అడ్వకేట్ జనరల్ జీతభత్యాలను నిర్ణయించేది?
- కింది స్టేట్మెంట్లల్లో సరైనవి గుర్తించండి?
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వేటి అకౌంట్ల ఆడిట్‌కు బాధ్యత వహిస్తారు
1) కేంద్రప్రభుత్వం 2) రాష్ట్రప్రభుత్వం
3) కేంద్రపాలిత ప్రాంతాలు
4) పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 1, 3, 4 4) 1, 2, 4 - కింది వాటిని జతపర్చండి
ఎ. చీఫ్ ఎలక్షన్ కమిషనర్- రాజ్యసభ ఎన్నుకొంటుంది
బి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ - లోక్‌సభ ఎన్నుకొంటుంది
సి. ప్రభుత్వ ఖాతాల సంఘం చైర్మన్ - లోక్‌సభ స్పీకర్ నియమిస్తాడు
- రాష్ట్రపతి నియమిస్తాడు
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-1, బి-3, సి-4
3) ఎ-2, బి-3, సి-4
4) ఎ-4, బి-1, సి- 3
- రాజ్యసభ ఎన్నుకొంటుంది
- కింది వారిలో జోనల్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) ముఖ్యమంత్రి 2) కేంద్ర హోంమంత్రి
3) గవర్నర్ 4) ఎన్నికైన శాసనసభ్యుడు - కేంద్రమంత్రి మండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి
3) లోక్‌సభ 4) ప్రజలు - కింది వారిలో రాష్ట్రపతులుగా పనిచేసిన వారిని సరైన వరుస క్రమంలో అమర్చండి?
1) జాకీర్ హుస్సేన్ 2) సర్వేపల్లి రాధాకృష్ణన్
3) ఫక్రుద్దీన్ అలీఅహ్మద్ 4) వీవీ గిరి
1) 1, 3, 4, 2 2) 3, 2, 4, 1
3) 4, 1, 2, 3 4) 2, 1, 4, 3 - సర్కారియా కమిషన్‌ను వేటిపై పరిశీలనకు నియమించారు?
1) పరిపాలన సంస్కరణలు
2) ఎలక్ట్రోరల్ సంస్కరణలు
3) ఆర్థిక సంస్కరణలు
4) కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - సర్వే ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వశాఖకు సంబంధించినది?
1) రక్షణశాఖ 2) పర్యావరణ, అటవీశాఖ
3) హోంశాఖ 4) సైన్స్ అండ్ టెక్నాలజీ - ఆర్థికమంత్రులుగా పనిచేసినవారిని సరైన క్రమంలో గుర్తించండి?
1) వీపీ సింగ్ 2) ఆర్ వెంకట్రామన్
3) వైబీ చౌహాన్ 4) ప్రణబ్ ముఖర్జీ
1) 1, 2, 3 2) 1, 3, 4
3) 2, 4 4) 1, 2, 3, 4 - హేతువు (ఏ): కేంద్రమంత్రి మండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది
కారణం (ఆర్): కేంద్రమంత్రులుగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఇద్దరూ కావచ్చు
1) ఏ, ఆర్ సరైనవి. ఏ కు ఆర్ సరైన వివరణ
2) ఏ, ఆర్ సరైనవి. ఏ కు ఆర్ సరైన
వివరణ కాదు
3) ఏ వాస్తవం, ఆర్ అవాస్తవం
4) ఏ అవాస్తవం, ఆర్ వాస్తవం - కింది వాటిలో పార్లమెంట్లో కోరం ఎంత?
1) మొత్తం సభ్యుల్లో 1/5 వంతు
2) మొత్తం సభ్యుల్లో 1/6 వంతు
3) మొత్తం సభ్యుల్లో 1/8 వంతు
4) మొత్తం సభ్యుల్లో 1/10 వంతు - కేంద్రపాలిత ప్రాంతాలు వాటి హైకోర్టులు కలిగిన ప్రాంతాలు జతపర్చండి
ఎ. పాండిచ్చేరి 1. మద్రాస్
బి. అండమాన్ నికోబార్ దీవులు 2. కలకత్తా
సి. లక్షద్వీప్ 3. కేరళ
డి. డామన్ డయ్యూ 4. బొంబాయి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి- 4, డి-3 - జతపర్చండి?
రిట్పేరు జారీచేయబడేది
ఎ. మాండమస్ 1. ఆదేశం
బి. ప్రొహిబిషన్ 2. నిషేధం
సి. సెర్షియోరరీ 3. న్యాయస్థానాల
పరిశీలన అధికారం
డి. కోవారెంటో 4. ఏ అధికారంతో
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-4, సి-3, డి-2
4) ఎ-1, బి-2, సి- 3, డి-4 - ఒక రాష్ట్ర అడ్వకేట్ జనరల్ జీతభత్యాలను నిర్ణయించేది?
1) రాష్ట్రపతి 2) శాసన సభ
3) గవర్నర్ 4) పార్లమెంట్ - రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి?
1) ముఖ్యమంత్రి గవర్నర్ ద్వారా నియమితులవుతారు
2) ముఖ్యమంత్రి, మంత్రిమండలి
సమష్టిగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు
3) రాష్ట్రపరిపాలన వ్యవహారాలు, శాసన ప్రతిపాదనలకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి విధిగా గవర్నర్‌కు తెలియజేయాలి
4) ఒక మంత్రి ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్నా దానిపై మంత్రిమండలి పరిశీలించకపోతే, మంత్రి మండలి పరిశీలనకు గవర్నర్ కోరిన విధంగా ముఖ్యమంత్రి
సమర్పించాలి
1) 1, 2, 3, 4 2) 4
3) 1, 3, 4 4) 2, 3 - రాజ్యాంగంలోని షెడ్యూల్లో సరిగా జతపర్చనిది?
1) 8వ షెడ్యూల్- అధికార భాషలు
2) 2వ షెడ్యూల్- పదవీ ప్రమాణ స్వీకారం
3) 4వ షెడ్యూల్- రాజ్యసభ సీట్ల కేటాయింపు
4) 10వ షెడ్యూల్- పార్టీ ఫిరాయింపుల చట్టం - కింది వాటిలో రాజ్యాంగ సంస్థల్లో సరైన వాటిని గుర్తించండి?
1) జాతీయాభివృద్ధి మండలి
2) ఆర్థిక సంఘం
3) జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
4) వెనుకబడిన వర్గీయుల స్థితిగతుల కమిషన్
1) 1, 2, 3, 4 2) 1, 2, 3
3) 2, 3, 4 4) 1, 4 - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి మమతా బెనర్జి ఏ రోజున ప్రమాణం చేశారు?
1) 6-5-2021 2) 7-5-2021
3) 4-5-2021 4) 5-5-2021 - జతపర్చండి
జాబితా-1 జాబితా-2
(సంస్థలు) (ప్రకరణలు)
ఎ. ఆర్థికసంఘం 1. ప్రకరణ 148
బి. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
2. ప్రకరణ 280
సి. ఎన్నికల సంఘం 3. ప్రకరణ 315
డి. భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్
4. ప్రకరణ 324
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి- 1, డి-3 - రాజ్యాంగ నిర్మాణ సభలో ఆశయాలు, లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ? 1) బీఎన్ రావ్ 2) అంబేద్కర్
3) జవహర్లాల్ నెహ్రూ
4) రాజేంద్రప్రసాద్ - కింది వివరణలో ఏది సరైనది?
రెండు లేదా అంతకంటే ఎక్కువ అవసరాలను తీర్చేందుకు పార్లమెంట్ శాసనం ద్వారా ఒక ఉమ్మడి రాష్ట్రపబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసే సందర్భం
1) ఏర్పాటు చేయడం అవసరమని రాష్ట్రపతి భావించినప్పుడు
2) సంబంధిత రాష్ట్ర గవర్నర్లు అలాంటి కమిషన్‌ను ఏర్పాటు చేయమని కేంద్రాన్ని అభ్యర్థించినప్పుడు
3) సంబంధిత రాష్ట్ర శాసన సభలు దాని ఏర్పాటు కోసం ఒక తీర్మానం
ఆమోదించినప్పుడు
4) అది అవసరమని పార్లమెంట్
భావించినప్పుడు - రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
1) పార్లమెంట్ 2) రాష్ట్ర శాసన సభ
3) రాష్ట్రపతి 4) గవర్నర్ - హేతువు (ఏ): రాష్ర్టాల ఏర్పాటుకు రాజ్యాంగ బద్ధత రాజ్యాంగంలో లేదు
కారణం: (ఆర్): చిన్న రాష్ర్టాలకు అంబేద్కర్ ప్రారంభంలో వ్యతిరేకం, తర్వాత అనుకూలం
1) ఏ, ఆర్ లు సరైనవి. ఏ కు ఆర్ సరైన
వివరణ
2) ఏ, ఆర్ లు సరైనవి. ఏ కు ఆర్ సరైన
వివరణ కాదు
3) ఏ వాస్తవం, ఆర్ అవాస్తవం
4) ఏ అవాస్తవం, ఆర్ వాస్తవం - కింది స్టేట్మెంట్లలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి?
1) 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సహ రాష్ట్రహోదా కల్పించారు
2) 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పించారు
3) సిక్కిం గురించి రాజ్యాంగంలో వివరించే నిబంధన 371(ఎఫ్)
4) సిక్కిం దేశంలో 21వ రాష్ట్రంగా ఏర్పడింది - జతపర్చండి
రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం
ఎ. గుజరాత్ 1. 1971
బి. నాగాలాండ్ 2. 1960
సి. హర్యానా 3. 1963
డి. హిమాచల్‌ప్రదేశ్ 4. 1966
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-4, సి- 1, డి-3 - భోజ్‌పురి రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం ఏ రాష్ర్టాలకు సంబంధించింది?
1) బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గడ్
2) బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా
3) బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్
4) బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ - ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు (తెలంగాణ రాష్ట్ర) ఏర్పాటుకు గెజిట్ జారీ చేసిన రోజు?
1) 2014, ఫిబ్రవరి 20
2) 2014, మార్చి 1
3) 2014, మార్చి 4
4) 2014, మార్చి 3 - జతపర్చండి (రాష్ర్టాల పేర్లు మార్పు)
ఎ. యునైటెడ్ ప్రావిన్స్ 1. తమిళనాడు
బి. ట్రావెన్కోర్ కొచ్చి 2. ఉత్తరప్రదేశ్
సి. మైసూర్ 3. కేరళ
డి. మద్రాస్ 4. కర్నాటక
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి- 4, డి-3 - జతపర్చండి (ప్రత్యేక రాష్ట్రం- డిమాండ్)
ఎ. బోడోల్యాండ్ 1. మణిపూర్
బి. విదర్భ 2. కర్నాటక
సి. కొడుగు 3. మహారాష్ట్ర
డి. కికియు 4. అస్సాం
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-1, సి- 3, డి-2 - జతపర్చండి (ఏపీ పునర్ విభజన బిల్లు-తెలంగాణ ఏర్పాటు బిల్లు)
ఎ. 2013 అక్టోబర్ 3
1. కేంద్రమంత్రివర్గం ఆమోదం
బి. 2014 జనవరి 30
2. ఏపీ శాసనసభలో సమైక్య తీర్మానం
సి. 2014 ఫిబ్రవరి
3. లోక్‌సభ ఆమోదం
డి. 2014 మార్చి 4
4. గెజిట్ జారీ
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-1, బి-2, సి- 3, డి-4 - జతపర్చండి
ఎ. 10వ రాజ్యాంగ సవరణ (1961)
1. పాండిచ్చేరి
బి. 12వ రాజ్యాంగ సవరణ (1962)
2. దాద్రానగర్ హవేలి
సి. 13వ రాజ్యాంగ సవరణ
3. డయ్యూ డామన్
డి. 14వ రాజ్యాంగ సవరణ
4. నాగాలాండ్
1) ఎ-1, బి-2, సి-4, డి-3
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి- 1, డి-4
Answers
1-1, 2-4, 3-2, 4-1, 5-4, 6-4, 7-4, 8-3, 9-2, 10-4, 11-1, 12-4, 13-3, 14-3, 15-2, 16-3, 17-4, 18-2, 19-3, 20-3, 21-4, 22-4, 23-4, 24-1, 25-1, 26-3, 27-1, 28-3, 29-4, 30-2
బీ కిరణ్ కుమార్
యూనిక్ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ
9052050729
- Tags
- Education News
Previous article
‘పది’లమైన కామర్స్ కోర్సులు
Next article
తెలుగు భాషా ప్రస్తావనలు ఉన్న గ్రంథం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు