మిలిటరీ అకాడమీలో పోస్టులు
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 188
పోస్టులు: ఎంటీ డ్రైవర్, కుక్, బూట్ మేకర్/రిపెయిరర్, ఎల్డీసీ, వెయిటర్, ఫాటిగ్యూమెన్, ఎంటీఎస్, ల్యాబొరేటరీ, అటెండెంట్, బార్బర్ తదితరాలు
అర్హతలు: పదోతరగతి, ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యంతోపాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 18-27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్ష విధానం
మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
పరీక్ష సమయం రెండు గంటలు
పరీక్ష ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తారు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్ (నవంబర్ 20-26)లో ప్రకటన విడుదలైన 45 రోజుల్లో పంపాలి.
వెబ్సైట్: https://joinindianarmy.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు