అవర్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లో ఉద్యోగాలు


కంపెనీ: సాగర్ సిమెంట్స్
పొజిషన్: ట్రెయినీ సాఫ్ట్వేర్ ఇంజినీర్
లొకేషన్: జూబ్లీహిల్స్
అర్హత: బీఈ/బీటెక్/బీసీఏ/ఎంసీఏ
అనుభవం: 0-2 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
Mail ID: hrd@sagarcements.in
కంపెనీ: అవర్ స్టాఫింగ్ సొల్యూషన్స్
పొజిషన్: టెలీకాలర్స్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అనుభవం: 0-2 ఏండ్లు
జీతం: రూ.10000-15000
ఫోన్:8074703594
కంపెనీ: ఆకర్ష్ కన్సల్టెన్సీ
పొజిషన్: ఒరాకిల్ D2K డెవలపర్
లొకేషన్: హైదరాబాద్ బెంగళూర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 2-5 ఏండ్లు
జీతం: 3 to 4.50 LPA
సాఫ్ట్వేర్/ ప్లాట్‌ఫాం: ఒరాకిల్ 10g ఫార్మ్స్ అండ్ రిపోర్ట్స్, ఒరాకిల్ 10g
ఈ-మెయిల్: venkat@aakarshconsultancy.com
కంపెనీ: ఆకర్ష్ కన్సల్టెన్సీ
పొజిషన్: QA QC ఫర్ ఏ లీడింగ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ
లొకేషన్: షాద్‌నగర్
అర్హతలు: కెమెస్ట్రీ గ్రాడ్యుయేట్
అనుభవం: 3 ఏండ్లు (ఫార్మా ఫార్ములేషన్ యూనిట్/ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్). CGMP GMP HPLC ISO ఎక్స్పీరియన్స్ తప్పక ఉండాలి
జీతం: 2.40 LPA
ఈ-మెయిల్: venkat@aakarshconsultancy.com
కంపెనీ: సాఫ్ట్ఫోర్స్ యాప్స్
పొజిషన్: సీనియర్ నోడ్ జేఎస్ డెవలపర్
లొకేషన్: హైదరాబాద్
స్కిల్స్: JAVA Script, ANGULAR Js, Node Js, Type Script, Mongo DB, MySQL
అనుభవం: 4+ ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల మేరకు
ఫోన్: 8555071876
కంపెనీ: V ప్రూవ్ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్
పొజిషన్: డెలివరీ బాయ్స్, గర్ల్స్
లొకేషన్: హైదరాబాద్
జీతం: రూ.13,000-18,000
జాబ్ టైప్: పార్ట్ టైం/ ఫుల్ టైం
ఆధార్, LLR, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
ఫోన్: 7569422306
కంపెనీ: సాఫైర్ ఫుడ్స్ ఇండియా ప్రై.లి.
పొజిషన్: టీం లీడర్స్ అండ్ రైడర్స్
లొకేషన్: మల్కాజిగిరి, ఇనార్బిట్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
జీతం: రూ.10000-13000
అనుభవం: ఫ్రెషర్స్
ఫోన్: 9676800388
కంపెనీ: ఆదిత్య బిర్లా క్యాపిటల్
పొజిషన్: కస్టమర్ సపోర్ట్
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-2 ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల మేరకు
ఫోన్: 9581749777
కంపెనీ: సాఫ్ట్ఫోర్స్ యాప్స్
పొజిషన్: PHP Developer
లొకేషన్: హైదరాబాద్
స్కిల్స్: CORE PHP, Joomla, Drupal, Word Press, My SQL, Ajax, Magento
అనుభవం: 3+ ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 8555071876
కంపెనీ: బైజూస్ (థింక్ అండ్ లెర్న్ ప్రై.లి.)
పొజిషన్: బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ
లొకేషన్: దేశవ్యాప్తంగా
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-3 ఏండ్లు
వేతనం: రూ.3 లక్షలు ఫిక్స్డ్+2 లక్షలు
వేరియబుల్. ట్రైనింగ్ తర్వాత 5 లక్షలు ఫిక్స్డ్+3 లక్షలు వేరియబుల్+2 లక్షలు డీఎస్ అలవెన్స్
వయస్సు: 26 ఏండ్ల లోపు
మెయిల్: masroor.hassan@byjus.com
కంపెనీ: భరత్ హ్యుందాయ్
పొజిషన్: హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ (మేల్)
లొకేషన్: హైదరాబాద్
అర్హతలు: ఏదైనా డిగ్రీ
అనుభవం: 0-6 నెలలు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 7997790790
కంపెనీ: స్టార్టూన్ ల్యాబ్స్
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్ మెడికల్
లొకేషన్: హైదరాబాద్
అర్హత: డిగ్రీ, బీఫార్మసీ
అనుభవం: 1-3 ఏండ్లు
(మెడికల్ రిప్రజెంటివ్, మేల్ అండ్ ఫీమేల్)
జీతం: రూ,15000-20000
Contact Mail Id: hr@startoonlabs.com
కంపెనీ: రాయల్ నిర్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్ (మేల్)
లొకేషన్: హైదరాబాద్
అర్హత: డిగ్రీ
అనుభవం: 2-4ఏండ్లు
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 8886645750
కంపెనీ: వరుణ్ మోటార్స్
పొజిషన్: సేల్స్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అర్హత: డిగ్రీ
అనుభవం: అటో మొబైల్ రంగంలో
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
Contact Mail ID: ma02.hrm@varungroup.com
కంపెనీ: ఎవాన్ఫ్లెక్స్
పొజిషన్: మార్కెటింగ్-అసిస్టెంట్ మేనేజర్
లొకేషన్: హైదరాబాద్
అర్హత: ఏదైనా డిగ్రీ
అనుభవం: 2-4 ఏండ్లు (మ్యానుఫ్యాక్చరింగ్ లేదా బ్యాంకింగ్ ఇండస్ట్రీ)
జీతం: రూ.25,000
ఫోన్:7660001837
కంపెనీ: KETO మోటార్స్ ప్రై.లి
పొజిషన్: సర్వీస్ టెక్నీషియన్స్
లొకేషన్: హైదరాబాద్, విజయవాడ, వైజాగ్
అర్హత: ఐటీఐ మెకానికల్/ఎలక్ట్రికల్
అనుభవం: కనీసం ఏడాది ఆటోమొబైల్ సర్వీస్, ఎలక్ట్రిక్ నాలెడ్జ్
జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం
ఫోన్: 9963091888
కంపెనీ:వెస్ట్రో సాల్వెంట్స్ ప్రై.లి
పొజిషన్: కెమికల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
లొకేషన్: హైదరాబాద్
అర్హత:డిగ్రీ
అనుభవం: 5 ఏండ్లు
మెయిల్- hrd@vestrosolvents.com
కంపెనీ: జస్ట్ డయల్
పొజిషన్: టెలీసేల్స్
లొకేషన్: తెలంగాణ, ఏపీ
అర్హతలు: ఇంటర్, డిగ్రీ
అనుభవం: 1-4 ఏండ్లు
ఫోన్: 9666804908
- Tags
- nipuna news
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు