తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్: రుక్మాపూర్‌లోని తెంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సంక్షేమ సైనిక విద్యాలయం, అశోక్‌నగర్‌లోని గిరిజన గురుకుల సైనిక పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్, కౌన్సిలర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులను రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేయనుంది. ఎంపికైన వారిని పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఔట్సోర్సింగ్ విధానంలో నియమించనుంది. ఇందు టీజీటీ, పీజీటీ, జేఎల్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, కౌన్సిలర్ పోస్టులు ఉన్నాయి.
అర్హత: బీఈడీ పూర్తిచేసి టెట్‌లో అర్హత సాధించాలి. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ. రాతపరీక్షకు 100 మార్కులు, డెమోకు 25, ఇంటర్వ్యూ 25 మార్కుల చొప్పున ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500 (డీడీ తీయాలి)
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్సైట్: https://tswreis.in/ and https//tgtwgurukulam.telangana.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రౌల్ రిటైర్మెంట్.. ముగిసిన క్యాస్ట్రో శఖం
రూ.1.5 లక్షలు ఇస్తవా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టుచేయాలా
మీడియా టైకూన్‌కు 14 నెలల జైలుశిక్ష
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
వాషింగ్ మిషీన్ కూడా పేలిపోతుందా ?
ప్రియురాలికి నిశ్చితార్థం.. కాబోయేవాడిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసా..?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక ఖరారు.. పాక్ ఆటగాళ్లకు వీసా లైన్‌క్లియర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు