కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్?
- దేశంలో అణు ఇంధన నిల్వలను వెలికితీసే గనులను ఏ సంస్థ పర్యవేక్షిస్తుంది?
1) న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హైదరాబాద్
2) భారత అణు ఇంధన సంస్థ
3) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4) భారత గనుల సంస్థ - డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది?
1) భారత ఇంధన మంత్రిత్వ శాఖ
2) భారత ప్రధాని కార్యాలయ పర్యవేక్షణ
3) భారత గనుల శాఖ
4) రాష్ట్రపతి - భారత అణువిద్యుత్ కార్యక్రమంలో మొదటిదశకు చెందిన రియాక్టర్ ఏది?
1) ప్రెషరైజ్డ్ హెవీవాటర్ రియాక్టర్
2) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
3) స్లో బ్రీడర్ రియాక్టర్
4) ఏదీకాదు - అంతరిక్షంలో నడిచిన తొలి మహిళా వ్యోమగామి?
1) వాలెంతినా తెరిష్కోవ
2) స్యాలిరైడ్
3) సునీతా విలియమ్స్
4) స్వెత్లానా సవిత్స్కయా - భారతదేశంలో ఇన్శాట్ ఉపగ్రహ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న సంస్థ?
1) డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్
2) డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్
3) ఆలిండియా రేడియో
4) పైవన్నీ - క్రయోజనిక్ రాకెట్లో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తారు?
1) ద్రవ స్థితిలో ఉన్న ఆక్సిజన్
2) ద్రవ స్థితిలో ఉన్న హైడ్రోజన్
3) 1, 2
4) ఘన స్థితిలో ఉన్న ఇంధనం - ఇస్రోలో పెద్ద విభాగం పేరు?
1) ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ (పీన్యా)
2) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ (బెంగళూర్)
3) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (శ్రీహరికోట)
4) విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (త్రివేండ్రం) - విశ్వాంతరాళ ధూళి అంటే?
1) చంద్రుడిపై కనిపించే పదార్థం
2) రోదసి నిండా వ్యాపించిన చిన్న పదార్థ ముక్కలు
3) సూర్యుడి వల్ల జనించిన ధూళి
4) నక్షత్ర రాశుల్లో కనిపించే ధూళి - 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత అంతరిక్ష శాఖ లక్ష్యం?
1) దేశాభివృద్ధిలో కమ్యూనికేషన్ల ఉపగ్రహాల సేవలను విస్తరించడం
2) ట్రాన్స్పాండర్ల సంఖ్యను 500కు పెంచడం
3) జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్‌ను
రూపొందించడం
4) పైవన్నీ - హబుల్ స్పేస్ టెలిస్కోప్ విషయంలో సరైంది?
1) దీనిని 1990 ఏప్రిల్ 24న నాసా
ప్రయోగించింది
2) దీని సహాయంతో విశ్వ రహస్యాలు తెలుసుకోవడం
3) దీనికి చాలాసార్లు అంతరిక్షంలో మరమ్మతులు చేశారు
4) పైవన్నీ - జతపర్చండి
ఎ. నాసా 1. ఇండియా
బి. ఇస్రో 2. జపాన్
సి. జాక్సా 3. అమెరికా
డి. ఈఎస్ఏ 4. ఫ్రాన్స్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-1, సి-2, డి-3 - చంద్రయాన్-1లో అమర్చిన రేడియేషన్ జోన్ మానిటర్ ఎక్స్‌పరిమెంట్‌ను నిర్మించింది?
1) ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ
2) ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్
3) లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్
4) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - జతపర్చండి
రాకెట్ రూపొందించిన దేశం
ఎ. షెంజ 1. అమెరికా
బి. ప్రొటాన్ 2. రష్యా
సి. ఏరియన్ 3. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
డి. డెల్టా 4. చైనా
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2 - దేశంలో ఏర్పాటు చేసిన తొలి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
1) ఆవడి (చెన్నై)
2) ఎద్దుమైలారం (హైదరాబాద్)
3) కౌసిపూర్ (కోల్‌కతా)
4) ముంబై - తేలికపాటి యుద్ధవిమానం INS-తేజస్ విషయంలో సరైంది?
1) ఇందులో ఒక సీటు మాత్రమే ఉంటుంది
2) కావేరి అనే ఇంజిన్‌ను అమర్చారు
3) ఈ విమానాన్ని బెంగళూర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ రూపొందించింది
4) పైవన్నీ - మొదటి తరం కంప్యూటర్లలో దేనిని ఉపయోగించారు?
1) శూన్య నాళిక డయోడ్
2) ట్రాన్సిస్టర్లు
3) ఇంటిగ్రేటెడ్ చిప్స్
4) పెంటియం - కంప్యూటర్ భాషలో పేపర్‌పై ముద్రించిన సమాచారాన్ని ఏమంటారు?
1) స్మూత్కాపీ 2) ట్రూకాపీ
3) హార్డ్‌కాపీ 4) లేజర్కాపీ - కంప్యూటర్లలో ఉపయోగించే బిట్ పూర్తిపేరు?
1) పరమ్ 2) అనురాగ్
3) ఏక 4) ఫ్లోసోల్వర్ - కంప్యూటర్లోని ప్రధాన మెమరీ పేరు?
1) RAM 2) ROM
3) PROM 4) EPROM - పాకెట్ క్యాలిక్యులేటర్ ఏ తరగతికి చెందిన కంప్యూటర్‌గా భావించవచ్చు?
1) మినీ కంప్యూటర్
2) డిజిటల్ కంప్యూటర్
3) మెయిన్ ఫ్రేం కంప్యూటర్
4) మైక్రో కంప్యూటర్ - పెంటియమ్లను ఏ తరం కంప్యూటర్లలో ఉపయోగిస్తున్నారు?
1) 2 2) 3 3) 4 4) 5 - కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్?
1) మెషిన్ లాంగ్వేజ్
2) అసెంబ్లీ లాంగ్వేజ్
3) హై లెవల్ లాంగ్వేజ్
4) పైవన్నీ - ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్ పేరు?
1) జావా 2) మైక్రోసాఫ్ట్
3) విండోస్-98 4) యూనిక్స్ - పిక్సెల్ (PIXEL) పూర్తి పేరు?
1) పికో జిరాక్స్ 2) పికో ఎలిమెంట్
3) పిక్చర్ ఎలిమెంట్ 4) పిక్చర్ ఎలివేషన్ - కంప్యూటర్ మౌస్ (Mouse)ను ఆవిష్కరించినది?
1) డగ్లస్ ఎంజాల్ బర్డ్
2) రాబర్ట్ మూరే
3) విలియం క్రిక్ 4) థామ్సన్ - ట్రాయ్ (TRAI) పూర్తి పేరు?
1) టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
2) టెలికామ్ రెగ్యులేటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
3) టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా
4) టెలికామ్ రిజిస్టర్డ్ అథారిటీ ఆఫ్
ఇన్ఫర్మేషన్ - సమాచార రంగంలో ఉపయోగించేవి?
1) పరారుణ కిరణాలు
2) గామా తరంగాలు
3) అతినీలలోహిత కిరణాలు
4) మైక్రో తరంగాలు - GSM పూర్తి పేరు?
1) గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్
కమ్యూనికేషన్
2) జియో సింక్రోనస్ మొబైల్
3) గ్రాండ్ సిస్టమ్ ఫర్ మొబైల్ ఫోన్
4) ఏదీకాదు - దేశంలో మొదటి డిజిటల్ లైబ్రరీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
(బెంగళూర్)
2) సెంట్రల్ యూనివర్సిటీ (హైదరాబాద్)
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (ముంబై)
4) నేషనల్ ఇన్ఫర్మేటింగ్ సెంటర్ (న్యూఢిల్లీ) - విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్‌ను ఎవరు రూపొందించారు?
1) డేవిడ్ వారెన్ (ఆస్ట్రేలియా)
2) మూరె (అమెరికా)
3) థామస్ ఆడమ్స్ (యూకే)
4) నారిమాటోని గుచ్చి (జపాన్) - ఐమ్యాక్స్ (IMAX)కు సంబంధించి సరైనది?
1) ఐమ్యాక్స్ పూర్తి పేరు ఇమేజ్ మ్యాగ్జిమం
2) దీని తెర కొలతలు 22m * 15m
3) ప్రపంచంలో ప్రస్తుతం చాలా థియేటర్లు ఉన్నాయి
4) పైవన్నీ - సెల్ టవర్‌ను ఏమంటారు?
1) సెల్ సెంటర్ 2) సెల్ సైట్
3) సెల్ ఎక్సేంజ్ 4) సెల్ ట్రాన్స్‌మీటర్ - WIFI (వైఫై) పూర్తి పేరు?
1) వైర్లెస్ ఫీల్డ్ 2) వైండింగ్ ఫీల్డ్
3) వైర్లెస్ ఫిడిలిటీ 4) వైర్ ఇన్ ఫ్రీక్వెన్సీ - కింది వాటిలో చౌకగా ఉత్పత్తయ్యే విద్యుత్ ఏది?
1) జల విద్యుత్ 2) థర్మల్ విద్యుత్
3) అణు విద్యుత్
4) సహజవాయు ఆధారిత విద్యుత్ - ప్రధాన ఇంధన వినియోగ రంగాలు ఏవి?
1) రవాణా రంగం 2) పరిశ్రమలు
3) గృహరంగం 4) పైవన్నీ - దేశంలో నిర్మించిన తొలి జలవిద్యుత్ కేంద్రం?
1) శివసముద్రం 2) హీరాకుడ్
3) భాక్రానంగల్ 4) తెహ్రీ - ఇంటర్నెట్లో ఏర్పాటు చేసిన వెబ్సైట్ పేరు?
1) హోం వెబ్సైట్ 2) హోం నర్సింగ్
3) బ్లాగ్ 4) హోం పేజీ - దేశంలో ఆప్టికల్ ఫైబర్‌ను మొదట ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
1) బరోడా 2) నాగ్‌పూర్
3) కోల్‌కతా 4) ముంబై - హైడ్రోకార్బన్ల ఇంధనంగా పిలిచేది?
1) జలవిద్యుత్ 2) అణువిద్యుత్
3) పెట్రోలు 4) కలప - మాగ్నెటో హైడ్రో డైనమిక్స్‌లో శక్తి రూపాంతరం?
1) ఉష్ణశక్తి అయస్కాంత శక్తిగా
2) అయస్కాంత శక్తి విద్యుత్ శక్తిగా
3) ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా
4) అయస్కాంత శక్తి రసాయన శక్తిగా
Answers
1-3, 2-2, 3-1, 4-4, 5-4, 6-3, 7-4, 8-2, 9-2, 10-2, 11-3, 12-2, 13-3, 14-3, 15-4, 16-1, 17-3, 18-4, 19-1, 20-2,21-3, 22-1, 23-4, 24-3, 25-1, 26-2, 27-4, 28-1, 29-2, 30-1, 31-1, 32-2, 33-3, 34-1, 35-4, 36-1, 37-4, 38-4, 39-3, 40-3
- Tags
- Education News
Previous article
బైజూస్‌లో బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
Next article
హెర్బర్ట్ నమూనాలో అధిక ప్రాధాన్యంగల సోపానం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు