CPGET : రేపు సీపీగెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్ (సీపీగెట్) ఫలితాలు గురువారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ డీ రవీందర్ విడుదల చేయనున్నారు. కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, ఉస్మానియా తదితర యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాత పరీక్షలను నిర్వహించారు. మొత్తం 50 సబ్జెక్టులకు సంబంధించి రాత పరీక్షలను నిర్వహించగా.. 78,312 గాను 68,836 విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల ర్యాంకులను విడుదల చేయనున్నట్లు సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యూపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్పై దాడులు ప్రారంభించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు