రెండో వారంలో ఎంసెట్ ఫలితాలు
ఎంసెట్ ఫలితాలు ఆగస్టు రెండోవారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంసెట్ లో మిగిలిపోయిన అగ్రికల్చర్ , మెడికల్ విభాగాలకు శని, ఆదివారాల్లో నిర్వహించిన పరీక్షలు సాఫీగా ముగిశాయి. రెండురోజుల్లో పరీక్షలకు మొత్తంగా 94,476 మంది విద్యార్థులకు 80,575 మంది (86.3 శాతం) హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు ముగిశాయి. ఇంజినీరింగ్ , అగ్రికల్చర్ , మెడికల్ విభాగాల ఫలితాలను ఒకేసారి విడుదలచేస్తామని గోవర్ధన్ వెల్లడించారు.
Previous article
పాము కరిచినప్పుడు మానవుని శరీరంలోకి ప్రవేశించే లోహం?
Next article
3 నుంచి క్యాట్ దరఖాస్తుల స్వీకరణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు