IGCAR Recruitment 2023 | తమిళనాడు ఐజీసీఏఆర్లో 100 పోస్టులు
IGCAR Recruitment 2023 | న్యూక్లియర్ ఫిజిక్స్, మెటిరియల్ ఇంజినీరింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, రేడియేషన్ ఫిజిక్స్, నానో ఫ్లుయిడ్స్, కెమికల్ సెన్సార్స్, సూపర్ హైడ్రోఫోబిక్ కోటింగ్ తదితర విభాగాలలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి తమిళనాడులోని కల్పక్కంలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. గేట్, జెస్ట్ అర్హత సాధించిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది.
మొత్తం పోస్టులు : 100
పోస్టులు : జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు
విభాగాలు: న్యూక్లియర్ ఫిజిక్స్, మెటిరియల్ ఇంజినీరింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, రేడియేషన్ ఫిజిక్స్, నానో ఫ్లుయిడ్స్, కెమికల్ సెన్సార్స్, తదితరాలు.
అర్హతలు : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
వయసు: 28 ఏండ్లు మించకూడదు.
ఫెలోషిప్: నెలకు రూ.21000 నుంచి రూ.31000
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్లైన్లో
చివరి తేది: జూన్ 16
వెబ్సైట్ : http://www.igcar.gov.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు