రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మెట్రో రైలు మార్గం పొడవు ఎంత?
# 2022 సంవత్సరానికి ప్రకటించిన 128 పద్మ పురస్కారాల్లో ఎంతమందికి మరణానంతరం పురస్కారం లభించింది?
13 మందికి
# 2022 సంవత్సరానికి ప్రకటించిన 128 పద్మ పురస్కారాల్లో ఎంతమంది విదేశీ కేటగిరీలో ఎంపికయ్యారు?
10 మంది
# నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని భారతదేశం పరాక్రమ్ దివస్ ను ఏ రోజున పాటించింది?
జనవరి 23
# మర్చంట్ భాగస్వాములు, వినియోగదారులకు రుణ ఉత్పత్తులను అందించడానికి పేటీఎం ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఫుల్లెర్టన్ ఇండియా
#రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మెట్రో రైలు మార్గం పొడవు ఎంత?
69.2 కిలోమీటర్లు
# నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా దేశంలో మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1932
# నిజాం కాలంలో హైదరాబాద్లో ఏ సంవత్సరంలో తొలిసారిగా రైలు మార్గాన్ని ప్రారంభించారు?
1884
# రాష్ట్రంలో అతిచిన్న జాతీయ రహదారి ఏది?
ఎన్హెచ్ 61
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు