బక్కీ బాల్స్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయి?
కెమిస్ట్రీ
1. భావన(ఎ) : గ్రాఫైట్ చెక్కడం/ అరగదీయడం సులువు
కారణం (ఆర్) : గ్రాఫైట్ పొరల మధ్య దూరం 3.35Ao (ఆ పొరల మధ్య ఉండే బలహీన ఆకర్షణ బలాలు
ఎ) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ కు సరైన
వివరణ
బి) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ కు సరైన వివరణ కాదు
సి) ఎ సత్యం, ఆర్ అసత్యం
డి) ఎ అసత్యం ఆర్ సత్యం
2. భావన(ఎ) : గ్రాఫైట్ ఒక మంచి విద్యుద్వాహకం
కారణం (ఆర్) : గ్రాఫైట్ విస్థాపనం చెంది ఉన్న ఎలక్ట్రాన్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
ఎ) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ కు సరైన కారణం
బి) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ కు సరైన కారణం కాదు
సి) ఎ సత్యం, ఆర్ అసత్యం
డి) ఎ అసత్యం ఆర్ సత్యం
3. 1) బాష్ప కార్బన్ ఘనీభవించడం వల్ల పుల్లరిన్లు ఏర్పడుతున్నాయి.
2) పుల్లరిన్లను కనుగొన్న శాస్త్రవేత్త – క్రోటో-స్మాలా
3) గోళాకారంలో ఉన్న పుల్లరిన్లను బక్కీబాల్స్ అంటారు. పైవాటిలో సరికానిది.
ఎ) 1 బి) 2 3) 1, 2
డి) ఏదీకాదు
4. శ్రీను: బక్కీబాల్ ఏర్పడటానికి 12 పంచముఖ, 20 షట్కోణ ఆకృతి కలిగిన ముఖాలు కలిగి ఉంటాయి. వేణు: బక్కీ బాల్స్లో 40 కార్బన్ పరమాణువులు ఉంటాయి. సత్య వాక్యం ఏది?
ఎ) శ్రీను బి) వేణు
సి) ఎ, బి డి) ఏదీకాదు
5. కింది వాటిలో సరైనది?
1) బక్కీబాల్స్లో కార్బన్ పరమాణువుల మధ్య SP2 సంకరీకరణం ఉంటుంది.
2) విశిష్ట రోగ నిరోధక ఔషధాల తయారీలో పుల్లరీన్లను ఉపయోగిస్తారు.
3) మెలెనోమా వంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధం తయారీలో పుల్లరీన్లను ఉపయోగిస్తారు.
ఎ) ఎ, బి బి) ఎ, సి
సి) బి, సి డి) ఎ, బి, సి
6. 1) నానో నాళాలను కనుగొన్నది సుమియోలీజిమ
2) నానో ట్యూబుల్లో కర్బన పరమాణువుల మధ్య టెట్రా హైడ్రల్ నిర్మాణం ఉంటుంది. సత్యవాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
7. కిందివాటిలో విద్యుత్ వాహకాలు?
ఎ) వజ్రం బి) గ్రాఫైట్
సి) నానో నాళాలు డి) బి, సి
8. భావన (ఎ) : నానో ట్యూబులను అణుతీగలుగా వినియోగిస్తారు.
కారణం (ఆర్) : నానో ట్యూబులు మంచి విద్యుద్వాహకాలు
ఎ) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ కు సరైన కారణం
బి) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ కు సరైన కారణం కాదు
సి) ఎ సత్యం, ఆర్ అసత్యం
డి) ఎ అసత్యం ఆర్ సత్యం
9. 1) ఐసీలలో రాగికి బదులుగా వినియోగించే కార్బన్ రూపాంతరం – నానో నాళాలు
2) స్టీలు కన్నా దృఢమైన కర్బన పదార్థం గ్రాఫీన్ అసత్యవాక్యం ఏది?
ఎ)1 బి) 2
సి) ఎ, బి డి) ఏదీకాదు
10. కింది వాటిలో సరైనది?
1) యూరియా అనే కర్బన సమ్మేళనాన్ని కనుగొన్నది – వోలర్ -ఎఫ్
2) వోలర్ యూరియాను అమ్మోనియం సయనేట్ నుంచి తయారు చేశారు.
ఎ) ఎ బి) బి సి) ఎ,బి
డి) ఏదీకాదు
11. కిందివాటిలో కాటనేషన్ సామర్థ్యం గల మూలకం?
ఎ) సల్ఫర్ బి) పాస్పరస్
సి) కార్బన్ డి) పైవన్నీ
12. 1) ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్లు – సంవృత శృంకల హైడ్రోకార్బన్లు సత్య వాక్యం ఏది?
2) CH2 – CH2
CH2 – CH2
CH2
ఎ) 1 బి) 2
సి) ఎ, బి డి) ఏదీకాదు
13. ఎ: ఆల్కీనులన్నీ అసంతృప్త హైడ్రోకార్బన్లే
ఆర్: ఆల్కేనుల్లో కార్బన్ల మధ్య ఏక
బంధాలుంటాయి
ఎ) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ ను
సమర్థించును
బి) ఎ, ఆర్లు సత్యాలు, ఆర్ ‘ఎ’ ను
సమర్థించదు
సి) ఎ అసత్యం, ఆర్ సత్యం
డి) ఎ సత్యం ఆర్ అసత్యం
14. కిందివాటిలో అసంతృప్త హైడ్రోకార్బన్లు
ఎ) ఆల్కేనులు బి) ఆల్కీనులు
సి) ఆల్కైన్లు డి) బి, సి
15. కిందివాటిలో అసంతృప్త హైడ్రోకార్బన్లు
1) CH2-CH2-CH3
2) CH3 -CH= CH2
3) CH CH2
CH CH2
4) CH3-CH2-CH–CH2-
CH2-CH3
ఎ) ఎ, బి బి) బి, సి
సి) ఎ, సి డి) ఎ, బి, డి
16. C2H4,C3H6,C4H8 లో తరువాత పదం ఏమిటి ?
ఎ) C2H9 బి) C4H6
సి) C4H10 డి) C4 H12
17. కళ: C4 H12 అణు సాదృశ్యం
CH3-CH2-CH-CH3
CH3
కవిత : హాలో హైడ్రో కార్బన్లలో N, C, H లు ఉంటాయి సరైనది ఏది?
ఎ) కళ బి) కవిత
సి) ఎ, బి డి) ఏదీకాదు
18. కింది వాటిలో హాలో హైడ్రోకార్బన్కు ఉదాహరణ?
ఎ) CH3Cl బి) CH3F
సి) CH3Br డి) పైవన్నీ
19. కింది వాటిని జతపరచండి.
ఎ) ఫార్మాల్డిహైడ్ 1) CH3-CH2-C=O
H
బి) ఎసిటాల్డిహైడ్ 2) H – C = O
H
సి) ప్రొపనాల్డిహైడ్ 3) CH3 C=o
H
ఎ) ఎ-2, బి-3, సి-1
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-1, బి-3, సి-2
20. కింది వాటిని జతపరచండి.
ఎ) ఫార్మిక్ ఆమ్లం 1) CH3-C=O
OH
బి) ఎసిటిక్ ఆమ్లం
2) CH3-CH2-C- CH2-C=O
OH
సి) ప్రోపనోయిక్ ఆమ్లం 3) H-C O
OH
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-2, బి-1, సి-3
సి) ఎ-3, బి-1, సి-2
డి) ఎ-3, బి-2, సి-1
21. కింది వాటిని జతపరచండి
ఎ) ట్రై మిథైల్ ఈథర్ –
1) CH3-O-CH3
బి) ఇథైల్ మిథైల్ ఈథర్ 2) CH3-CH2-O-CH3
సి) మిథైల్ వినైల్ ఈథర్
3) CH3=CH-O-CH3
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-1, సి-2
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-2, బి-3, సి-1
22. 1) ఇథైల్ మిథైల్ కీటోన్
o
CH3-Ch2-C- CH3
2) ఇథైల్ మిథైల్ ఎస్టర్ o
CH3 Ch2-C-OCH2
సత్యవాక్యం ఏది?
ఎ)1 బి) 2 సి) ఎ, బి డి) ఏదీకాదు
23. జతపరచండి.
ఎ) కార్బాక్సిలిక్ ఆమ్లం
1) CH3-O-CH3
బి) ఈథర్ 2) CH3-COOH
సి) ఎస్టర్ 3) CH3-COO-C2H5
ఎ) ఎ-2, బి-3, సి-1
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-1, బి-3, సి-2
24. IUPAC విధానంలో మూల పదం దేనిని సూచిస్తుంది?
ఎ) కార్బన్ల సంఖ్య
బి) హైడ్రోజన్ల సంఖ్య
సి) ఎ, బి డి) ఏదీకాదు
25. జతపరచండి.
కార్బన్లసంఖ్య మూలపదం పేరు
ఎ) 4 1) పెంట్
బి) 5 2) బ్యూట్
సి) 6 3) హెక్స్
డి) 9 4) నానో
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
26. 1) IUPAC నామీకరణంలో ఒక వేళ కర్బన సమ్మేళనం ఒక సంతృప్త సమ్మేళనం అయితే దాని పరపదంగా దేన్ని చేర్చాలి.
ఎ) సి బి) డి సి) ఈ డి) ఎ
27. 1) శాఖాయుత సంతృప్త హైడ్రోజన్ భాగమైన హైడ్రోకార్బన్ను ఆల్కైల్ సమూహం/ ఆల్కైల్ ప్రాతిపదిక అంటారు.
2) ఆల్కైల్ ఫార్ములా CnH2n+1
సత్యవాక్యం ఏది?
ఎ) 1 బి) 2 సి) ఎ, బి
డి) ఏదీకాదు
28. కిందివాటిలో సరికానిది (ఎ)
1) ఆల్కైల్ను R అక్షరంతో సూచిస్తారు.
2) ఆక్టైల్ ఫార్ములా C8H14
3) బ్యూటేన్ నుంచి తయారయ్యే ఆల్కైల్ సమూహం పేరు బ్యూటైల్
ఎ) 1 బి) 2 సి) 3 డి) ఎ, బి
29. CH3-CH2-CH2-CH2-CH-
CH2-CH3
CH3
పై సమ్మేళనంలోని మూల పదం ఏమిటి?
ఎ) హెక్స్ బి) ఆక్ట్
సి) పెంట్ డి) హెప్ట్
30. పై సమ్మేళనంలోని పూర్వపదం ఏమిటి?
ఎ) మీథేన్ బి) మీథీన్
సి) మీథైల్ డి) మీథైన్
31. CH3-CH-CH2-CH3 CH3 IUPAC నామం?
ఎ) 3 మిథైల్ బ్యూటేన్
బి) 2 మిథైల్ బ్యూటేన్
సి) ఐసో బ్యూటైన్
డి) మిథైల్ బ్యూటేన్
32. 2 ఇథైల్ హెక్పేన్ ఫార్ములా రాయండి?
ఎ) CH3-CH2-CH2-CH2-CH-CH3
C2H5
బి) CH3-CH2-CH2-CH-CH3
CH3
సి) CH3-CH2-CH-CH2-CH2-CH3
C2H5
డి) CH3-CH2-CH-CH2-CH2-CH3
CH3
33. 4- మిథైల్ హెప్ట్-2 ఈన్ నిర్మాణాత్మక ఫార్ములా రాయండి?
ఎ) CH3-CH2-CH2-CH=CH-CH2-CH3 CH3
బి) CH3-CH2-CH2-CH-CH=CH-CH3
CH3
సి) CH3-CH2-CH2-CH CH=CH3
CH4
డి) CH3-CH2-CH2-CH=CH-CH2-CH3
CH4
34. సాధారణంగా IUPAC సమీకరణంలో కింది పదాల వరుస క్రమాన్ని రాయండి?
1) పూర్వపదం 2) మూలపదం
3) ప్రతిక్షేపక స్థానం
4) ద్వితీయ పర పదం
5) ప్రాథమిక పరపదం
ఎ) 1
బి) 3 5
సి) 3
డి) 3
35. 2, 2, 3, 4, టెట్రా మిథైల్ హెప్టేన్ నిర్మాణాత్మక ఫార్ములా?
C2H5 C2H5
ఎ) CH3 C C CH2 CH2
C2H5 C2H5 – CH2-CH3
CH3 H3
బి) CH3-CH2 C C CH2 =
CH3 CH3
CH2 -CH3
C2H5
సి) CH3 C C CH2 – CH2 C2H5 C2H5
CH2 CH3
CH3 CH3
డి) CH3 C C CH2 – CH2
CH3 CH3
= CH2 – CH3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు