Physical Education – Gurukula Special | ఎవరి గౌరవార్థం మారథాన్ రేసును ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టారు?
1. ఆయుధాలను నిల్వ ఉంచే ప్రదేశాన్ని ఏమంటారు?
ఎ) సిలింఖానాలు బి) తారింఖానాలు
సి) అకాడాలు డి) పైవన్నీ
2. శిక్షకులను తయారు చేయడానికి సెంట్రల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ను సిఫారసు చేసినది ఎవరు?
ఎ) ఎన్.ఐ.ఎస్ బి) కుంజ్రు
సి) కౌల్-కపూర్ డి) అడ్‌హక్ కమిటీ
3. కింది వారిలో బాగా ఈదగలిగిన వారు ఎవరు?
ఎ) అక్బర్ బి) బాబర్
సి) షాజహాన్ డి) జహంగీర్
4. నేటికి అజంతా, యల్లోరా గుహల్లో ఆనవాళ్లు ఉన్న ప్రస్తుత గ్రామీణ భారతదేశంలో జనాదరణ పొందుతున్న క్రీడ ఏది?
ఎ) చోపార్ బి) పచ్చీస్
సి) చెస్ డి) రెజ్లింగ్
5. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1927 బి) 1925
సి) 1929 డి) 1923
6. ఏథెన్స్&స్పార్టాలకు ‘Two Eyes of Greece’ అని పేరు పెట్టినది ఎవరు?
ఎ) మిల్టన్ బి) అరిస్టాటిల్
సి) సోక్రటిస్ డి) బ్రూటాన్
7. మానవుని సమగ్ర అభివృద్ధి గురించి మొదట ఆలోచించిన వారు ఎవరు?
ఎ) రోమన్లు బి) యూరోపియన్లు
సి) గ్రీకులు డి) పైవేవీకాదు
8. గ్రీకుల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి వివరించే గ్రంథం ఏది?
ఎ) బడిస్సి బి) ఇలియడ్
సి) అగోగె డి) ఎవరూకాదు
9. అగోగెని పర్యవేక్షించే అధికారిని ఏమని పిలుస్తారు?
ఎ) పెయిన్డానమస్
బి) సూపరింటెండెంట్
సి) ఎ, బి డి) పైవేవీకాదు
10. ఏ కాలంలో స్త్రీలకు పురుషులతో సమానంగా సమాజంలో గౌరవం ఉండేది?
ఎ) హోమరిక్ పీరియడ్
బి) స్పార్టాన్ పీరియడ్
సి) ఎర్లీ ఎతినియన్ పీరియడ్
డి) గోల్డెన్ పీరియడ్
11. రోమన్లకు ఇష్టమైన కార్యకలాపం ఏది?
ఎ) గుర్రపుస్వారి బి) ఈత
సి) నృత్యం డి) జూదం
12. సర్కస్ మ్యాగ్జిమస్ అనే ప్రదేశంలో దేన్ని నిర్వహించేవారు?
ఎ) ఈత పోటీలు
బి) గ్లాడియేటర్ యుద్ధాలు
సి) గుర్రం పందేలు డి) పైవేవీకాదు
13. ‘A Sound Mind in a Sound body’ అని చెప్పినది?
ఎ) ప్లేటో బి) సోక్రటీస్
సి) మిల్టన్ డి) అరిస్టాటిల్
14. జర్మని స్కూల్ జిమ్నాస్టిక్ పాథర్’ ని ఎవరిని పిలుస్తారు?
ఎ) అరిస్టాటిల్ బి) డి.కార్ల్ డెయిమ్
సి) అడాల్ఫ్స్పెస్ డి) ప్లేటో
15. ప్రాచీన ఒలింపిక్స్ గ్రీసులోని ఏ నగరంలో జరిగేవి?
ఎ) ఏథెన్స్ బి) స్పార్టా
సి) ఎలిస్ డి) పైవేవీకాదు
16. మొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగాయి?
1) ఎథెన్స్ 2) స్పార్టా
3) ఎలిస్ డి) రోమ్
17. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1892 బి) 1890
సి) 1894 డి) 1896
18. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఒలింపిక్స్ ఎవరు?
ఎ) జాన్ సీమన్ బి) బర్నార్డ్ బసిడో
సి) పెర్రిడికోబర్టిన్ డి) పైవేవీకాదు
19. ప్రాచీన ఒలింపిక్స్‌లో చివరి విజేత ఎవరు?
ఎ) బార్బేరియన్ బి) థియోడోసియస్
సి) ప్లేటో డి) కోరోబస్
20. ప్రాచీన గ్రీకుల్లో స్త్రీల కొసం నిర్వహించే ప్రత్యేకమైన పండుగ?
ఎ) హీరా బి) హెరాకా
సి) ఒలంపిస్ డి) పైవన్నీ
21. ప్రాచీన ఒలింపిక్స్‌లో విజేతలను ఏమని పిలిచేవారు?
ఎ) గాడ్స్ బి) చాంపియన్స్
సి) డెమిగాడ్స్ డి) హిరాల్డ్స్
22. ఐవోసీలో ఉండే మొత్తం సభ్యుల సంఖ్య?
ఎ) 7 బి) 10 సి) 9 డి) 15
23. ఒలింపిక్ జెండాను మొదటిసారిగా ఏ ఒలంపిక్స్‌లో ఎగురవేశారు?
ఎ) అంటవెర్ప బి) బెర్లిన్
సి) ప్యారిస్ డి) లండన్
24. సైటస్ (CITUS) అంటే?
ఎ) రన్నింగ్ బి) హయర్
సి) స్ట్రాంగర్ డి) పైవన్నీ
25. ఒలింపిక్స్ ప్రారంభంలో కవాతులో అందరికంటే ముందు నిలబడే దేశం ఏది?
ఎ) రోమ్ బి) గ్రీకు
సి) జర్మనీ డి) యూరప్
26. ఒలింపిక్ జెండాలోని నీలం రంగు వృత్తం ఏ ఖండాన్ని సూచిస్తుంది?
ఎ) ఆసియా బి) ఆఫ్రికా
సి) యూరప్ డి) ఆస్ట్రేలియా
27. మొట్టమొదటి ఒలింపిక్ జ్యోతిని ఏ ఒలింపిక్స్‌లో వెలిగించారు?
ఎ) అంటవెర్ప బి) లండన్
సి) బెర్లిన్ డి) అమ్‌స్టర్ డ్యామ్
28. సడక్ ఆరోగ్యానికి టానిక్ అని ఎవరు భావించేవారు?
ఎ) నలంద యుగం ప్రజలు
బి) రాజపుత్ యుగం ప్రజలు
సి) ఆర్యులు డి) హిందువులు
29. ఏ కాలంలో యోగా, చెస్ పుట్టినవి?
ఎ) వేదకాలం బి) పురాణ యుగం
సి) చరిత్ర యుగం డి) ముస్లిం పీరియడ్
30. జహంగీర్ రాజుగా ఉన్న సమయంలో ప్రజాదరణ పొందిన క్రీడ ఏది?
ఎ) చోపర్ బి) చెస్
సి) స్విమ్మింగ్ డి) పచ్చీస్
31. చోపర్ ఆటలో ప్రసిద్ధ ఆటగాడు ఎవరు?
ఎ) బాబర్ బి) జహంగీర్
సి) అక్బర్ డి) పైవేవీకాదు
32. ‘Animal Fightings’ ఎవరి కాలంలో బాగా ప్రజాదరణ పొందాయి?
1) ముస్లిం పీరియడ్ 2) బ్రిటిష్ పీరియడ్
3) వేదిక్ పీరియడ్ 4) చరిత్ర యుగం
33. పచ్చీస్ దేని మీద ఆడేవారు?
ఎ) రాయి బి) పలక
సి) గుడ్డ ముక్క డి) నేల
34. చౌగన్ గేమ్ ఆడుతూ మరణించినది ఎవరు?
ఎ) ప్లేటో బి) కోరోబస్
సి) థియోడోసియస్ డి) కుత్బుద్దీన్ ఐబక్
35. చందల్ మండల్ క్రీడను ఎవరు కనుగొన్నారు?
ఎ) బాబర్ బి) ప్లేటో
సి) అక్బర్ డి) కుత్బుద్ద్దీన్ ఐబక్
36. గవర్నమెంట్ వ్యాయామ విద్య కళాశాలను హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో స్థాపించారు?
ఎ) 1920 బి) 1931
సి) 1932 డి) 1938
37. CABPER ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1940 బి) 1945
సి) 1956 డి) 1950
38. పాఠశాల, కళాశాలల క్రీడల్లో ప్రతభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని ఎవరు ప్రతిపాదించారు?
ఎ) ఏఐసీఎస్ బి) కౌల్ కపూర్ కమిటీ
సి) కుంజ్రా కమిటీ డి) సీఏబీపీఐఆర్
39. 1953వ సంవత్సరంలో గేమ్స్, స్పోర్ట్స్‌లో శిక్షణ కోసం భారత ప్రభుత్వం ఏ స్కీమ్‌ను ప్రారంభించింది?
ఎ) ఎన్ఎస్ఎస్ఐఎస్ బి) ఎన్డీసీ
సి) రాజ్‌కుమారి కోచింగ్ స్కీమ్
డి) ఎన్సీసీ
40. ప్రస్తుత ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎవరు?
ఎ) నీరజ్‌చోప్రా బి) పి.టి. ఉష
సి) పి.వి. సింధూ డి) హిమాదాస్
41. సర్వీస్ టు ది కంట్రీ అనేది దేని నినాదం?
ఎ) ఎన్సీసీ బి) ఎన్డీసీ
సి) ఏసీసీ డి) ఐవోఏ
42. ఐవోఏ ను ఎవరు ఏర్పాటు చేశారు?
ఎ) ఎ.జి.నోరెన్, జి.డి. సోంది
బి) జి.డి. సోంది, హెచ్.సి. బక్
సి) ఎ.జి.నోరెన్, హెచ్.సి.బక్
డి) దొరాబ్జిటాటా, హెచ్.సి.బక్
43. ఆసియా క్రీడల పితామహుడు ఎవరు?
ఎ) హెచ్.సి.బక్ బి) జి.డి. సోంది
సి) ఎ.జి.నోరెన్ డి) దొరాబ్జిటాటా
44. అధ్లాన్ ఏ భాషా పదం?
ఎ) లాటిన్ బి) గ్రీకు
సి) ఇంగ్లిష్ డి) సంస్కృతం
45. ఇండియన్ జిమ్నాస్టిక్ మూమెంట్‌కు గ్రాండ్ ఫాదర్ అని ఎవరిని పిలుస్తారు?
ఎ) రాజారత్న మాణిక్ రావు
బి) శ్రీసవర్ద రామదాసు స్వామి
సి) అనంత్ కృష్ణ బాబురావు
డి) అంబాదాస్ పంత్
46. ఎన్ఎస్జీఎఫ్ను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు?
ఎ) ఎస్జీఎఫ్ఐ బి) సీఏబీపీఈడీ
సి) యూత్ నేషన్స్ డి) పైవేవీకాదు
47. హనుమాన్ వ్యాయామ ప్రసారక్ మండలి ఎక్కడ ఉంది?
ఎ) మధ్యప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) తమిళనాడు డి) పశ్చిమబెంగాల్
48. ఏ ఒలింపిక్స్‌ను మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా నిర్వహించలేదు?
ఎ) పారిస్ బి) బెర్లిన్
సి) లండన్ డి) స్టాక్‌హోమ్
49. ఎవరి గౌరవార్థం మారథాన్ రేసును ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టారు?
ఎ) ఫీడి ప్ప్రెడస్
బి) స్పిరిడాన్ లూయిస్
సి) బ్రెకేలస్ డి) బ్రండీజ్
50. ఒక క్రీడను ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టాలంటే ఆ క్రీడను ఎన్ని దేశాలు ఆడాలి?
ఎ) 21 బి) 20 సి) 25 డి) 19
51. వైఎంసీఏ కళాశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆ కళాశాల మొదట ప్రిన్సిపల్ ఎవరు?
ఎ) 1921, హెచ్.సి. బక్
బి) 1920, హెచ్.సి. బక్
సి) 1921, జి.డి. సోంది
డి) 1920, జి.డి. సోంది
52. బీసీసీఐని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1926 బి) 1927
సి) 1928 డి) 1924
53. ప్రాచీన ఒలింపిక్స్‌లో విజేతలకు వేటితో సన్మానం చేసేవారు?
1) ఆలివ్ ఆకులు బి) తామర పుష్పాలు
సి) ప్రసంశా పత్రాలు డి) పైవన్నీ
54. ప్రాచీన ఒలింపిక్స్‌ను రద్దు చేసిన చక్రవర్తులు ఎవరు?
ఎ) డి. కొబర్టిన్ బి) థియోటిసన్
సి) బార్ బేరియన్ డి) పైవేవీకాదు
55. ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌ను డార్క్ ఒలింపిక్స్ అంటారు?
ఎ) 1968 బి) 1976
సి) 1980 డి) 1972
56. ఏ సంవత్సరంలో ప్రాచీన ఒలింపిక్స్ క్రీడలు నిలిపివేశారు?
ఎ) 494 ఎ.డి బి) 394 ఎ.డి
సి) 493 ఎ.డి డి) 393 ఎ.డి
57. ప్రాచీన ఒలింపిక్స్‌లో ఆటలు నిర్వహించే వారిని ఏమని పిలుస్తారు?
ఎ) హెల్డ్రినోడెకాయ్స్ బి) డోలికస్
సి) నిర్ణేతలు డి) ఎవరూకాదు
58. నేషనల్ డిసిప్లిన్ స్కిమ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు.
ఎ) 1952 బి) 1954
సి) 1966 డి) 1957
59. హరిద్యాన్ కుంజార్ అధ్యక్షతన కుంజార కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1958 బి) 1956
సి) 1959 డి) 1957
60. అడహక్ ఎంక్వయిరి కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
ఎ) యాదవేంద్ర సింగ్ బి) ఎల్.కె. కౌల్
సి) హెచ్.సి. బక్ డి) జి.డి. సోంది
KEY :-
1-సి 2-డి 3-బి 4-బి
5-ఎ 6-ఎ 7-సి 8-బి
9-సి 10-బి 11-డి 12-సి
13-డి 14-సి 15-సి 16-ఎ
17-సి 18-సి 19-ఎ 20-బి
21-సి 22-సి 23-ఎ 24-ఎ
25-బి 26-సి 27-డి 28-ఎ
29-ఎ 30-బి 31-సి 32-ఎ
33-సి 34-డి 35-సి 36-బి
37-డి 38-బి 39-సి 40-బి
41-సి 42-సి 43-బి 44-బి
45-బి 46-ఎ 47-బి 48-బి
49-ఎ 50-సి 51-బి 52-సి
53-ఎ 54-బి 55-డి 56-డి
57-ఎ 58-బి 59-సి 60-ఎ
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు
- యెకోహామా డిక్లరేషన్
1994 23-27 తేదీల మధ్య జపాన్‌లోని మోకొమామాలో వరల్డ్ కాన్ఫెరెన్స్ ఆఫ్ ఆన్ నేచురల్ డిజాస్టర్ రెడక్షన్ అనే పేరుతో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగింది. ఇందులో విపత్తు నివారణకు, ఉపశమనానికి గిన వ్యూహాన్ని కలిగి ఉండాలనే అంశంపై చర్చలు జరిగాయి. - యెకోహామా సమావేశంలో అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోని ప్రజలు ఎక్కువగా విపత్త్తుల బారిన పడతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ప్రతి సభ్య దేశం విపత్తులవల్ల జరిగే నష్టాన్ని నియంత్రించుకోవడానికి విపత్తు నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించింది.
- యెకొహామా సదస్సుకు అనుగుణంగానే భారతదేశంలో పదో పంచవర్ష ప్రణాళికలో విపత్తుల గురించి సమగ్రమైన విధానాన్ని రూపొందించారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విపత్తులు సంభవించినప్పుడు ఉపశమనం కలిగిస్తే సరిపోదు వాటిని నివారించే మార్గాలను అన్వేషించాలని సూచించారు.
హ్యెగో కార్యచట్రం: హ్యుగో ఫ్రేమ్ వర్క్ ఫర్ యాక్షన్ విపత్తుల తగ్గింపు, కార్యాచరణ ప్రక్రియ కోసం జపాన్‌లోని హ్యెగోలోగల కోబెలో 2005 జనవరి 18-22 వరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ప్రపంచ వాప్తంగా 168 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. - విపత్తుల ప్రభావాన్ని తట్టుకొని తిరిగి నిలబడే సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా జన సమూహంలో పెంపొందించేందుకు ఆచరించవలసిన వ్యూహాన్ని, వివిధ మార్గదర్శకాలను ఈ కార్యచరణ ప్రణాళికలో రూపొందించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు