యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్ఎస్ దరఖాస్తులు ప్రారంభం
న్యూఢిల్లీ: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్) లేదా ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వీస్ (ఐఎస్ఎస్) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఐఈఎస్ లేదా ఐఎస్ఎస్లో దేనికి అప్లయ్ చేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
అర్హత: స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో డిగ్రీగానీ, పీజీ చేసి ఉండాలి. 21 నుంచి 30 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. రాతపరీక్ష వెయ్యి మార్కులకు, ఇంటర్వ్యూ 200 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 27
వెబ్సైట్: upsc.gov.in లేదా upsconlinenic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
‘బ్లూ’టీ తాగండి..‘యవ్వనం’గా ఉండండి
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు