4 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు అప్‌గ్రేడ్
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. వరంగల్ జిల్లా తిమ్మాపూర్ (బాలికల), మెదక్ జిల్లా నరసాపూర్ (బాలికల), జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి(బాలుర), హనుమకొండ జిల్లాలోని కమలాపూర్(బాలికల) స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Previous article
జేఈఈ మెయిన్‌లో ఐదుగురికి వంద పర్సంటైల్
Next article
ఓయూలో రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు