Current Affairs July | SBI నూతన సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?
కరెంట్ అఫైర్స్ (జూలై)
1. 2023 వన్డే ప్రపంచకప్ నుంచి వైదొలిగిన దేశం ఏది?
1) నైజీరియా 2) స్కాట్లాండ్
3) వెస్టిండీస్ 4) జింబాంబ్వే
2. ఇటీవల భారత బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ సుచిత్ర ఎల్ల ఏ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు?
1) క్రియా 2) ఆంధ్ర
3) కాకతీయ 4) ఉస్మానియా
3. ఇటీవల నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ టోర్నీలో స్వర్ణం గెలుపొందారు. అయితే ఈ టోర్నీ ఏ దేశంలో జరిగింది?
1) జపాన్ 2) స్విట్జర్లాండ్
3) అమెరికా 4) ఫ్రాన్స్
4. భారత సహకార కాంగ్రెస్ 17వ సదస్సు ఎక్కడ నిర్వహించారు?
1) ఢిల్లీ 2) గుజరాత్
3) కేరళ 4) పంజాబ్
5. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ టార్గెట్‌గా ఏ సంవత్సరాన్ని ప్రధాని ప్రకటించారు?
1) 2035 2) 2047
3) 2040 4) 2070
6. 2023 జూన్ నెలకు సంబంధించి మొత్తం జీఎస్టీ వసూళ్లు ఎంత?
1) రూ.1,61,497 కోట్లు
2) రూ.1,61,597 కోట్లు
3) రూ.1,61, 697 కోట్లు
4) రూ.1,61,897 కోట్లు
7. దోనేపూడి దుర్గాప్రసాద్ ఏ బ్యాంకుకు ఎండీ, సీఈవోగా పని చేస్తున్నారు?
1) PNB 2) BOI
3) BOB 4) KBS
8. భారత్‌లో సెమీ కండక్టర్ల రంగం అభివృద్ధికి సంబంధించి ఏ దేశం 82.5 కోట్ల డీలర్ల పెట్టుబడులు పెడుతుంది?
1) అమెరికా 2) యూకే
3) జపాన్ 4) ఫ్రాన్స్
9. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌లో అధికంగా పెట్టుబడులు పెట్టే మూడో దేశం ఏది?
1) సింగపూర్ 2) మారిషస్
3) అమెరికా 4) యూఏఈ
10. 2023 పెన్ పింటర్ ప్రైజ్ గ్రహీత ఎవరు?
1) మార్కేజువెల్ 2) మైఖేల్ రోసెన్
3) అఫిత్ అంబీ 4) స్టెయిన్మొంత్
11. బ్యాంకింగ్ ఆన్ వరల్డ్ హెరిటేజ్ మీద మొదటి ప్రదర్శనను ఎవరు ప్రారంభించారు?
1) మీనాక్షిలేఖ 2) అమిత్ షా
3) రాజ్‌నాథ్ సింగ్ 4) పి.గోయల్
12. భారత సొలిసిటర్ జనరల్‌గా తిరిగి ఎవరు నియమితులయ్యారు?
1) గోపాలకృష్ణ 2) వివేక్‌చంద్ర
3) తుషార్ మెహతా 4) మోహన్ కరణ్
13. రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద ఎన్ని రాష్ర్టాలకు కేంద్రం రూ.6194.40 కోట్లు ప్రకటించింది?
1) 16 2) 17 3) 18 4) 19
14. తెలంగాణ, ఏపీ నూతన డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రమోద్నాథ్ 2) జైషణ్సింగ్
3) పీఎం రెడ్డి 4) ఆనంద్ కుమార్
15. టమోటో గ్రాండ్ చాలెంజ్ హ్యాకథాన్‌ను ఏ దేశం ప్రకటించింది?
1) చైనా 2) ఇండియా
3) జర్మనీ 4) రష్యా
సమాధానాలు
1. 3 2. 1 3. 2 4. 1
5. 2 6. 1 7. 4 8. 1
9. 3 10. 2 11. 1 12. 3
13. 4 14. 3 15. 2
1. డీఆర్డీవో అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అరవింద్నాయర్
2) దేవదత్తచంద్
3) బి.వి.పాపారావు 4) కమలాకర్
2. SBI నూతన సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?
1) అరవింద్ నాయర్ 2) దేవదత్తచంద్
3) కమలాకర్
4) కామేశ్వర్రావు కొడవంటి
3. మార్కెట్ విలువ పరంగా ప్రపంచంలో నాలుగో అత్యంత విలువైన బ్యాంకు ఏది?
