27, 28న వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్

ఎలెట్స్ ఆన్లైన్, రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఈ నెల 27, 28న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లీ మెరిడియన్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో సాంకేతికంగా విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులపై నిపుణులతో చర్చించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై చర్చించేందుకు టీహబ్ సీఈవో ఎం శ్రీనివాస్‌రావుతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ‘డిజిటల్ లెర్నింగ్’ అంశానికి సమ్మిట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు.
Previous article
జేఎన్ఏఎఫ్ఏయూలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
Next article
ఆగస్టులో అన్వేషిక ఎక్స్పెరిమెంటల్ స్కిల్ టెస్ట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు