29 నుంచి మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లను శనివారం అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 48,796 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. 52,605 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకొన్నారు. మొదటి ప్రాధాన్యంలో 34,678 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. 14,118 మంది విద్యార్థులు రెండో ప్రాధాన్యం ద్వారా సీట్లు పొందారు. మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ఆప్షన్స్ 29 నుంచి ప్రారంభంకానున్నాయి.
- Tags
- DOST
- Registrations
- Third batch
Previous article
ఎంబీబీఎస్ సీట్లు.. ట్రిపుల్
Next article
గురుకులంలో ఫ్యాకల్టీ దరఖాస్తు గడువు పెంపు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు