పుస్తక సమీక్ష
‘పోలీస్’ మోడల్ పేపర్స్
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ప్రిపరేషన్ లో ప్రాక్టీస్ పేపర్లు చాలా కీలకం. దీనికోసం విజేత కాంపిటీషన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు సంబంధించి 22/24 మోడల్ పేపర్స్ బుక్స్‌ను విడుదల చేసింది. వీటిలో ప్రశ్నలకు వివరణలు ఇవ్వడం అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంది. దీనితోపాటు గ్రూప్ -1 ప్రిలిమినరీ మోడల్ పేపర్లు (తెలుగు, ఇంగ్లిష్ మీడియం) బుక్స్ కూడా విడుదల చేసింది.
వివరాల కోసం విజేతకాంపిటీషన్స్, బతుకమ్మకుంట, హైదరాబాద్ . ఫోన్ : 040-27429494, 9963293399.
Previous article
చేతిరాతతో భవిష్యత్తు
Next article
Scholarships
RELATED ARTICLES
-
10th Telugu Model Paper | పదో తరగతి తెలుగు మోడల్ పేపర్
-
UPSC Prelims Question Paper 2023 | దశాబ్దాలుగా ఆహార కొరత, అంతర్యుద్ధాలతో బాధపడుతున్న దేశం?
-
UPSC Prelims Question Paper 2023 | ఫైనాన్స్ విషయాల్లో ‘బీటా’ అనే పదాన్ని సూచించేది ఏది?
-
UPSC Prelims Question Paper 2023 | సొంత ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ ఏ దేశానికి ఉంది?
-
GURUKULA – JL PD GRAND TEST | Variance ratio test is also termed as?
-
UPSC Prelims Question Paper 2023 | భారతదేశంలో ఎన్ని థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






