మధ్యతరగతికి అనుకూలంగా!

తమ సంస్థ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్లాట్లు విక్రయిస్తున్నామని శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డి.వెంకట్, నవీన్‌కుమార్, డి.సునీల్ రెడ్డి ప్రకటించారు. ఈ నాలుగేండ్లలో ఆదిభట్ల, యాదాద్రి, బాచారంలలో వెంచర్లను పూర్తి చేసుకొని, ప్రజల నుంచి విశేష ఆదరణ పొందామని తెలిపారు. ఇప్పుడు భద్రాచలం హైవేలో శ్రీకౌంటి ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లను ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని సౌకర్యాలతో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసేలా ఈ ప్రాజెక్టులను రూపొందించామన్నారు. పూర్తి స్థాయి అనుమతులతో వెంచర్ ఉన్నదనీ, 250మంది మార్కెటింగ్ బృందంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తమను నాలుగేండ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Previous article
విదేశీ భాషల కాణాచి ఇఫ్లూ
Next article
మది దోచేలా.. గది
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






