అతి తక్కువ కాలం పనిచేసిన ఆర్థికమంత్రి?
1. బడ్జెట్ అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు?
1) ఫ్రెంచ్ 2) స్పానిష్
3) ఇంగ్లిష్ 4) అరబిక్
2. ఆర్థిక మంత్రి ఏ ప్రకరణ ప్రకారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు?
1) 101 2) 112 3) 121 4) 211
3. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది?
1) గుల్జారీలాల్నందా 2) జాన్ మథాయ్
3) జవహర్లాల్ నెహ్రూ 4) షణ్ముఖం శెట్టి
4. భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాతతొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది?
1) గుల్జారీలాల్ నందా 2) జాన్ మథాయ్
3) షణ్ముఖం శెట్టి 4) జవహర్లాల్ నెహ్రూ
5. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నోది?
1) 89 2) 88 3) 90 4) 91
6. ఇప్పటివరకు లోక్‌సభలో ఎంతమంది ఆర్థికమంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు?
1) 25 2) 28 3) 31 4) 38
7. ఇప్పటివరకు లోక్‌సభలో అత్యధికసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి?
1) ప్రణభ్‌ముఖర్జీ 2) చిదంబరం 3) మొరార్జీదేశాయ్ 4) మన్మోహన్సింగ్
8. కింది వాటిని జతపర్చండి.
1) యశ్వంత్చవాన్ ఎ. బ్లాక్ బడ్జెట్
2) మన్మోహన్సింగ్ బి. నవశకానికి నాంది
3) చిదంబరం సి. డ్రీమ్ బడ్జెట్
4) యశ్వంత్ సిన్హా డి. మిలీనియం బడ్జెట్
1) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
9. 2019-20కి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశ పెట్టారు?
1) రూ. 27.87 లక్షల కోట్లు
2) రూ. 24.84 లక్షల కోట్లు
3) రూ. 28.84 లక్షల కోట్లు
4) రూ. 27.84 లక్షల కోట్లు
10. రక్షణరంగానికి బడ్జెట్లో ఎంత కేటాయించారు?
1) రూ. 3,18,831 కోట్లు 2) రూ. 3,08,931 కోట్లు
3) రూ. 3 లక్షల కోట్లు 4) రూ. 3,81,931 కోట్లు
11. కింది వాటిలో సరైనవి ఏవి?
1) రైతుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభం
2) 2018, డిసెంబర్ 1 నుంచి అమలు, ఈ పథాకాన్ని ఫిబ్రవరి 24న గోరఖ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు
3) ఈ పథకం తర్వాత 12 కోట్ల మంది సన్నకారు, మధ్యతరహా రైతులకు ప్రయోజనం
4) రెండు హెక్టార్ల భూమి ఉన్న రైతులకు రూ. 6 వేలు మూడు విడతల్లో అందజేయడం
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 2, 4 4) 1, 2, 3, 4
12. ప్రస్తుతం ఎన్ని రకాల పంటలకు మద్దతు ధర
ప్రకటించారు?
1) 18 2) 24 3) 27 4) 22
13. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వేల స్థూల ఆదాయం ఎంత?
1) రూ. 2,32,705.68 కోట్లు
2) 2,72,705.68 కోట్లు
3) 2,44,705.68 కోట్లు
4) రూ. 2,12,705.68 కోట్లు
14. ఇప్పుడు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ఎన్నోది?
1) 11 2) 12 3) 13 4) 10
15. బడ్జెట్ ప్రవేశపెట్టని ఆర్థికమంత్రులు ఎవరు?
1) హెచ్ఎన్ బహుగుణ 2) పియూష్ గోయల్
3) హెచ్ఎన్ బహుగుణ, పియూష్ గోయల్
4) నారాయణ్‌దత్ తివారీ
16. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీని ఎంత పెంచారు?
1) రూ. 20 లక్షలు 2) రూ. 15 లక్షలు
3) రూ. 10 లక్షలు 4) రూ. 25 లక్షలు
17. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు వచ్చే వాటా ఎంత?
1) రూ. 22,583 కోట్లు 2) రూ. 26,583 కోట్లు
3) రూ. 20,583 కోట్లు 4) రూ. 28,583 కోట్లు
18. తెలంగాణలో ఐదెకరాల లోపు ఉన్న ఎంతమంది రైతులకు కేంద్రం నుంచి సహాయం అందుతుంది?
1) 42.08 లక్షలు 2) 48.08 లక్షలు
3) 49.08 లక్షలు 4) 47.08 లక్షలు
19. తెలంగాణలో ఐదెకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం నుంచి ఎంత సహాయం అందుతుంది?
1) రూ. 2,624.59 కోట్లు
2) రూ. 2,334.59 కోట్లు
3) రూ. 2,824.59 కోట్లు
4) రూ. 2,756.59 కోట్లు
20. 2016-17లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
1) రూ. 1,81,034 2) రూ. 1,18,670
3) రూ. 1,75,068 4) రూ. 1,74,687
21. అతి తక్కువ కాలం పనిచేసిన ఆర్థికమంత్రి?
1) నారాయణ్ దత్ తివారీ 2) వీపీసింగ్
3) హెచ్ఎన్ బహుగుణ 4) జశ్వంత్ సింగ్
22. కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటా ఎంత ఉండాలని కేంద్రం నిర్ణయించింది?
1) 36 శాతం 2) 39 శాతం
3) 42 శాతం 4) 44 శాతం
23. జీఎస్టీ ద్వారా ప్రతి రూపాయిలో ఎన్ని పైసలు కేంద్రానికి ఆదాయంగా సమకూరుతుంది?
1) 13 పైసలు 2) 21 పైసలు
3) 19 పైసలు 4) 18 పైసలు
24. దేశంలో విద్యుదుత్పత్తి గత ఏడాదితో పోల్చితే ఎంత శాతం పెరిగింది?
1) 2.89 శాతం 2) 4.56 శాతం
3) 3.63 శాతం 4) 6.04 శాతం
25. కింది వాటిలో నూతన భూ కౌలు చట్టం -2016 అమలు చేయని రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్ 4) తెలంగాణ
26. మన దేశంలో ప్రతిరోజు ఎన్ని కి.మీ.ల మేరకు రహదారులు నిర్మిస్తున్నారు?
1) 23 కి.మీ. 2) 29 కి.మీ.
3) 19 కి.మీ. 4) 26 కి.మీ.
27. రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు?
1) గుల్జారీలాల్నందా 2) జాన్ మతాయి3) జవహర్లాల్ నెహ్రూ 4) షణ్ముఖంశెట్టి
28. ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన రైతులకు కేంద్రం ఎంత శాతం వడ్డీ మినహాయింపు ప్రకటించింది?
1) 3.5 శాతం 2) 1 శాతం 3) 2 శాతం 4) పూర్తి మినహాయింపు
29. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఎంత సమీకరించాలని నిర్ణయించారు?
1) రూ. 85,000 కోట్లు 2) రూ. 1,20,000 కోట్లు3) రూ. 65,000 కోట్లు 4) రూ. 90,000 కోట్లు
30. దేశంలో అసంఘటితరంగంలో పనిచేసే వారు ఎంతమంది ఉన్నారు?
1) 33 కోట్లు 2) 42 కోట్లు 3) 39 కోట్లు 4) 27 కోట్లు
31. కింది వాటిలో సరైనవి ఏవి?
1) మనదేశంలో రైతుల సంఖ్య 26.30 కోట్లు
2) ఒక్కో రైతు కటుంబంపై అప్పు రూ. 1.04 లక్షలు
3) దేశంలో 52 శాతం మంది అప్పులో ఉన్నారు
4) దేశంలో అత్యధికంగా అప్పుల్లో ఉన్న రైతుల్లో ఏపీ ప్రథమ స్థానం, తెలంగాణ ద్వితీయ స్థానం
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 2, 4 4) 1, 2, 3, 4
32. దేశంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి?
1) 100 2) 104 3) 89 4) 98
33. ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సరైనవి?
ఎ. 2018లో బాలబాలికల నిష్పత్తి 1000: 944
బి. అత్యధిక బాలబాలికల నిష్పత్తి గల జిల్లా వనపర్తి 1000: 985
సి. అత్యల్ప బాలబాలికల నిష్పత్తి గల జిల్లా జనగాం 1000: 864
డి. 2018లో జన్మించిన శిశువుల సంఖ్య 6,03,919
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
34. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరం?
1) మార్చి నుంచి ఫిబ్రవరి 2) ఏప్రిల్ నుంచి మార్చి
3) జనవరి నుంచి డిసెంబర్ 4) జూలై నుంచి జూన్
35. రాష్ట్ర జీఎస్డీపీలో రాష్ర్టాలు ఎంత శాతానికి మించి అప్పు తీసుకోకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది?
1) 3 శాతం 2) 4.5 శాతం
3) 2.2 శాతం 4) 3.8 శాతం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు