నగరాలు – వాటి ప్రాముఖ్యత
తెలంగాణ
– హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ
– హైదరాబాద్-సికింద్రాబాద్- ట్విన్ సిటీస్
– వరంగల్- సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ టెంపుల్స్, సెకండ్ సిటీ ఆఫ్ నిజామ్
కేరళ
– కొళ్లమ్- క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, గేట్‌వే టు బ్యాక్‌వాటర్స్, ప్రిన్స్ ఆఫ్ అరేబియన్ సీ
– కొచి- గేట్‌వే టు కేరళ, క్వీన్ ఆఫ్ ద అరేబియన్ సీ
ఆంధ్రప్రదేశ్
– కాకినాడ- సిటీ ఆఫ్ కాజా, పెన్షనర్స్ ప్యారడైజ్
– గుంటూర్- సిటీ ఆఫ్ చిల్లీస్
– భీమవరం- సిటీ ఆఫ్ ప్రాన్స్, సెకండ్ బర్డోలీ ఆఫ్ ఇండియా
– విజయవాడ- ద ప్లేస్ ఆఫ్ విక్టరీ
– విశాఖపట్నం- సిటీ ఆఫ్ డెస్టినీ
– రాజమండ్రి- కల్చరల్ సిటీ
ఉత్తరాఖండ్
– నైనిటాల్- సిటీ ఆఫ్ లేక్స్
– ముస్సోరి- క్వీన్ ఆఫ్ మౌంటెన్స్
– రిషికేశ్ – సిటీ ఆఫ్ సాగెస్ (రుషులు), యోగా సిటీ
మహారాష్ట్ర
– థాణె- సిటీ ఆఫ్ లేక్స్
– పుణె- క్వీన్ ఆఫ్ డెక్కన్
– నాసిక్- కాలిఫోర్నియా ఆఫ్ ఇండియా, గ్రేప్ సిటీ ఆఫ్ ఇండియా, వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
– ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్‌వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ్ సిటీ, మాయా నగరి
– నాగపూర్- ఆరెంజ్ సిటీ
– కొల్హాపూర్- సిటీ ఆఫ్ రెజ్లర్స్
రాజస్థాన్
– జోథ్‌పూర్- బ్లూ సిటీ, సన్ సిటీ
– జైసల్మేర్- గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా
– జైపూర్- సిటీ ఆఫ్ ప్యాలెసెస్, పారిస్ ఆఫ్ ఇండియా, పింక్ సిటీ
పశ్చిమబెంగాల్
– అసాన్సోల్- ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్
– దుర్గాపూర్- రూర్ ఆఫ్ ఇండియా
– డార్జిలింగ్- క్వీన్ ఆఫ్ ద హిల్స్
– సిలిగురి- సిటీ ఆఫ్ హాస్పిటాలిటీ, గేట్‌వే ఆఫ్ ద డూయర్స్
– మాల్దా- మ్యాంగో సిటీ
– కోల్‌కతా- సిటీ ఆఫ్ జాయ్, సిటీ ఆఫ్ ప్యాలెసెస్, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్‌వే ఆఫ్ ఈస్టర్న్ ఇండియా, హెవెన్ ఆఫ్ ద ఏజ్డ్
– పురూలియా- మనుభూమ్ సిటీ
అసోం
– దిబ్రూగఢ్- టీ సిటీ ఆఫ్ ఇండియా
– గువాహటి- గేట్‌వే ఆఫ్ నార్త్ఈస్ట్ ఇండియా
జార్ఖండ్
– జంషెడ్పూర్- పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా
– ధన్‌బాద్- ద కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
తమిళనాడు
– కోయంబత్తూర్- టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా
– చెన్నై- ఆటో హబ్ ఆఫ్ ఇండియా, డెట్రాయిట్ ఆఫ్ ఆసియా, గేట్‌వే ఆఫ్ సౌత్ ఇండియా, హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా
– నీలగిరి- బ్లూ మౌంటెన్స్
– వనియంబాడి- లెదర్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా
– తిరునల్వేలి- సిటీ ఆఫ్ ప్యాడీ ఫీల్డ్స్, హల్వా సిటీ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా
– తిరుచిరాపల్లి- ఎనర్జీ ఎక్విప్మెంట్ అండ్ ఫ్యాబ్రికేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, రాక్‌ఫోర్ట్ సిటీ, టక్కర్ ట్రిచీ
– మదురై- ఏథెన్స్ ఆఫ్ ద ఈస్ట్, సిటీ ఆఫ్ ఫెస్టివల్స్, సిటీ ఆఫ్ ఫోర్ జంక్షన్స్, స్లీప్‌లెస్ సిటీ, టెంపుల్ సిటీ
మధ్యప్రదేశ్
– ఇండోర్- మినీ ముంబై
– భోపాల్- సిటీ ఆఫ్ లేక్స్
– ముండీ- పవర్ హబ్ సిటీ
బీహార్
– భాగల్పూర్- ద సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా
కర్ణాటక
– బెంగళూరు- ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, స్పేస్ సిటీ
– కూర్గ్- స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా
– మంగళూరు- క్రెడిల్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ (భారతీయ బ్యాంకుల జన్మస్థానం), గేట్‌వే ఆఫ్ కర్ణాటక, రోమ్ ఆఫ్ ద ఈస్ట్
– మైసూర్- గ్రీన్ సిటీ, హెరిటేజ్ సిటీ
ఉత్తరప్రదేశ్
– అలహాబాద్- అబోడ్ ఆఫ్ గాడ్, సిటీ ఆఫ్ ప్రైమినిస్టర్స్, సంగం సిటీ
– ఆగ్రా- సిటీ ఆఫ్ తాజ్, పెతా నగరి
– కాన్పూర్- లెదర్ సిటీ ఆఫ్ ద వరల్డ్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా
– లక్నో- సిటీ ఆఫ్ నవాబ్స్, కాన్‌స్టాంట్‌నోపుల్ ఆఫ్ ద ఈస్ట్, షిరాజ్-ఈ-హింద్, ద గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా
– ప్రయాగ- అబోడ్ ఆఫ్ ద గాడ్
– వారణాసి- సిటీ ఆఫ్ లైట్స్, సిటీ ఆఫ్ టెంపుల్స్, సిటీ ఆఫ్ లెర్నింగ్, హోలీ సిటీ, ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆఫ్ ఎర్త్, రిలీజియస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.
గుజరాత్
– వడోదర- బనియన్ సిటీ, కల్చరల్ సిటీ ఆఫ్ ఇండియా, సయాజీ నగరి, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ గర్బా (Garba)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు