అంతరిక్షంలో చిత్రీకరించిన తొలి సినిమా ఏది?
కరెంట్ అఫైర్స్
జనవరి 3
1. అరుణాచల్ ప్రదేశ్‌లో సియోమ్ వంతెనను ఎవరు ప్రారంభించారు?
1) నారాయణ రాణే 2) పీయూష్‌గోయల్
3) నితిన్‌గడ్కరీ 4) రాజ్‌నాథ్‌సింగ్
2. 2023 మొదటి 6 నెలలకు కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవిని చేపట్టిన దేశం?
1) ఫిన్లాండ్ 2) జర్మనీ
3) ఇటలీ 4) స్వీడన్
3. భారత్‌లోని సియాచిన్ ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారిణి ఎవరు?
1) కెప్టెన్ శైలజ 2) కెప్టెన్ ఆరుద్ర
3) కెప్టెన్ శివ చౌహాన్ 4) కెప్టెన్ మోనికా
4. ఏ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ/పట్వారీ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది?
1) తమిళనాడు 2) ఉత్తరాఖండ్
3) అస్సాం 4) గుజరాత్
5. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు?
1) నాగపూర్ 2) అహ్మదాబాద్
3) లక్నో 4) ముంబై
6. సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ నివేదికల ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు?
1) జస్టిస్ చంద్రకుమార్
2) జస్టిస్ డి.వై. చంద్రచూడ్
3) జస్టిస్ హిమాకోహ్లి
4) నరే్రందమోదీ
7. ఆసియాలో హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించిన మొదటి దేశం ఏది?
1) చైనా 2) భారత్
3) నేపాల్ 4) పాకిస్థాన్
8. ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ నూతన సెక్రెటరీ జనరల్‌గా ఎవరు బాధ్యతలు
స్వీకరించారు?
1) సమితోస్ 2) డాక్టర్ దామోదర్
3) డాక్టర్ వినయ్ ప్రకాష్‌సింగ్
4) రాజీవ్‌శుక్లా
9. భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్ర ఐకాన్‌గా ఎవరిని నియమించింది?
1) శతృఘ్నసిన్హా 2) మనోజ్ భాజ్‌పేయ్
3) మైథిలీఠాకూర్ 4) పవన్ సింగ్
10. కింది వాటిలో ఏ నగరంలో మద్యంపై పన్ను రద్దు చేశారు?
1) దుబాయ్ 2) న్యూయార్క్
3) సిడ్నీ 4) హైదరాబాద్
11. మెక్సికో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ ఎవరు?
1) జస్టిస్ సోనా
2) జస్టిస్ నార్మిలుసియా పినా
3) జస్టిస్ పర్మిత్రోనా
4) జస్టిస్ షైనీరమ్మి
12. రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?
1) కేరళ 2) కర్ణాటక
3) తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్
13. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) డా.ప్రతాప్‌గౌడ్
2) అర్జున్‌రెడ్డి
3) డా.ఈడిగ ఆంజనేయగౌడ్
4) వివేక్‌యాదవ్
14. ఆధునిక భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిపూలే జయంతిని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 1 2) జనవరి 1
3) జనవరి 2 4) జనవరి 3
15. ఇంటర్నేషనల్ మైండ్-బాడీ వెల్నెస్ డే ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 3 2) డిసెంబర్ 2
3) జనవరి 3 4) జనవరి 4
16. 57వ జాతీయ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు?
1) నిష్కా అగర్వాల్ 2) ప్రియాంకాదేవి
3) మోక్షితదేవి 4) పి.జయరాం
17. ఎ.మాధవరావు ఇటీవల ఏ సంస్థకు డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు?
1) HAL 2) BDL
3) HPCL 4) BHEL
18. దేశంలో నోట్లరద్దు చట్ట విరుద్ధం అని పేర్కొన్న జస్టిస్?
1) జస్టిస్ నాగరత్నం 2) జస్టిస్ బోపన్న
3) జస్టిస్ నజీర్ 4) జస్టిస్ గవయ్
19. అంతరిక్షంలో చిత్రీకరణ జరుపుకొన్న తొలి సినిమా ఏది?
1) మదర్ఇండియా 2) ది చాలెంజ్
3) బెన్హర్ 4) అవతార్
20. దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏయే ఏజెన్సీలు ఈడీలో అనుసంధానం చేయనున్నారు?
1) సీబీఐ
2) నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ (NIG)
3) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) 4) పైవన్నీ
జనవరి 4
1. భారతదేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ఆపరేషన్‌ను NTPC ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1) గుజరాత్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) ఉత్తరప్రదేశ్
2. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) లలిత్సేథి 2) హంగ్జుజియోన్
3) హర్షిత్ శ్రీవాస్తవ 4) కుకువాంగ్-మో
3. భారత ఎన్నికల సంఘం ఏ రాష్ట్రంలో ‘మిషన్ 929’ను ప్రారంభించింది?
1) కేరళ 2) త్రిపుర
3) కర్ణాటక 4) మేఘాలయా
4. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ దేశ ప్రధానమంత్రికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రకటించింది?
1) జపాన్ 2) కెనడా
3) ఇజ్రాయిల్ 4) టర్కీ
5. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు ‘ప్రజ్వల చాలెంజ్’ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) హోంమంత్రిత్వ శాఖ
2) విద్యా మంత్రిత్వ శాఖ
3) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
6. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి భూమి అధికార యోజన పథకాన్ని ప్రారంభించింది?
1) కేరళ 2) మహారాష్ట్ర
3) గుజరాత్ 4) మధ్యప్రదేశ్
7. 2021-22లో అత్యధిక లాభాలను అర్జించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
1) ONGC 2) IOC
3) SAIL 4) పవర్‌గ్రిడ్
8. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపింది?
1) 20,000 2) 19,744
3) 19,660 4) 21,500
9. ఇటీవల సున్ని డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడిని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది?
1) 2,072.91 2) 2,614.51
3) 3,152.18 4) 1,520.27
10. సెంట్రల్ సెక్టార్ బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (BIND) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికోట్ల రూపాయల వ్యయంతో ఆమోదించింది?
1) 2,072 2) 2,614
3) 3,152 4) 2,539
11. ఇటీవల కన్ను మూసిన విశాఖా డెయిరీ చైర్మన్ ఎవరు?
1) అల్లూరి విఘ్నకుమార్
2) ఆడారి సంతోష్‌దాస్
3) ఆడారి తులసీరావు
4) మిద్దిల కృష్ణకాంత్
12. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జనవరి 4 2) జనవరి 3
3) జనవరి 5 4) జనవరి 6
13. ఇటీవల ఏ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తిగా నిలిపివేశారు?
1) జపాన్ 2) పాకిస్థాన్
3) శ్రీలంక 4) నేపాల్
14. ఇటీవల ఏ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 0.5% పెంచింది?
1) BOI 2) BOB
3) PNB 4) UBI
15. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) సచిన్టెండూల్కర్ 2) రాహుల్ ద్రావిడ్
3) వీరేంద్ర సెహ్వాగ్ 4) సౌరభ్గంగూలి
16. ‘Diaspora Reliable Partners for Indias progress in Amrit kaal’Is a theme of which of the following dates?
1) జనవరి 4 2) జనవరి 12
3) జనవరి 10 4) జనవరి 24
17. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంపాటు 5 కిలోల ఉచిత బియ్యం అందించే పథకాన్ని ప్రారంభించింది?
1) పశ్చిమ బెంగాల్ 2) బీహార్
3) ఒడిశా 4) కర్ణాటక
18. ఇటీవల కతీ హోచల్ ఏ స్టేట్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు?
1) పారిస్ 2) లండన్
3) రోమ్ 4) న్యూయార్క్
19. 2023లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ ఏ ప్రదేశంలో నిర్వహించారు?
1) భోపాల్ 2) ఇండోర్
3) ముంబై 4) గువాహటి
జనవరి 5
1. ఇటీవల భారత ప్రభుత్వం ఏ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక ప్రదేశం జాబితా నుంచి తొలగించింది?
1) షిర్డీ 2) కాణిపాకం
3) సమ్మేద్శిఖర్ 4) లేపాక్షి
2. భారతీయ అంతరిక్ష టెక్నాలజీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఏ సంస్థ ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) గూగుల్ 2) మైక్రోసాఫ్ట్
3) ఇన్ఫోసిస్ 4) విప్రో
3. CMIE తాజా నివేదిక ప్రకారం డిసెంబర్, 2022లో అత్యధిక నిరుద్యోగిత రేటును ఏ రాష్ట్రం నమోదు చేసింది?
1) బీహార్ 2) హర్యానా
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
4. చైనా మద్దతుతో పోఖ్రా ప్రాంతీయ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ దేశం ప్రారంభించింది?
1) భూటాన్ 2) శ్రీలంక
3) నేపాల్ 4) పాకిస్థాన్
5. నీటిపై అఖిల భారత వార్షక రాష్ట్ర మంత్రుల సదస్సు ఏ నగరంలో నిర్వహించారు?
1) భోపాల్ 2) చెన్నై
3) భువనేశ్వర్ 4) పాట్నా
6. ఒడిశా ఏ మిషన్ కోసం UN హబిటాట్ వరల్డ్ అవార్డ్స్ 2023ను గెలుచుకుంది?
1) కలియమిషన్
2) బిజుస్వస్త్య కళ్యాణ్ యోజన
3) స్వమృ పథకం 4) జగమిషన్
7. ఇంటెలిజెంట్ ట్రీ రిట్రీవల్ సిస్టమ్‌ను ఎవరు ప్రారంభించారు?
1) పియూష్గోయల్ 2) నితిన్ గడ్కరీ
3) నారాయణరాణే 4) రాజ్‌నాథ్‌సింగ్
8. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) కుల్దీప్సింగ్పఠానియా
2) వీరభద్రసింగ్
3) సునీల్ జాఖర్
4) సుశీల్‌సింగ్ రాజ్‌పుత్
9. ఏ రాష్ట్రంలో ‘గాన్నగై’ పండుగ నిర్వహించుకుంటారు?
1) మణిపూర్ 2) అసోం
3) గోవా 4) కర్ణాటక
10. ఇటీవల భారత రాష్ట్రపతి ఏ నగరంలో ‘సంవిధాన్ ఉద్యానాన్ని’ ప్రారంభించారు?
1) భోపాల్ 2) జైపూర్
3) భువనేశ్వర్ 4) పాట్నా
11. ‘దీదీర్ సురక్ష కవచ్’ అనే కొత్త పార్టీ ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) పశ్చిమబెంగాల్ 2) తమిళనాడు
3) ఒడిశా 4) ఉత్తరాఖండ్
12. ఇటీవల కింది వాటిలో ఏ రైల్వే స్టేషన్ FSSAI ద్వారా ‘5 స్టార్’ రేటింగ్ సర్టిఫికేషన్‌తో ‘ఈట్ రైట్ స్టేషన్’ను పొందింది?
1) వారణాసి కాంట్ రైల్వే స్టేషన్
2) వైజాగ్ 3) ముంబై
4) గువాహటి
13. మాండస్ తుఫాను కారణంగా నష్టపోయిన ఆంధ్రా పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించింది?
1) రూ.35.28 కోట్లు
2) రూ.28.11 కోట్లు
3) రూ.15.11 కోట్లు
4) రూ.25.10 కోట్లు
14. అపోలో 7 మిషన్ వ్యోమగామి వాల్టర్ కన్నింగ్ హోమ్ ఏ వయసులో కన్నుమూశారు?
1) 90 2) 87 3) 95 4) 72
15. జాతీయ పక్షుల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) జనవరి 4 2) జనవరి 3
3) జనవరి 5 4) జనవరి 6
16. వ్యవసాయ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న ఏ సంస్థకు డిజిటల్ ఇండియా అవార్డు-2022 లభించింది?
1) కృషి రాస్త 2) PMFBJ
3) NABARD 4) ICAR
17. దేశానికి ధాన్యం అందిస్తున్న రాష్ర్టాల్లో 4వ స్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) పంజాబ్ 2) ఛత్తిస్‌గఢ్
3) హర్యానా 4) తెలంగాణ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు