కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు?
- ఇటీవల సుప్రీంకోర్ట్ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?
1) మార్చి 22 2) మార్చి 23
3) మార్చి 24 4) ఏప్రిల్ 14 - 2021 ఏప్రిల్ 14న మరణించిన జీవీజీ కృష్ణమూర్తి ఒక?
1) మాజీ అటార్నీ జనరల్
2) మాజీ గవర్నర్
3) మాజీ ముఖ్యమంత్రి
4) ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ - దేశంలో అత్యంత పిన్నవయస్సులో మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ రికార్డు సాధించాడు (21 ఏండ్లు) ఏ రాష్ట్రంలో?
1) బెంగళూర్ (కర్టాటక)
2) బోడుప్పల్ (తెలంగాణ)
3) మధురై (తమిళనాడు)
4) తిరువనంతపురం (కేరళ) - నూతన పార్లమెంట్ భవన నిర్మాణ ఖర్చు అంచనా?
1) రూ.800 కోట్లు 2) రూ.890 కోట్లు
3) రూ.971 కోట్లు 4) రూ.992 కోట్లు - 2021 జనవరి 26న ఎన్ని సంవత్సరాల తర్వాత ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలు జరిగాయి?
1) 54 ఏండ్లు 2) 55 ఏండ్లు
3) 56 ఏండ్లు 4) 57 ఏండ్లు - 16వ ప్రవాస భారతీయదివస్ వర్చువల్ ద్వారా 2021 జనవరి 9న ఎక్కడ జరిగింది?
1) ఢిల్లీ 2) హైదరాబాద్
3) వారణాసి 4) బెంగళూర్ - 2020 అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్యసమితి స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యింది?
1) 74 ఏండ్లు 2) 75 ఏండ్లు
3) 73 ఏండ్లు 4) 76 ఏండ్లు - 2020 నవంబర్ 16న బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ఎన్నోసారి ప్రమాణస్వీకారం చేశారు?
1) 6వ 2) 7వ
3) 8వ 4) 9వ - నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ప్రకారం నూతన ముఖ్యమంత్రులను జతపర్చండి?
ఎ. పశ్చిమబెంగాల్ 1. మమతాబెనర్జీ
బి. తమిళనాడు 2. ఎంకే స్టాలిన్
సి. పుదుచ్చేరి 3. రంగసామి
డి. అస్సాం 4. హేమంత్ బిశ్వకర్మ
ఇ. కేరళ 5. పినరయి విజయన్
1) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4
2) ఎ-1, బి-2, సి-5, డి-3, ఇ-4
3) ఎ-1, బి-2, సి-4, డి-5, ఇ-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5 - ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఏ రోజున పదవీ ప్రమాణం చేశారు?
1) 2020 ఫిబ్రవరి 16
2) 2020 ఆగస్టు 11
3) 2021 ఫిబ్రవరి 16 4) 2021 మే 5 - ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు సమాన వాటా ఉంటుందని 2020 ఆగస్ట్ 11న సుప్రీంకోర్ట్ తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తులు ఎవరు?
1) జస్టిస్ అరుణ్‌కుమార్, ఎస్ నజీర్, ఎంఆర్ షా
2) జస్టిస్ ఎన్వీ రమణ, నారిమన్, అశోక్ భూషణ్
3) జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎన్వీ రమణ, నారిమన్
4) జస్టిస్ మాణిక్‌రావ్, ధనుంజయ, అశోక్ భూషణ్ - ఇటీవల వార్తల్లోకి వచ్చిన గెయిర్సెయిన్ అనేది ఏ రాష్ట్ర రెండో రాజధాని?
1) జార్ఖండ్ 2) ఛత్తీస్గడ్
3) ఉత్తరాఖండ్ 4) మణిపూర్ - రాష్ర్టాలకు కేంద్రం పంపిణీ చేసే పన్నుల వాటాను 15వ ఆర్థిక సంఘం ఎంతకు తగ్గించింది?
1) 41% నుంచి 40% వరకు
2) 42% నుంచి 40% వరకు
3) 42% నుంచి 41% వరకు
4) 41% నుంచి 39% వరకు - ఇటీవల దాద్రానగర్ హవేలి, డయ్యూడామన్ను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఏ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది?
1) 2019 నవంబర్ 27
2) 2019 డిసెంబర్ 3
3) 2020 జనవరి 26
4) 2020 జనవరి 30 - తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్మన్‌గా 2020 డిసెంబర్ 27న ఎవరు నియమితులయ్యారు?
1) గద్వాల విజయలక్ష్మి
2) గద్దల పద్మ
3) నీలం సాహ్ని
4) సునీతా లక్ష్మారెడ్డి - కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఉత్పల్ కుమార్ సింగ్
2) వైకే సిన్హా
3) సంజయ్ కొఠారి
4) వేణుగోపాల్ - జతపర్చండి ఎ. ప్రణబ్ ముఖర్జీ
- 2020 ఆగస్ట్ 31
బి. కేశవానంద భారతి - 2020 ఆగస్ట్ 31
సి. జశ్వంత్ సింగ్ - 2020 సెప్టెంబర్ 27
డి. అజ్మిరా చందూలాల్ - 2021 ఏప్రిల్ 15
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-2, సి-3, డి-4
- 2020 ఆగస్ట్ 31
- జమ్ముకశ్మీర్ అధికార భాషలుగా ఇటీవల పార్లమెంట్లో జమ్ముకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్-2020కు ఆమోదం తెలిపింది. అయితే ఆ భాషలు ఎన్ని?
1) కశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ
2) కశ్మీరీ, డోగ్రీ, ఇంగ్లిష్
3) కశ్మీరీ, డోగ్రీ, నేపాలీ
4) కశ్మీరీ, డోగ్రీ, హిందీ - ఇటీవల నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించే నిబంధనలతో కూడిన ‘నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు-2020’ పార్లమెంట్ ఆమోదించింది. అవి ఏవి?
1) తృణధాన్యాలు
2) పప్పు ధాన్యాలు, నూనెగింజలు
3) ఉల్లిగడ్డ, బంగాళదుంప
4) పైవన్నీ - జతపర్చండి
ఎ. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్
1. విజయ్ సాంప్లా
బి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత
2. మల్లికార్జున ఖర్గే
సి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్
3. సుశీల్ చంద్ర
డి. 48వ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూరి
4. ఎన్వీ రమణ
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-1, బి-2, సి-2, డి-3 - జతపర్చండి
ఎ. అస్సాం
1. తృణమూల్ కాంగ్రెస్
బి. తమిళనాడు 2. డీఎంకే
సి. కేరళ 3. ఎల్డీఎఫ్
డి. పశ్చిమ బెంగాల్ 4. ఎన్డీఏ
ఇ. పుదుచ్చేరి 5. ఎన్డీఏ
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-4, బి-2, సి-3, డి-1, ఇ-5
3) ఎ-4, బి-1, సి-3, డి-2, ఇ-5
4) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5 - సుప్రీంకోర్ట్ 48వప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన సరైన స్టేట్మెంట్లను గుర్తించండి?
ఎ. 2021 ఏప్రిల్ 24న ఎన్వీ రమణ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు
బి. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ప్రస్తావన ప్రారంభమైంది
సి. 2013 మార్చి 10న ఏపీ హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయ్యారు
డి. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు
ఇ. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా వ్యవహరించారు
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) ఎ, డి 4) ఎ, బి, సి, డి, ఇ - ఇటీవల గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదించి ఎంతకాలం పెంచింది?
1) 24 వారాలు 2) 21 వారాలు
3) 22వారాలు 4) 20 వారాలు - ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లా పరిషత్తులు, పంచాయతీ పురస్కారాల్లో ఎంత నగదు ప్రకటించింది?
1) రూ.25 లక్షలు 2) రూ.12 లక్షలు
3) రూ.50లక్షలు 4) రూ.15 లక్షలు - జతపర్చండి (ముఖ్యమంత్రులు- పదవీ ప్రమాణం)
ఎ. పినరయి విజయన్ 1. 2021 మే 20
బి. ఎంకే స్టాలిన్ 2. 2021 మే 7
సి. హేమంత్ బిశ్వకర్మ 3. 2021 మే 10
డి. మమతా బెనర్జీ 4.2021 మే 5
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-1, బి-3, సి-4, డి-2 - మరాఠీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్ట్ 50% దాటరాదని ఏ రోజున తీర్పు చెప్పింది?
1) మే 4, 2021 2) మే 5, 2021
3) మే 6, 2021 4) మే 1, 2021 - రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత, కేంద్రమాజీ మంత్రి అజిత్‌సింగ్ ఏ రోజున మరణించారు?
1) మే 4, 2021 2) మే 5, 2021
3) మే 6, 2021 4) మే 7, 2021 - ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) రాజస్థాన్ 4) హర్యానా - తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండో చైర్మన్‌గా నియమితులైనవారు?
1) బండి లింగారెడ్డి 2) రవీందర్
3) బి జనార్దన్ రెడ్డి 4) అరుణకుమారి - మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీకి సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. 2021 ఏప్రిల్ 30న మరణించారు
బి. సోలీ సొరాబ్జీ 1989-90, 1998-2004 మధ్య కాలంలో అటార్నీ జనరల్‌గా పనిచేశారు
సి. 2002లో పద్మవిభూషణ్ అవార్డు లభించింది
డి. కేశవానందభారతి, ఎస్ఆర్ బొమ్మై కేసులో చారిత్రక వాదనలు వినిపించారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) పైవన్నీ - మధ్యప్రదేశ్‌లో ఏ జిల్లాకు నర్మదాపురంగా మారుస్తూ 2021 ఫిబ్రవరి 20న నిర్ణయం తీసుకున్నారు?
1) భోపాల్ 2) జబల్పూర్
3) హోషంగాబాద్ 4) గ్వాలియర్
బీ కిరణ్ కుమార్
యూనిక్ స్టడీ సర్కిల్ ఫ్యాకల్టీ
9052050729
- Tags
- Education News
Previous article
వ్యక్తిలో న్యాయ భావన వికాసమే?
Next article
‘కొత్తకోట యుద్ధం’ అని దేనిని అంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు