ఎంయూలో ఐదు కొత్త ఎంటెక్ కోర్సులు
మహీంద్ర యూనివర్సిటీ (ఎంయూ) కొత్తగా ఐదు నూతన ఎంటెక్ ప్రోగ్రామ్‌లను బుధవారం ప్రకటించింది. వీటిలో సీఎస్ఈ, డాటాసైన్స్ ఏఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్ఏస్ఐ, సిస్టమ్ ఇంజినీరింగ్ అండ్ పవర్ ఎలక్టానిక్స్ వంటి కోర్సులు ఉన్నట్టు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ యాజులు వేడూరి తెలిపారు. అభివృద్ధి చెందిన డిజిటలైజేషన్‌కు తోడుగా ప్రీమియం టెక్ టాలెంట్ కోసం డిమాండ్ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేండ్లలో 14 నుంచి 19 లక్షల వరకు టెక్ ప్రతిభావంతుల కొరత ఉంటుందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా కొత్త ఎంటెక్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంయూ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అకడమిక్స్ డీన్, ప్రొఫెసర్ బిష్ణుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Previous article
పీజీఈసెట్ దరఖాస్తుకు గడువు పెంపు
Next article
జూలై 6 వరకు ఎడ్‌సెట్ దరఖాస్తులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు