ముఖ్యమైన ప్రశ్నలు 21/05/2022

- ఇస్రో 2022 సంవత్సరంలో తన మొదటి ప్రయోగంలో ఏ భూపరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది?
ఈఓఎస్-4 - తుషిల్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన పి 1135, ఆరవ తరగతికి చెందిన భారత నౌకాదళ ఫ్రిగేట్?
రష్యా - మిసెస్ వరల్డ్ 2022 అందాల పోటీలో విజేతగా నిలిచింది ఎవరు?
షైలిన్ ఫోర్డ్ - ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
మోహిత్ జైన్ - రెండో హరిహర రాయల పాలన కాలం ?
క్రీ.శ1377-1404 - తుళువ వంశ రాజ్యం ఎవరితో ప్రారంభమయ్యింది?
నరసనాయకుడు - హసన్ గంగూ తనరాజ్యాన్ని ఎన్నిరాష్ట్రాలుగా విభజించారు?
నాలుగు రాష్ట్రాలు - తెలంగాణ బహమనీ రాజ్యం నుంచి ఎప్పుడు విడిపోయింది?
1460 - రైతు గ్రంథాలయాన్ని స్థాపించిన వ్యక్తి
రావి నారాయణరెడ్డి
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
Previous article
IMPORTANT PRACTICE QUESTIONS పదో తరగతి ప్రత్యేకం
Latest Updates
దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
గ్రూప్ -1 కొట్టడం సులువే!
Top Cities and Universities in the USA
సైబర్ సంగిని దేనికి సంబంధించింది?
తొలి పశువుల హాస్టల్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?
Scholarships
నిశ్శబ్ద మహమ్మారి.. గుర్తించకుంటే ప్రమాదకారి
ప్లేగు లక్షణాలు వ్యాధి సోకిన ఎన్ని రోజులకు బయటపడతాయి?
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?