అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్ , ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంలిబ్ ఐఎస్సీ, ఎంజేఅండ్ ఎంసీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ తదితర అన్ని కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్ , బ్యాక్ లాగ్ , ఇంప్రూవ్ మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 8వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీలు, ఇతర వివరాలకు ఓయూ వెబ్ సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.
Previous article
ఎంబీఏ పరీక్షా తేదీల ఖరారు
Next article
కోల్పోతే ప్లస్.. స్వీకరిస్తే మైనస్!
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






