తానాభగత్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి?
1. భారతీయ సమాజం ప్రత్యేక లక్షణం కానిది?
1. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
2. సాంస్కృతిక బహుళత్వం
3. పితృస్వామ్య స్వభావం
4. సాంస్కృతిక ఏకరూపత
1) 1, 2 2) 3, 4 3) 4 4) 1, 2, 4
2. కామిన్ అనే పదం దేనికి సంబంధించినది?
1. బజ్మానీ వ్యవస్థ 2. హిందూ వివాహ వ్యవస్థ
3. సంప్రదాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
4. జమీందారి వ్యవస్థ
1) 2 2) 1, 3 3) 3, 4 4) 1
3. భారతదేశంలో కులం లక్షణం గుర్తించండి.
1. వృత్తి ఎంపికను పరిమితం చేస్తుంది
2. ప్రధాన సామాజిక స్థిరీకరణ రూపం
3. నియత సామాజిక సమూహం
4. అధిక మొత్తంలో సామాజిక గతిశీలతను కల్పిస్తుంది
1) 1, 2 2) 3, 4 3) 1, 2, 3 4) 1, 2, 4
4. కుల సిద్ధాంతాలు-వాటిని ప్రతిపాదించిన వారితో జతపర్చండి.
1. కల్చరల్ ఇంటిగ్రేషన్ సిద్ధాంతం ఎ. పురుషసూక్తం
2. పరిణామ సిద్ధాంతం బి. హెర్బర్స్ రిస్లే
3. జాతి సిద్ధాంతం సి. డెంజిల్ ఇబ్బెస్టన్
4. సంప్రదాయ సిద్ధాంతం డి. శరత్చంద్రరాయ్
1) 1-ఎ, 2-బి, 3- సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి 4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
5. థార్వా కుటుంబంలో కుటుంబ ఆస్తికి కర్తగా, వ్యవహారాలకు పెద్దగా ఎవరు వ్యవహరిస్తారు?
1) అమ్మాయి 2) మాతామహి
3) కర్త డి) కర్ణావాన్
6. ఉమ్మడి కుటుంబం ఉపయుక్త లక్షణం కానిది?
1) సామాజిక భద్రత కల్పిస్తుంది
2) కుటుంబ సభ్యుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది
3) మానసిక భద్రతను కల్పిస్తుంది
4) సహకారతత్వాన్ని పెంపొందిస్తుంది
7. దక్షిణ అనేది ఏ రకమైన సంప్రదాయ హిందూ వివాహ వ్యవస్థలో గోచరిస్తుంది?
1) బ్రహ్మ వివాహం 2) హర్ష వివాహం
3) ప్రజాపతి వివాహం 4) దైవ వివాహం
8. బాల్య వివాహ నిరోధక చట్టం- 1929 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1930, ఏప్రిల్ 1 2) 1929, ఏప్రిల్ 1
3) 1930, మార్చి 1 4) 1929, మార్చి 1
9. జతపర్చండి.
1. అంతర్వివాహం ఎ. వివాహ రూపం
2. ఏక వివాహం బి. జీవిత భాగస్వామి ఎంపిక
3. పాణిగ్రహ సంకల్ప సి. వివాహ నియమం
4. పరీక్షావది డి. వివాహ క్రతువు
1) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి 2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 4) 1-ఎ, 2-సి, 3-ఎ, 4-డి
10. కిన్షిప్ అనే పదం ఎవరు ప్రవేశపెట్టారు?
1) ముర్డాక్ 2) బీఎన్ మిశ్రా
3) మెక్లెన్నిన్ 4) హెన్రీ మెయిన్
11. భర్త, భార్యల మధ్య మాత్రమే బంధుత్వ ఆచరణ?
1) కుహనా ప్రసూతి 2) పితృష్వాధికారం
3) మాతులాధికారం 4) వైదొలుగుడి నడవడి
12. ది ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ లైఫ్ గ్రంథ రచయిత?
1) చార్లెస్ డార్విన్ 2) స్పెన్సర్
3) డార్ఫ్హైమ్ 4) మార్క్స్వెబర్
13. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1. మతం జీవిత విలువలను కాపాడుతుంది
2. మతం అనియత సామాజిక నియంత్రణ
సాధనంగా పనిచేస్తుంది
3. మతం నియత సామాజిక నియంత్రణ సాధణంగా
పనిచేస్తుంది
4. మతం మూఢనమ్మకాలను పెంపొందిస్తుంది
1) 3 2) 1, 3, 4 3) 2 4) 2, 4
14. Particlular Vulnerable Tribal groupsను ఇంతకు మునుపు ఏమని పలిచేవారు?
1) వెనుకబడ్డ గిరిజనులు 2) విముక్త జాతులు
3) పర్టిక్యులర్ ట్రైబల్గ్రూప్స్ 4) అనుసూచిత ప్రజలు
15. GDI అంటే?
1) Gender Development Index
2) Gender Related development Index
3) Gender Diversity Index
4) Gender Disparity Index
16. మధ్య తరగతులు అనే పదం ప్రవేశపెట్టిందెవరు?
1) అరవింద్‌ఘోష్ 2) రవీంద్రనాథ్ రాగూర్
3) అమర్త్యసేన్ 4) పొ. మిశ్రా
17. తెలంగాణ రాష్ట్ర జంతువు శాస్త్రీయ నామం?
1) ఆక్సిస్ ఆక్సిస్ 2) సీడీఎం గువా
3) టన్నేర్ కేసియా 4) కార్వన్
18. ప్రాబల్య కులం అనే పదం ప్రవేశపెట్టినవారు?
1) ప్రొ. లక్ష్మన్న 2) బీఆర్ అంబేద్కర్
3) ఎంఎన్ శ్రీనివాస్ 4) మజుందార్
19. జతపర్చండి.
1. గోద్రా ఉద్రిక్తతలు ఎ. శ్రీకృష్ణ కమిషన్
2. అయోధ్య సంఘటన బి. లిబర్హన్ కమిషన్
3. ముంబై అల్లర్లు సి. నానావతి కమిషన్
1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-సి, 3-ఎ 4) 1-ఎ, 2-సి, 3-ఎ
20. ULFA అంటే?
1) Union Liberation Front of Assam
2) United Liberatiob Front of Arunachal Pradesh
3) United Liberation Front of Assam 4) Union Liberation Front of Arunachal Pradesh
21. తగ్గుముఖం పడుతున్న లింగనిష్పత్తి అరికట్టేందుకు రూపొందించిన సామాజిక శాసనం?
1) PCPNDT Act 2) MTP Act
3) Sharadha Act 4) Bangaru Talley Act
22. International Day for the Elimination of Viol-ence Aganist Womenని ఏ రోజున జరుపుకొంటారు?
1) జనవరి 25 2) ఫిబ్రవరి 25
3) అక్టోబర్ 25 డి) నవంబర్ 25
23. జతపర్చండి.
1. శారదా చట్టం ఎ. 1979
2. POSCO చట్టం బి. 1994
3. PCPNDT చట్టం సి. 2012
4. CEDAలు డి. 1929
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి 4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
24. Child Labour Technical Advisory Committee ఎవరి అధ్యక్షతన ఏర్పాటవుతుంది?
1) జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్
2) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
3) కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి
4) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ చైర్మన్
25. బాల కార్మికుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమా లను కాలక్రమంలో పొందుపర్చండి?
1. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు
2. బాలకార్మిక నిషేధ చట్టం
3. మధ్యాహ్న భోజన పథకం
4. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్
ఎలిమెంటరీ లెవల్
1) 2, 1, 3, 4 2) 1, 2, 3, 4
3) 2, 3, 1, 4 4) 2, 1, 3, 4
26. వృద్ధుల కోసం సామాజిక సహాయత కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యాన్ని నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణ?
1) 15 2) 16 3) 39 4) 41
27. మహిళలకు మాతృత్వ సెలవులు అందించాలనే అధికరణ?
1) NIPCCD 2) CARA
3) CSWB 4) NCPCR
28. జతపర్చండి.
1. UNCRPD ఎ. 2006
2. UNYD బి. 1981
3. PWDA Act సి. 1995
4. MH Act డి. 1987
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి 4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
30. కింది చట్టాలను అమలుతేదీ ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి.
1. వెట్టిచాకిరీ నిర్మూలన ఆర్డినెన్స్
2. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం
3. కనీస వేతనాల చట్టం 4. బానిసత్వ నిషేధ చట్టం
1) 4, 3, 1, 2 2) 2, 3, 1, 4
3) 4, 3, 2, 1 4) 3, 2, 1, 4
31. జోగిని, దేవదాసీ వ్యవస్థల నిర్మూలనకు తల్లిగా ఎవరిని వ్యవహరిస్తారు?
1) హేమలతా లవణం 2) కల్పనా కన్నాభిరాన్
3) వకుళాభరణం లలిత 4) సిస్టర్ నిర్మల
32. కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
1) దేశంలో 19 రాష్ర్టాలు ఫ్లోరోసిస్ సమస్యను ఎదుర్కొంటున్నాయి
2) నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ కార్యక్రమాన్ని 2008లో ప్రారంభించారు
3) ఫ్లోరైడ్ మిటిగేషన్ సెంటర్ నల్లగొండలో ఉంది
4) 2015, జూన్ 8 తెలంగాణ వాటర్ గ్రిడ్
కార్యక్రమాన్ని ప్రకటించారు
1) 1, 2 2) 2, 3 3) 2, 4 4) ఏదీకాదు
33. అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టం ఎప్పుడు రూపొందించారు?
1) 1976 2) 1977 3) 1978 4) 1979
34. దేశంలో, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం?
1) ఆర్థిక ఇబ్బందులు 2) పంటల వైఫల్యం
3) రుతుపవనాల వైఫల్యం 4) కరువులు
35. చేనేత ఉత్పతుల్లో భౌగోళిక హక్కును కలిగి ఉన్న వాటిని గుర్తించండి.
1. పోచంపల్లి ఇక్కత్ చీర 2. సిద్దిపేట గొల్లభామ చీర
3. పుట్టపాక చీర
4. సిరిపురం చీర
1) 1, 2
2) 3, 4
3) 1, 2, 3
4) 1, 2, 3, 4
36. కిందివాటిని జతపర్చండి.
1. పాగల్‌పంతి తిరుగుబాటు ఎ. కుమర్ షా
2. చంపారన్ ఉద్యమం బి. రాజ్ కుమార్ శుక్లా
3. ఇండిగో తిరుగుబాటు సి. విష్ణు చరణ్
4. బర్డోలీ సత్యాగ్రహం డి. వల్లభాయ్ పటేల్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ 4) 1-బి, 2-4, 3-ఎ, 4-డి
37. తానాభగత్ ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు?
1) జాత్రభగత్ 2) విష్ణుశరణ్
3) గౌరిశంకర్ 4) రాంచంద్ర
38. సరిగా జతపర్చని దాన్ని గుర్తించండి.
1) సుందర్‌లాల్ బహుగుణ – చిప్కో ఉద్యమం
2) సర్దార్ పటేల్ – వర్లీ ఉద్యమం
3) నారాయణస్వామి – తమిల్లిగ వైవసైగల్ సంఘం
4) రామ్ మనోహర్ లోహియా-కగోడు సత్యగ్రహం
39. Eco-Feminism అనే భావనకు సంబంధించిన వారిని గుర్తించండి.
1) సుమన్ షాహి 2) షబానా ఆజ్మి
3) వందనా శివ 4) అరుంధతి రాయ్
40. వెనుకబడిన వర్గాల ఉద్యమాలకు ఆధ్యుడు?
1) రామ్ మనోహర్ లోహియా
2) ఈవీ రామస్వామి నాయికర్
3) బీఆర్ అంబేద్కర్ 4) జ్యోతిబా ఫూలే
41. మానవ హక్కుల అదక్వసీలో పూర్తిస్థాయిలో సేవలందిస్తు న్న ప్రభుత్వేతర సంస్థ?
1) ఫోర్డ్ ఫౌండేషన్ 2) గాంధీపేస్ ఫౌండేషన్
3) యునెస్కో 4) ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
42. Integrated scheme for womens development for North Eastren state అమలు పరుస్తున్న సంస్థ?
1) CSWB 2) NIPCCD
3) RMK 4) CARA
43. కింది వాటిలో సరికాని వాఖ్య.
1) వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్ మహిళలకు సంబంధించింది
2) బేటీ బచావో బేటీ పడావో ముఖ్య ఉద్దేశం POCSO, PCPNDT చట్టాలను అమలు చేయడం
3) నేషనల్ రూరల్ హెల్త్‌మిషన్‌ను 2006, ఏప్రిల్ 12న ప్రారంభించారు
4) National plan of Action for Girl Child was formulated on 1992
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు