జపనీస్ ‘కవాయ్’ కావాలోయ్!


ఇంటీరియర్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న ట్రెండ్ ‘కవాయ్’ అనే జపనీస్ స్టయిల్. జపనీస్ భాషలో కవాయ్ అంటే.. ‘లవబుల్’, ‘క్యూట్’ అని అర్థం. ఒకప్పుడు జపాన్కే పరిమితమైన ఈ ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ను సంపాదించుకుంది. కవాయ్ ైస్టెల్లో పేల్ పింక్, మింట్ గ్రీన్, వామ్ వైట్, పీచ్, లిలాక్, లెమన్ ఎల్లో, బేబీ బ్లూ మొదలైన రంగులు వాడతారు. చాలా తక్కువగా నలుపు, మెటాలిక్ రంగులు జోడిస్తారు. అలాగే, ఇంటీరియర్ డిజైనింగ్లోకూడా ఎక్కువగా జామెట్రిక్ ఆకారాలు, గుండ్రటి అంచులు, త్రీడీ ప్యాటర్న్లు ఉండటం వల్ల కవాయ్ ైస్టెల్ ట్రెండీగా దూసుకుపోతున్నది.
Previous article
దారికివచ్చిన ‘మాస్టర్’
Next article
బడ్జెట్లోనే సొంతిల్లు
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు