ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్లకు తుది కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడుత కౌన్సెలింగ్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 14 సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలలవారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
- Tags
Previous article
ఏఐఎల్ఈటీ2021
Next article
కూ యాప్ ఏమిటి? మంత్రులు ఎందుకు చేరారు?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






