Home
Latest News
MJPTBCWREIS BSc Agriculture 2023 | మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!
MJPTBCWREIS BSc Agriculture 2023 | మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!
MJPTBCWREIS | మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
వ్యవధి: నాలుగేండ్లు
కాలేజీల వారీగా సీట్లు
- వ్యవసాయ కళాశాల- వనపర్తి- 120
- వ్యవసాయ కళాశాల- కరీంనగర్- 120
అర్హతలు: ఇంటర్ (బైపీసీ) లేదా డిప్లొమా (అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ లేదా ఆర్గానిక్ అగ్రికల్చర్) ఉత్తీర్ణత.
- తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు
మించరాదు.
వయస్సు: 17-22 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఎంసెట్-2023 లేదా పీజేటీఎస్యూ అగ్రిసెట్-2023లో సాధించిన ర్యాంక్ ద్వారా.
నోట్: రాష్ర్టానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 31
వెబ్సైట్: https://ug.mjptbcwreis.net
Previous article
Career Guidence | Career in Python Programming Language
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

