Southern Railway Recruitment | దక్షిణ రైల్వేలో 790 పోస్టులు
Southern Railway Recruitment 2023 | డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల భర్తీకి దక్షిణ రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆగష్టు 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 790
పోస్టులు : జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్ పోస్టుల
విభాగాలు : డీజిల్, సిగ్నల్, వెల్డర్, కార్పెంటర్, మాసన్ ప్లంబర్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
వయసు: 42 ఏండ్లు ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు చివరి తేది: ఆగష్టు 30
వెబ్సైట్ : https://sr.indianrailways.gov.in/
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






