తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూలైలో..
హైదరాబాద్: తెలంగాణ ఓపెన్‌స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలను జూలైలో నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలచేస్తామని సొసైటీ సంచాలకుడు ఏ సత్యనారాయణ రెడ్డి వెల్లడించారు. 19 నుంచి అపరాధ రుసుము లేకుండా మే 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.50 అపరాధ రుసుముతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. అభ్యర్థులు టీఎస్ ఆన్లైన్, మీసేవ కేంద్రాలు, డెబిట్, క్రెడిట్‌కార్డుల ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలని స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో గతేడాది ఓపెన్ స్కూల్ పరీక్షలను రద్దుచేసి, అందరినీ 35 శాతం మార్కులతో పాస్‌చేశారు. ఈ ఏడాది పరిస్థితులను బట్టి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
వానాకాలం దండిగా వర్షాలు
గాలిలో కరోనా
పిల్లలపై పంజా
ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచండి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు