గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..అసుస్ రోగ్ ఫోన్ 5 లాంచ్


ముంబై: గేమింగ్ ప్రియుల కోసం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అసుస్ సంస్థ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. అసుస్ రిపబ్లిక్ ఆప్ గేమర్స్(ROG) గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ROG ఫోన్ 5ని ఇవాళ విడుదల చేశారు. గేమింగ్ ప్రియుల కోసం హైఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్త గేమింగ్ ఫోన్ మూడు విభిన్న మోడళ్లు రోగ్ ఫోన్ 5, రోగ్ ఫోన్ 5 ప్రొ, రోగ్ ఫోన్ 5 అల్టిమేట్(లిమిటెడ్) రిలీజ్ చేశారు. రోగ్ ఫోన్ 3 కన్నా రోగ్ ఫోన్ 5 23శాతం ప్రకాశవంతంగా ఉంటుంది. 8GB + 128GB వేరియంట్ ఫోన్ 5 ధర రూ.49,999గా ఉంది. 16GB + 512GB వేరియంట్ ఫోన్ 5 ప్రొ ధర రూ.69,999 కాగా 18GB + 512GB స్టోరేజ్ కలిగిన ఫోన్ 5 అల్టిమేట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. అన్ని మోడళ్లలో ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీల్లో మాత్రమే తేడాలున్నాయి. మిగతా ఫీచర్లన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.
అసుస్ రోగ్ ఫోన్ 5 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.78 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888
ఫ్రంట్ కెమెరా:24 మెగా పిక్సెల్
రియర్ కెమెరా:64+13+5
ర్యామ్:8జీబీ
స్టోరేజ్ 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:6000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
RELATED ARTICLES
-
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
-
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
-
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
-
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
-
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
-
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
Latest Updates
SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?
Respiratory System – Gurukula JL special | పదార్థాల విచ్ఛిన్నం.. శక్తి ఉత్పన్నం.. ఉష్ణమోచకం
BEL Recruitment | బెంగళూరు బెల్లో 205 ఇంజినీర్ పోస్టులు
AJNIFM Recruitment | హరియాణా ఏజేఎన్ఐఎఫ్ఎంలో కన్సల్టెంట్స్ పోస్టులు
ALIMCO Recruitment | కాన్పూర్ అలిమ్కోలో 103 పోస్టులు
Current Affairs | వార్తల్లో వ్యక్తులు
Current Affairs June 07 | క్రీడలు
Current Affairs | అంతర్జాతీయం