బిట్స్
1.వ్యవసాయ కమతాలపై పన్ను విధించడాన్ని ఏ కమిటీ సిఫారసు చేసింది?
# రాజ్కమిటీ
2. భారత్లో స్థాపితమైన మొదటి బ్యాంక్?
# బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్
3.ఫలాల మొక్కలను సాగుచేయడాన్ని ఏమంటారు?
#పోమికల్చర్
4.జాతీయ అభివృద్ధి మండలి ప్రధాన కర్తవ్యం?
#పంచవర్ష ప్రణాళికల ఆమోదం
5.ప్రపంచంలో అతి ప్రాచీన మత గ్రంథం?
#రుగ్వేదం
6.ప్రయోగశాలలో వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం?
#ఫార్పిన్ భారమితి
7.సిలిండర్లలో బంధించి ఉన్న వాయు పీడనాన్ని కొలిచే పరికరం?
#మానోమీటరు
8.జెట్ విమానాల, క్షిపణుల వేగాన్ని కొలవడానికి, ధ్వని వేగం కన్నా అధిక వేగాన్ని తెలియజేసే ప్రమాణం?
#మాక్
9.ఒక న్యూటన్ బలం సి.జి.ఎస్ ప్రమాణాలలో ఎన్ని డైనులకు సమానం?
#105
- Tags
- BITS
- competitive exams
- Groups
Next article
ఈసీఐఎల్లోఖాళీ పోస్టుల భర్తీ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






