియా, 13,615 అడుగులు)
-మినారేట్ – సుల్తాన్ హసన్ మసీదు (ఈజిప్టు)
-సరస్సు – టిటికాకా సరస్సు (బొలీవియా, 12 వేల అడుగులు)
-క్రియాశీల అగ్నిపర్వతం – కొటోఫాక్సి – ఈక్వెడార్
-రహదారి – ఖర్దుంగ్ లా (భారత్)
-నిర్మాణం – బుర్జ్ ఖలీఫా (దుబాయ్, 829.8 మీ.)
-డ్యాం- నాగార్జున సాగర్ (124 మీ.)
లోతైనవి
-లోతైన మహాసముద్రం- పసిఫిక్ (4,188 మీ.)
-సరస్సు – బైకాల్ (రష్యా, 1,637 మీ.)
-గుహ- రిసియోడు ఫోల్లిస్ (ఫ్రాన్స్-1453 మీ.)
-లోయ- గ్రాండ్ కాన్యన్ (ఉత్తర అమెరికా, 1.8 కి.మీ.)
-అఖాతం- మెరియానా (11,776 మీ.)
-సముద్రం (భూమిపై) – మృత సముద్రం (జోర్డాన్, 400 మీ.)
-లోతైన వేళ్లుగల చెట్టు- వైల్డ్ఫెగ్ (దక్షిణాఫ్రికా, 120 మీటర్లు)
అతి చిన్నవి
-అతిచిన్న ఖండం (విస్తీర్ణంలో) – ఆస్ట్రేలియా (దక్షిణార్ధగోళంలో ఉంది)
-దేశం (విస్తీర్ణంలో) – వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ)
-పక్షి – హమ్మింగ్ బర్డ్ (వెనుకకు కూడా ఎగిరే పక్షి, టినిడాడ్, టొబాగోల్లో కనిపిస్తుంది)
-గ్రహం – బుధుడు (సూర్యుడికి దగ్గరగాగల గ్రహం)
-యుద్ధం- ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం (1896, ఆగస్టు 27న 40 నిమిషాలు జరిగింది)
-మహాసముద్రం- ఆర్కిటిక్ మహాసముద్రం (ఉత్తరార్ధగోళంలో ఉంది)
-పువ్వు- వాటర్ మీల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?