బిట్స్ పిలానీలో ఆన్ లైన్ బీఎస్సీ
దేశంలోనే తొలిసారిగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ఆన్ లైన్ లో కోర్స్ఎరా సంస్థతో కలిసి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు బిట్స్ పిలాని హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ డైరెక్టర్ జీ సుందర్ వెల్లడించారు. సోమవారం క్యాంపస్లో కోర్స్ఎరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టి వాండెన్ జోష్ తో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు చెప్పారు. 12వ తరగతి, తత్సామానమైన అర్హతలున్న వారు, సైన్స్, గణితం బ్యాక్ గ్రౌండ్ లేని వారు కూడా ఈ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులకు నవంబర్ 15 గడువు తేదీ అని, వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను చూడాలని కోరారు. కార్యక్రమంలో బిట్స్ పిలాని సీఈవో రాజీవ్ టాండన్ , ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు.
Previous article
ఇండియా పోస్ట్ పేమెంట్స్లో మేనేజర్ పోస్టులు
Next article
పోటీపరీక్షల ప్రత్యేకం – జాగ్రఫీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు