Author of History of Human Marriage | హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథకర్త ఎవరు?

సామాజిక నిర్మితి
1. వెట్టిపై వివిధ రాష్ర్టాలు రూపొందించిన చట్టాలు, సంవత్సరాలను జతపర్చండి.
1) బీహార్ కమియంతి చట్టం ఎ) 1920
2) హైదరాబాద్ భగేలా చట్టం బి) 1943
3) కేరళ బాండెడ్ లేబర్ చట్టం సి) 1975
4) మద్రాస్ ఏజెన్సీ బ్యాండేజ్ చట్టం డి)1940
1) 1-సి,2-బి,3-డి,4-ఎ
2) 1-బి,2-డి,3-సి,4-ఏ
3) 1-ఎ,2-బి,3-సి,4-డి
4) 1-డి,2-ఎ,3-సి,4-బి
2.వివిధ రాష్ర్టాల్లో వెట్టిని పేర్కొంటున్న పేర్లను జతపర్చండి.
1) తెలంగాణ ఎ) వెట్టి, భగేలా
2) తమిళనాడు బి) పాండ్యల్, సమంగళితిత్తమ్
3) గుజరాత్ సి) జీతమ్, హాలీ
4) ఒడిశా డి) గోతీ
1) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఏ
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3.1946లో తెలంగాణలో జోగినుల వ్యవస్థపై పరిశోధన చేసిన శిక్షణ ఐఏఎస్?
1) నవీన్‌కుమార్ 2) ఆనంద్‌కుమార్
3) వినయ్‌కుమార్ 4) శ్రవణ్‌కుమార్
4.తెలంగాణలో బాలికలు, మహిళల సమస్యలపై ఉద్యమిస్తూ, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థ?
1) ఉజ్వల 2) జ్వాలిత 3) ప్రజ్వల 4) జ్వాల
5.సమాజంలో కులం కంటే వ్యక్తుల ఆధిక్యం ఎక్కువ అని పేర్కొన్న సామాజిక శాస్త్రవేత్త ఎన్సీ దూబే మహబూబ్‌నగర్‌లోని ఏ ప్రాంతంలో అధ్యనయం చేశారు?
1) షాద్‌నగర్ 2) మహబూబ్‌నగర్
3) నాగర్‌కర్నూల్ 4) గద్వాల
6.కుల వ్యవస్థలో ఒక కులం హోదాలో వచ్చే మార్పులను కులీనీకరణం అని పేర్కొన్నది?
1) ఆచార్య జోగేంద్రసింగ్ 2) నర్మదేశ్వర్ ప్రసాద్
3) ఎంఎన్ శ్రీనివాస్ 4) డీఎన్ మజుందార్
7. సామాజిక వేత్తలు, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను జతపర్చండి.
1) ఎంఎన్ శ్రీనివాస్ ఎ) పాశ్చాత్యీకరణం
2) డీఎన్ మజుందార్ బి) విసంస్కృతీకరణం
3) నర్మదేశ్వర్ ప్రసాద్ సి) కులీనీకరణం
4) ఆచార్య లక్ష్మన్న డి) సంస్కరీకరణం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-డి, 3-సి, 4-ఏ
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
8. ఉన్నత కులాలను జాజ్మాన్లుగాను, సేవలను అందించే వారిని కామెన్లుగాను హిందూ జాజ్‌మానీ విధానం (1936) గ్రంథంలో పేర్కొన్న సామాజికవేత్త?
1) వైజర్ 2) ఏఆర్ దేశాయ్
3) ఘుర్వే 4) ఐరావతి కార్వే
9. హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథం రచించినది?
1) మోర్గాన్ 2) వెస్టర్‌మార్క్
3) నెస్‌ఫీల్డ్ 4) ఎంఎన్ శ్రీనివాస్
10.మతోన్మాదానికి ఆరు కోణాలున్నాయని పేర్కొన్న సామాజికవేత్త?
1) ఐరావతి కార్వే 2) ఆచార్య లక్ష్మన్న
3) ఊమెన్ 4) ఏఆర్ దేశాయ్
11.1978లో జాతీయ మైనార్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయగా ఎప్పుడు చట్టబద్ధత కల్పించారు?
1) 1990 2) 1991 3) 1992 4) 1993
12. దేశంలో గిరిజన తిరుగుబాట్లు, రాష్ర్టాలను జతపర్చండి.
1) బిల్లు ఆదివాసీ తిరుగుబాటు ఎ) తెలంగాణ
2) బస్తర్ ఆదివాసీ తిరుగుబాటు బి) బెంగాల్
3) తేభాగ పోరాటం సి) ఛత్తీస్‌గఢ్
4) గోండుల తిరుగుబాటు డి) గుజరాత్
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఏ
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
13.దేశంలో రైతుల తిరుగుబాట్లు జరిగిన సంవత్సరాలను జతపర్చండి.
1) మోప్లా తిరుగుబాటు ఎ) 1921
2) పబ్నా ఉద్యమం బి) 1972-76
3) చంపారన్ సత్యాగ్రహం సి) 1917
4) బర్డోలీ సత్యాగ్రహం డి) 1928
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఏ
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
14.మహిళలు చేపట్టిన పదవులను జతపర్చండి.
1) ముత్తు లక్ష్మిరెడ్డి ఎ) మద్రాస్ శాసనమండలి తొలి మహిళా సభ్యురాలు
2) హంసా మెహతా బి) రాజ్యాంగ పరిషత్‌లో
మహిళలకు ప్రాతినిధ్యం
3) అగాథాసంగ్మా సి) చిన్న వయస్సులోనే
లోక్‌సభకు ఎంపిక
4) అరుణా అసఫ్ అలీ డి) ఢిల్లీ మొదటి మేయర్
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఏ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
15.విప్లవకారుల మాతగా పేరుపొందిన మహిళ?
1) అరుణా అసఫ్ అలీ 2) లక్ష్మీ సెహగల్
3) మేడమ్కామా 4) దుర్గాబాయి దేశ్‌ముఖ్
సురేష్ వేల్పుల
జవాబులు
1-3, 2-4, 3-2, 4-3, 5-1, 6-2, 7-1, 8-1,
9-2, 10-3, 11-3,12-2, 13-3, 14-2, 15-3
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?