1) HDFC 2) SBI
3) ICICI 4) PNB
4. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ గౌరవ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) మహబూబ్‌ఖాన్
2) మీరానాయర్
3) ఎస్ఎస్ రాజమౌళి
4) అశుతోష్ గోవారికర్
5. దేశంలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వసూళ్లు రూ.1.60 కోట్లకు మించడం ఇది ఎన్నోసారి?
1) 3 2) 4 3) 2 4) 5
6. ఇటీవల తారా అవార్డును అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ డైరెక్టర్ ఎవరు?
1) కార్తికీ గోన్సాల్వెస్
2) మోహినీదేవి
3) దీపిక చాహర్ 4) రాధిక ఉమా
7. BOB నూతన ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) అరవింద్ నాయర్ 2) దేవదత్తచంద్
3) ముఖేష్చంద్ర 4) కమలాకర్
8. ఇటీవల ఏ రాష్ట్ర క్యాబినెట్ కొత్తగా 19 జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది?
1) రాజస్థాన్ 2) అసోం
3) కేరళ 4) పంజాబ్
9. సైన్స్ అండ్ టెక్నాలాజికల్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా నియమితులైన శాస్త్రవేత్త ఎవరు?
1) వినోద్‌చంద్రన్ 2) మోహన్కారా
3) జి.అబ్రహం వర్గీస్
4) గోపాల్‌సింగ్
10. సైబర్ భద్రత నిర్లక్ష్యం చేసిన కారణంగా కింది వాటిలో ఏ బ్యాంకుకు 65 లక్షల జరిమానా విధించింది?
1) అరవింద్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
2) ఆంధ్రప్రదేశ్ సహకార కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
3) మేఘన కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
4) ఆంధ్రప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు
11. ‘ప్లానార్ ట్రెఫాయిల్ నాట్ యాంటెనాస్’ను ఏ ఐఐటీ ఆవిష్కరించింది?
1) మద్రాస్ 2) కాన్పూర్
3) ఢిల్లీ 4) గువాహటి
12. ప్రపంచ UFO దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 1 2) జూలై 2
3) జూలై 3 4) జూలై 4
13. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 2 2) జూలై 1
3) జూలై 3 4) జూలై 4
14. పార్లమెంటు భవన నిర్మాణంలో భాగమైన తెలుగు ఇంజినీర్ ఎవరు?
1) వెంకట సూర్యనారాయణ రెడ్డి
2) అరవింద్ కృష్ణ
3) సుబ్రహ్మణ్య శర్మ 4) రేఖాశర్మ
15. దేశంలో సికిల్ సెల్ ఎనీమియా నివారణ మిషన్‌ను భారత ప్రధాని ఎక్కడ ప్రారంభించారు?
1) ఫాదోల్ 2) ముంబై
3) రాంచీ 4) బెంగళూరు
సమాధానాలు
1. 3 2. 4 3. 1 4. 3
5. 2 6. 1 7. 2 8. 1
9. 3 10. 4 11. 2 12. 2
13. 1 14. 1 15. 1
1. ఆధునిక సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ హాస్టల్ ‘మధుయాన్’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1) ధర్మేంద్ర ప్రధాన్
2) నరేంద్ర సింగ్ తోమర్
3) పురుషోత్తం
4) నితిన్ గడ్కరి
2. కుటుంబాలు విడిచిపెట్టిన మైనర్ అత్యాచార గర్బిణులకు ఆశ్రయం, ఆహారం, న్యాయ సహాయం అందించే పథకాన్ని ఏ దేశం ప్రారంభించింది?
1) భారతదేశం 2) బ్రిటన్
3) న్యూజిలాండ్ 4) రష్యా
3. ‘ఈ సారస్’ అనే యాప్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3) పెట్రోలియం మంత్రిత్వ శాఖ
4) విద్యా మంత్రిత్వ శాఖ
4. మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు?
1) రిక్ మహమ్మద్
2) అమీనా జె మహమ్మద్
3) అమీర్ ఝూ 4) క్రిటిక్ మార్క్
5. ప్రపంచంలో సన్నని ప్లాస్టిక్ సంచులను నిషేధించిన మొదటి దేశం ఏది?
1) భారతదేశం 2) బ్రిటన్
3) న్యూజీలాండ్ 4) రష్యా
6. భారతదేశ జీ20 అధ్యక్షతన స్టార్టప్ 20 శిఖర సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించారు?
1) చెన్నై 2) గురుగ్రామ్
3) కోల్‌కతా 4) భువనేశ్వర్
7. భారత్ మొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన అణు విద్యుత్ రియాక్టర్ ఎక్కడ ఉంది?
1) గుజరాత్ 2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు 4) ఒడిశా
8. ‘ఫోస్టరింగ్ సినర్జాన్ మానిటరింగ్ ది ఫాల్కన్ అండ్ టైగర్ ఎకానమీస్’ అనే అంశం మీద యూఏఈ ఇండియా ఎకనామిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది?
1) కువైట్ 2) అబుధాబి
3) చెన్నై 4) తిరువనంతపురం
9. ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) కర్ణాటక 4) ఒడిశా
10. మిలిటరీ వ్యవహారాల శాఖ నూతన అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు?
1) మోహన్ 2) కల్యాణ్
3) అతుల్ ఆనంద్ 4) వినోద్ రాయ్
11. చంద్రయాన-3 మిషన్ ఎప్పుడు నిర్వహించారు?
1) 2023, సెప్టెంబర్ 10
2) 2023, ఆగస్టు 12
3) 2023, సెప్టెంబర్ 20
4) 2023, జూలై 14
12. భారతదేశ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏ డోపింగ్ ఆర్గనైజేషన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇండోనేషియం యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్
2) ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ
3) ఫిన్నిష్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ
4) ఏషియా రీజినల్ యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్
13. తొలి గ్లోబల్ చెస్ లీగ్‌ను గెలుచుకున్న జట్టు ఏది?
1) అఫ్గ్రాడ్ ముంబా మాస్టర్స్
2) త్రివేణి కాంటినెంటల్ కింగ్స్
3) ట్రావెన్ కోర్ తారస్
4) యోచిన యాబా
14. ఆసియా క్రీడలు 2023కు ఎంపికైన తెలంగాణ స్టార్ షూటర్ ఎవరు?
1) మోహిని రెడ్డి 2) ప్రణవి రాయ్
3) ఇషా సింగ్ 4) చాందిని కుమారి
15. ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023ను ఎవరు గెలుచుకున్నారు?
1) రేమాంద్ మాజిక్ 2) ఆశక్
3) స్ట్రెన్ 4) మాక్స్ వెర్స్టాపెన్
16. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 3 2) జూలై 4
3) జూలై 6 4) జూలై 8
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 2
5. 3 6. 2 7. 1 8. 2
9. 1 10. 3 11. 4 12. 4
13. 2 14. 3 15. 4 16. 1
1. ఇటీవల 23వ SCO శిఖరాగ్ర సదస్సును ఏ దేశం వర్చువల్‌గా ప్రారంభించింది?
1) చైనా 2) ఇండియా
3) రష్యా 4) పాకిస్థాన్
2. 2023 SAFF టైటిల్ విజేత భారత్ ఏ దేశంపై విజయం సాధించింది?
1) చైనా 2) కువైట్
3) అమెరికా 4) జపాన్
3. ఇటీవల ప్రకటించిన BWF ర్యాంకింగ్స్‌లో పీవీ సింధూ ర్యాంకు?
1) 15 2) 16 3) 14 4) 13
4. భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అజిత్ అగార్కర్ 2) రాహుల్ ద్రవిడ్
3) యువరాజ్ సింగ్ 4) ఎం.ఎస్.ధోని
5. 2023 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ నుంచి వైదొలగిన దేశం?
1) జింబాబ్వే 2) స్కాట్లాండ్
3) శ్రీలంక 4) బంగ్లాదేశ్
6. ట్విట్టర్‌కు పోటీగా ఏ దేశం థ్రెడ్స్ అనే పేరుతో కొత్త యాప్‌ను రూపొందించింది?
1) జర్మనీ 2) జపాన్
3) బ్రిటన్ 4) చైనా
7. దేశంలో మొత్తం ఎన్ని స్వయం సహాయక బృందాలు ఉన్నాయి?
1) 1.10 కోట్లు 2) 1.20 కోట్లు
3) 1.30 కోట్లు 4) 1.40 కోట్లు
8. ఇటీవల అల్లూరి సీతారామరాజు ఎన్నో జయంతి జరిగింది?
1) 123 2) 124
3) 125 4) 126
9. జీ20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) జైపూర్
3) ముంబై 4) ఉదయ్‌పూర్
10. 2023, 23వ SCO సదస్సు నినాదం ఏమిటి?
1) Towards A secure SCO
2) Together A secure SCO
3) Target A secure SCO
4) 1, 2
11. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1) కేరళ 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
12. 2023 గ్లోబల్ శాంతి సూచీలో భారత్ ర్యాంకు?
1) 125 2) 126
3) 127 4) 124
సమాధానాలు
1. 2 2. 2 3. 1 4. 1
5. 1 6. 3 7. 2 8. 3
9. 3 10. 1 11. 4 12. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు