BDL Recruitment | భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో 361 పోస్టులు
Bharat Dynamics Limited Recruitment 2024 | బిజినెస్ డెవలప్మెంట్, మానవ వనరుల విభాగం, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ తదితర విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 17, 18, 21, 22, 25వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.
మొత్తం పోస్టులు : 361
పోస్టులు : ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్
విభాగాలు : మానవ వనరుల విభాగం, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ తదితరాలు
పని ప్రదేశం : హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పీజీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్ల మించకూడదు.
జీతం : నెలకు రూ.30,000 నుంచి రూ.39,000.
ఎంపిక : అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులలకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు : ఆన్లైన్లో
ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 17, 21, 25 తేదీల్లో నిర్వహిస్తారు
వేదిక: బీడీఎల్ కంచన్బాగ్ (హైదరాబాద్), బీడీఎల్ భానూర్ (సంగారెడ్డి), బీడీఎల్ విశాఖపట్నం యూనిట్.
వెబ్సైట్ : www.bdl-india.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు