The wire in the iron box is made of which metal | ఇస్త్రీపెట్టెలోని తీగచుట్టను ఏ లోహంతో తయారు చేస్తారు?
1. ఇంటర్నెట్లో ