31 వరకు ఇగ్నోలో ప్రవేశాలు
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకోసం విద్యార్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ రమేశ్, సహాయ సంచాలకుడు డాక్టర్ రాజు బోళ్ల తెలిపారు. వివరాలకు http:/rchyderabad.ignou.ac.in, 040 -23117550, 94924 51812 సంప్రదించాలని కోరారు.
- Tags
- Admissions
- IGNOU
- rchyderabad
Previous article
డిసెంబర్లో సీటెట్
Next article
టీ, టూత్‌పేస్ట్, చిరుతిళ్లతో ఫ్లోరోసిస్!
RELATED ARTICLES
Latest Updates
కణ బాహ్య జీర్ణక్రియ
అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా పోతుంది?
ఒకే రకం భౌతిక లక్షణాలు.. సామాజిక సమూహాలు
గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
విస్తృత స్థాయిలో అంగీకారం, పార్టీల సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ?
పలాసియోస్‌కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
పార్లమెంట్ సభ్యులు .. ప్రజలకు బాధ్యులు
తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు నిర్వహించింది?