వివిధ కోర్సుల పరీక్షా తేదీలు ఖరారు

ఓయూ పరిధిలో బీసీఏ (సీబీసీఎస్), బీసీఏ (నాన్ సీబీసీఎస్) పరీక్షలను ఈనెల 30 నుంచి నిర్వహిం చడంతో పాటు బీ ఫార్మసీ, ఎంసీఏ పరీక్షా తేదీలను మార్చినట్లు పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ తెలిపారు. బీ ఫార్మసీ (పీసీఐ) ఎనిమిదో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 29 నుంచి, ఎంసీఏ ఆరో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.
– బీ ఫార్మసీ(పీసీఐ), బీ ఫార్మసీ(సీబీసీఎస్), బీ ఫార్మసీ (నాన్ సీబీసీఎస్) అన్ని సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్కు రూ.500 చొప్పున చెల్లించి వచ్చే నెల 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Previous article
74 మంది ఎంటీఎస్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ
Next article
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు