గాయాలను త్వరగా మానిపించేది?
- మొక్కల్లో అత్యంత క్రియావంతంగా కణవిభజన జరిగే ప్రాంతం?
1) ఫలాలు 2) పత్రాలు
3) కాండం 4) వేర్లు - టమాట రంగుకు కారణం?
1) కెరోటినాయిడ్స్ 2) ఫ్లేవనాయిడ్స్
3) విటమిన్స్ 4) ఖనిజలవణాలు - ‘ట్రకోమా’ అనే వ్యాధి ఏ భాగానికి కలుగుతుంది?
1) హృదయం 2) మెదడు
3) ఊపిరితిత్తులు 4) కళ్లు - ల్యూటిన్ అనేది ఒక?
1) నీలిరంగు వర్ణ ద్రవ్యం
2) పసుపు రంగు వర్ణ ద్రవ్యం
3) గోధుమరంగు వర్ణ ద్రవ్యం
4) నారింజరంగు వర్ణ ద్రవ్యం - ఆక్సిజన్ లేని ద్రవ్యం?
1) ఫెకోబిలిన్స్ 2) కెరోటిన్
3) పత్రరహితం 4) జాంథోఫిల్ - ‘ప్రాంటోసిల్’ ఒక?
1) డ్రగ్ 2) ప్రో-డ్రగ్
3) విరుగుడు మందు/ ఓవర్ ది కౌంటర్ డ్రగ్
4) కృత్రిమ/సింథటిక్ పెన్సిలిన్ - ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ ఏది పెరగడం వల్ల సంభవిస్తుంది?
1) వాతావరణంలో Co2 స్థాయి
2) వాతావరణంలో So2 స్థాయి
3) సేంద్రీయ నేల స్థాయి
4) నేల నత్రజని స్థాయి - బేరియాన్ని దేనికి వాడతారు?
1) రక్తవర్ణాన్ని తెలుసుకోవడానికి
2) అన్నవాహిక ఎక్స్-రే తీయడానికి
3) మెదడు ఎక్స్-రే తీయడానికి
4) ఏదీకాదు - పోమాలజీ ఏ అధ్యయన శాస్త్రం?
1) ఎముకలు 2) దంతాలు
3) భాషలు 4) మతాలు - ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్థం?
1) జాంథోఫిల్ 2) రిబోఫ్లావిన్
3) రిబ్యులోజ్ 4) కరోల్టిన్ - కృత్రిమ ఎంజైములను తయారుచేసే ప్రక్రియ?
ఎ. జెనెటిక్ ఇంజినీరింగ్
బి. క్రౌన్ ఈథర్స్ తయారీ
సి. జీవుల్లోని ప్రొటీన్స్ విస్వాభావీకరణం చెందడం
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి - కింది వాటిలో ‘పాశ్చరైజ్డ్ మిల్క్’ను వివరించేది?
1) ప్యాకింగ్ చేయడానికి సిద్ధంగా ఉండే శుభ్రమైన, వేడిచేయని పాలు
2) కొవ్వు పదార్థాలతో తయారైన పాలు
3) కిణ్వన ప్రక్రియ నుంచి రక్షించబడే, సూక్ష్మజీవులు లేని పాలు
4) గాలిచేరని డబ్బాల్లో నిల్వచేసే
పౌడర్డ్ మిల్క్ - మానవ శరీరంలో అతిచిన్న ఎముక?
1) కాలర్‌బోన్ 2) స్టేపిన్
3) ఫింగర్ బోన్ 4) ఆరం బోన్ - చర్మంలో మందమైన ప్రాంతం?
1) అరికాలు 2) అరచేయి
3) మెడ 4) తల - గాయాలను త్వరగా మానిపించేది?
1) విటమిన్-బి 2) విటమిన్-ఇ
3) విటమిన్-డి 4) విటమిన్-సి - అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియారేటు (నిమిషానికి)
1) 32 2) 26
3) 28 4) 72 - బీపీని తగ్గించడానికి తోడ్పడే రసాయనం?
1) డై ఇథైల్ ఈథర్ 2) కొకైన్
3) రిసర్ఫిన్ 4) మార్ఫిన్ - కింది వాటిలో సరైన వ్యాఖ్య?
1) మొక్కలు అన్ని సమయాల్లో కిరణజన్య సంయోగక్రియను నిర్వర్తిస్తాయి
2) మొక్కలు రాత్రి కిరణజన్య సంయోగ క్రియ, పగలు శ్వాసక్రియ జరుపుతాయి
3) మొక్కలు పగలు కిరణజన్య సంయోగ క్రియ, అన్ని సమయాల్లో శ్వాసక్రియ
జరుపుతాయి
4) ఏదీకాదు - పొడవుగా ఉన్న మొక్కల్లో నీరు కింది పద్ధతుల ద్వారా చేరుతుంది?
1) వేరు పీడనం, బాష్పోత్సేకం
2) ద్రవాభిసరణం
3) వేరు పీడనం
4) బాష్పోత్సేకం, ద్రవాభిసరణం - ద్వినామీకరణ అంటే?
1) ఒక జీవికి రెండుసార్లు పేరు పెట్టడం
2) జాతి నామం, ప్రజాతి నామం ఉండటం
3) శాస్త్రీయ, అశాస్త్రీయ నామాలుండటం
4) జీవి రెండు దశలను వివరించడం - ఉబ్బసం వ్యాధికి ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు?
1) దతూర 2) సొలానమ్
3) పైసాలిస్ 4) పెట్యూనియా - రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేది?
1) కాలేయం 2) క్లోమం
3) జఠరగ్రంథి 4) ఆంత్రగ్రంథి - పైత్యరస వర్ణకాలు ఏ విధంగా ఏర్పడతాయి?
1) ఎర్రరక్త కణాల విచ్ఛిత్తిలో
2) తెల్లరక్త కణాల విచ్ఛిత్తిలో
3) తెల్లరక్త కణాలు ఏర్పడటంలో
4) ఎర్రరక్త కణాలు ఏర్పడటంలో - జఠర గ్రంథుల నుంచి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరికామ్లం క్రియ ఏమిటి?
1) బ్యాక్టీరియాను నాశనం చేయడం
2) ప్రొటీన్లను జీర్ణం చేయడం
3) జలవిశ్లేషణ
4) కొవ్వులను జీర్ణం చేయడం - మానవుని రక్తంలోని రక్త గ్రూపులు ఏ పదార్థాలతో నిర్మితమై ఉంటాయి?
1) లిపిడ్ 2) కార్బొహైడ్రేట్
3) ఎంజైమ్ 4) ప్రొటీన్లు - బియ్యపు పొట్టులో ఉండే విటమిన్?
1) బి6 2) బి2
3) బి1 4) బి12 - స్త్రీలలో స్త్రీ బీజ ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్?
1) ల్యూటినైజింగ్ హార్మోన్
2) ఈస్ట్రోజెన్
3) థైరాక్సిన్
4) ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ - టిష్యు టైప్ ప్లాస్మినోజన్ 4 యాక్టివేటర్ అనే ఔషధాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు?
1) గుండెను చైతన్య పర్చడానికి
2) నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి
3) రక్తపు గడ్డలను కరిగించడానికి
4) కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి - అమైనో ఆమ్లాలకు సంబంధించినవి?
1) జంతువులకు అమైనో ఆమ్లాలు ప్రొటీన్ల ద్వారా మాత్రమే అందుతుంది
2) ఇవి యాంటీబాడీస్ (ప్రతిరక్షకాలు)
ఉత్పత్తికి మూలం
3) ఇవి శరీర నిల్వ ఆహారపదార్థాలు
4) శరీరంలో ఉత్పత్తి కాని అవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య-9 - జతపర్చండి
ఎ. టయలిన్ 1. నోరు
బి. రెనిన్ 2. జీర్ణాశయం
సి. ట్రిప్సిన్ 3. క్లోమం
డి. మాల్టేజ్ 4. చిన్నపేగు
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4 - మూత్రవిసర్జన జరిగిన వెంటనే వాసన ఉండదు. కొంత కాలం తర్వాత అధిక వాసనకు కారణం?
1) యూరియా యూరికామ్లంగా మారడం
2) యూరికామ్లం యారియాగా మారడం
3) బ్యాక్టీరియాతో యూరియా
అమ్మోనియంగా మారడం
4) బ్యాక్టీరియాతో యూరికామ్లం
క్రియాటిన్గా మారడం - జతపర్చండి ఎ. న్యూరాన్
- ఊపిరితిత్తులు, నిర్మాణాత్మక ప్రమాణాలు
బి. నెఫ్రాన్ - మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు
సి. వాయుగోణి - నాడీవ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు
డి. అమైనో యాసిడ్స్ - ప్రొటీన్స్ నిర్మాణాత్మక, క్రియాత్మక
ప్రమాణాలు
1) ఎ-3, బి-1, సి-2, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-4, డి-1
- ఊపిరితిత్తులు, నిర్మాణాత్మక ప్రమాణాలు
- కారు నడపటం, నేర్చుకోవడం దేనికి ఉదాహరణ?
1) నియంత్రిత ప్రతిచర్య
2) సరళ ప్రతిచర్య
3) వెన్ను ప్రతిచర్య
4) కపాల ప్రతిచర్య - జతపర్చండి ఎ. మోనోసైట్స్
- అతి చిన్నవి, వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి
బి. లింఫోసైట్స్ - అతి ఎక్కువ సంఖ్య
సి. ఎసిడోఫిల్స్ - అతి పెద్దవి, గాయాలు మానడం
డి. న్యూట్రోఫిల్స్ - అలర్జీ నిరోధకం
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-4, డి-2
- అతి చిన్నవి, వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి
Answers
1-3, 2-1, 3-4, 4-1, 5-2,6-1, 7-1, 8-2, 9-2, 10-2, 11-4, 12-3, 13-2, 14-1, 15-4, 16-1, 17-3, 18-3, 19-1, 20-2,21-1, 22-2, 23-1, 24-1, 25-4,26-3, 27-4, 28-3, 29-3, 30-4, 31-3, 32-2, 33-1, 34-4
- Tags
- Education News
Previous article
సోషల్ స్టాక్ ఎక్సేంజ్ అంటే ఏమిటి?
Next article
నైయాకరణ, వైయాకరణుల వాదాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు