జేఈఈ మెయిన్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు
జేఈఈ మెయిన్-2023 పరీక్ష మొదటి సెషన్ పరీక్ష ప్రకటనను ఎన్టీఏ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ ద్వారా ప్రవేశాలు కల్పించే సంస్థల వివరాలు తెలుసుకుందాం…
జేఈఈ మెయిన్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పించే సంస్థలు
l ఎన్ఐటీలు 31+1= 32. అవి..
l నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)
1. డా.బీఆర్ అంబేద్కర్ నిట్ – జలంధర్
2. మాలవీయ నిట్, జైపూర్
3. మౌలానా ఆజాద్ నిట్, భోపాల్
4. మోతీలాల్ నెహ్రూ నిట్, అలహాబాద్
5. నిట్ అగర్తలా
6. నిట్ కాలికట్
7. నిట్ ఢిల్లీ
8. నిట్ దుర్గాపూర్
9. నిట్ గోవా
10. నిట్ హమీర్పూర్
11. నిట్ సూరత్కల్
12. నిట్ మేఘాలయ
13. నిట్ నాగాలాండ్
14. నిట్ పాట్నా
15. నిట్ పుదుచ్చేరి
16. నిట్ రాయపూర్
17. నిట్ సిక్కిం
18. నిట్ అరుణాచల్‌ప్రదేశ్
19. నిట్ జంషెడ్పూర్
20. నిట్ కురుక్షేత్ర
21. నిట్ మణిపూర్
22. నిట్ మిజోరం
23. నిట్ రూర్కెలా
24. నిట్ సిల్చార్
25. నిట్ శ్రీనగర్ (జమ్ముకశ్మీర్)
26. నిట్ తిరుచిరాపల్లి
27. నిట్ ఉత్తరాఖండ్ (శ్రీనగర్ క్యాంపస్)
28. నిట్ వరంగల్
29. సర్దార్ వల్లభాయ్ నిట్ సూరత్
30. విశ్వేశ్వరయ్య నిట్ నాగపూర్
31. నిట్ ఆంధ్రప్రదేశ్ (తాడేపల్లిగూడెం)
31. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్టీ) శిబ్పూర్, (పశ్చిమబెంగాల్, హౌరా దగ్గర)
ఐఐఐటీలు- 26
1. ఏబీవీ ఐఐఐటీఎం గ్వాలియర్ (మధ్యప్రదేశ్)
2. ఐఐఐటీ కోటా (రాజస్థాన్)
3. ఐఐఐటీ గువాహటి (అసోం)
4. ఐఐఐటీ సోనిపట్ (హర్యానా)
5. ఐఐఐటీ యునా (హిమాచల్‌ప్రదేశ్)
6. ఐఐఐటీ శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్)
7. ఐఐఐటీ వడోదర (గుజరాత్)
8. ఐఐఐటీ అలహాబాద్ (ఉత్తరప్రదేశ్)
9. ఐఐఐటీ కళ్యాణి (పశ్చిమబెంగాల్)
10. ఐఐఐటీ కాంచీపురం (తమిళనాడు)
11. పండిట్ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఐఐఐటీడీఎం జబల్పూర్ (మధ్యప్రదేశ్)
12. ఐఐఐటీ మణిపూర్
13. ఐఐఐటీ తిరుచిరాపల్లి
14. ఐఐఐటీ లక్నో
15. ఐఐఐటీ ధార్వాడ్
16. ఐఐఐటీడీఎం కర్నూల్ (ఆంధ్రప్రదేశ్)
17. ఐఐఐటీ కొట్టాయం (కేరళ)
18. ఐఐఐటీ రాంచీ (జార్ఖండ్)
19. ఐఐఐటీ నాగపూర్ (మహారాష్ట్ర)
20. ఐఐఐటీ పుణె (మహారాష్ట్ర)
21. ఐఐఐటీ భగల్పూర్ (బీహార్)
22. ఐఐఐటీ భోపాల్ (మధ్యప్రదేశ్)
23. ఐఐఐటీ సూరత్ (గుజరాత్)
24. ఐఐఐటీ అగర్తలా
25. ఐఐఐటీ రాయచూర్ (కర్ణాటక)
26. ఐఐఐటీ వడోదర ఇంటర్నేషనల్ క్యాంపస్ డీయూ (ఐఐఐటీబీఐసీడీ), డయ్యూ
జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు
ఐఐటీ- భువనేశ్వర్, బాంబే, మండి, ఢిల్లీ, ఇండోర్, ఖరగ్‌పూర్, హైదరాబాద్, జోధ్‌పూర్, మద్రాస్, గాంధీనగర్, పాట్నా, రూర్కీ, ధన్‌బాద్, రోపర్, వారణాసి, గువాహటి, భిలాయ్, గోవా, పాలక్కడ్, తిరుపతి, జమ్ము, ధార్వాడ్.
వీటితో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్ఈఆర్ (బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం, తిరుపతి), తిరువనంతపురంలోని ఐఐఎస్టీ, రాయ్‌బరేలీలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ), విశాఖపట్నంలోని ఐఐపీఈ ఈ స్కోర్‌తో ప్రవేశాలను కల్పిస్తాయి. వీటితో పాటు పలు ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రవేశాలు కల్పిస్తాయి.
గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ (జీఎఫ్‌టీఐ)- 33
1. Assam University, Silchar
2. Birla Institute of Technology, Mesra, Ranchi
3. Gurukula Kangri Vishwa vidyalaya, Haridwar
4. Indian Institute of Carpet Technology, Bhadohi
5. Institute of Infrastructure,Techno logy, Research and Management-Ahmedabad
6. Institute of Technology, Guru Ghasidas Vishwavidyalaya (A Central University), Bilaspur, (C.G.)
7. J.K. Institute of Applied Physics & Technology,Department of Electronics & Communication, University of Allahabad- Allahabad
8. National Institute of Electronics and Information Technology, Aurangabad (Maharashtra)
9. National Institute of Advanced Manufacturing Technology, Ranchi
10. Sant Longowal Institute of Engineering and Technology
11. Mizoram University, Aizawl
12. School of Engineering, Tezpur University, Napaam, Tezpur
13. School of Planning & Archite cture, Bhopal
14. School of Planning & Archite cture, New Delhi
15. School of Planning & Archi tecture: Vijayawada
16. Shri Mata Vaishno Devi Unive rsity, Katra, Jammu & Kashmir
17. International Institute of Infor mation Technology, Naya Raipur
18. University of Hyderabad
19. Punjab Engineering College, Chandigarh
20. Jawaharlal Nehru University, Delhi
21. International Institute of Information Technology, Bhubaneswar
22. Central institute of Technology Kokrajar, Assam
23. Puducherry Technological University, Puducherry
24. Ghani Khan Choudhary Institute of Engineering and Technology, Malda, West Bengal
25. Central University of Rajasthan, Rajasthan
26. National Institute of Food Technology Entrepreneurship and Management, Sonepat, Haryana
27. National Institute of Food Technology, Entrepreneurship and Management (NIFTEM) – Thanjavur
28. North Eastern Regional Ins titute of Science and Techno logy, Nirjuli-791109 (Itanagar), Arunachal Pradesh
29. Indian Institute of Handloom Technology(IIHT), Varanasi
30. Chhattisgarh Swami Vive kanada Technical University, Bhilai (CSVTU Bhilai)
31. Institute of Chemical Technology, Mumbai: Indian Oil Odisha Campus,Bhubaneswar
32. North-Eastern Hill University, Shillong
33. Central University of Jammu
Scholarships
Saksham Scholarship Program for Drivers’ Children
Description: Mahindra Finance invites applications for the ‘Saksham Scholarship Program for Drivers’ Children’ from students belonging to Andhra Pradesh, Tamil Nadu, Kerala, and Telangana. The scholarship is meant to support underprivileged and meritorious children of drivers (all light motor vehicles and small commercial vehicles such as Taxi, Jeep, Car & delivery vans such as Pickup, magic, school van etc) holding a valid driving license who are studying in Class 1 to postgraduation level
Eligibility: The applicants must be currently studying at Class 1 to postgraduation level in the states of Andhra Pradesh, Tamil Nadu, Kerala, and Telangana. Applicants who are pursuing studies from Class 9 onwards must have scored 60% or more marks in the previous final examination. The annual family income of the applicant from all sources must not be more than INR 4,00,000.
Prizes & Rewards: Scholarship ranging from INR 5,000 to INR 20,000 for 1 year
Last Date to Apply:
31-12-2022
Application mode: Online applications only
Short Url:
www.b4s.in /namasthe/ SKSP1
Technip Energies India Scholarship Program 2022-23
Description: Technip Energies India invites applications from female students coming from Delhi NCR, Bihar, Assam, Rajasthan, Che nnai and Mumbai who are currently enrolled in the first-year of B.E./ B.Tech. courses.
Eligibility: for female students from Delhi NCR, Bihar, Assam, Rajasthan, Chennai and Mum bai (NOTE: Applications from Ghaziabad, Navi Mumbai, and Thane are also acceptable).
l Applicants must be currently enrolled in the first-year of B.E./ B.Tech. (Chemical, Electrical, Civil, and Mechanical Engi neering) courses.
l Must have scored 70% or more marks in Class 12.
l Annual family income of the applicant must not be more than INR 4,00,000 from all sources.
Prizes & Rewards: INR 30,000
Last Date to Apply: 31-12-2022
Application mode: Online applications only
Short Url: www.b4s.in/namasthe/ TSPSS1
Swami Dayanand Education Foundation Merit-cum-Means Scholarship 2022-23
Description: SwamiDayanand Education Foundation Merit-cum-Means Scholarship 2022-23 is an initiative of Swami Dayanand Education Foundation (NGO) to provide financial assistance to students pursuing professional courses including Engineering, Medical, Architecture, etc, and other undergraduate courses in Gover nment or private institutes in India.
Eligibility: Open for candidates who are pursuing professional courses including Engineering, Medical, Archi tecture, etc, and other undergraduate courses in Gover nment or private Ins titutes in India. The candidates must have secured 65% or above marks in Class 12 with an annual income of less than INR 6 lakh per annum.
Prizes & Rewards:
Up to INR 50,000 per annum
Last Date to Apply: 26-01-2023
Application mode: Online
applications only
Short Url: www.b4s.in/
namasthe/SDMCM4
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు