TS ITI ADMISSIONS | తెలంగాణ ఐటీఐ అడ్మిషన్ 2023

TS ITI ADMISSIONS 2023 | రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐల్లో సీవోపీఏ, కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, హాస్పిటల్ హౌస్ కీపింగ్, మెషినిస్ట్, మెకానిక్ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సు: ఐటీఐ
ట్రేడులు: సీవోపీఏ, కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ టెక్నాలజీ, హాస్పిటల్ హౌస్ కీపింగ్, మెషినిస్ట్, మెకానిక్ తదితరాలు
అర్హతలు: కోర్సును బట్టి 8వ తరగతి లేదా పదోతరగతి ఉత్తీర్ణత.
వయస్సు: 14 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 10
వెబ్సైట్: http://iti.telangana.gov.in
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు