బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 190
పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ 1, 2)
జీతభత్యాలు: పేస్కేల్ 1 వారికి రూ.36,000-63,840
పేస్కేల్-2 వారికి రూ.48, 170- 69,810
విభాగాలు: అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్, డీబీఏ (ఎంఎస్ఎస్క్యూఎల్/ఒరాకిల్), విండోస్ అడ్మినిస్ట్రేటర్, ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజినీర్, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్.
అర్హతలు: అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్-100 ఖాళీలు. ఈ పోస్టులకు నాలుగేండ్ల డిగ్రీ కోర్సులో అగ్రికల్చర్/హార్టికల్చర్, యానిమల్ హజ్బెండరీ, వెటర్నీరీ సైన్స్, డైయిరీ సైన్స్ లేదా ఫిషరీస్ సైన్స్ లేదా అగ్రికల్చరల ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఏదో ఒకదానికి కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 20- 30 ఏండ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టుల అర్హతలను వెబ్సైట్లో చూడవచ్చు.
ఎంపిక: ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష విధానం: 100 మార్కులకి నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు ఉంటుంది.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 19
వెబ్సైట్: http://www.bankofmaharashtra.co.in
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు