MHSRB Telangana Recruitment 2023 | 1520 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు
MHSRB Telangana | మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌లో కింది పోస్టుల భర్తీకి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 1520
- జోన్ల వారీగా ఖాళీలు: జోన్-1: 169, జోన్-2: 225, జోన్-3: 263, జోన్-4: 237, జోన్-5: 241, జోన్-6: 189, జోన్-7: 196 ఖాళీలు ఉన్నాయి.
- అర్హతలు: ఇంటర్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.
- వయస్సు: 18- 44 ఏండ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా
- రాతపరీక్ష: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఇంగ్లిష్‌లో ఉంటుంది.
- పరీక్షను హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో నిర్వహిస్తారు
సిలబస్:
- SYLLABUS FOR EXAMINATION
1. Community Health Nursing
2. Health Promotion
A. Nutrition
B. Human Body and Hygiene
C. Environmental Sanitation
D. Mental Health
3. Primary Healthcare Nursing I (Prevention of diseases & restoration of health)
A. Infection and Immunisation
B. Communicable Diseases
C. Community Health problems
D. Primary Medical Care
E. First Aid and Referral
4. Child Health Nursing
5. Midwifery
6. Health Centre management.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 25 నుంచి ప్రారంభం
- చివరితేదీ: సెప్టెంబర్ 19
- వెబ్సైట్: https://mhsrb.telangana.gov.in
Previous article
CAT Notification 2023 | మేనేజ్మెంట్ కోర్సులకు గేట్‌వే.. క్యాట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు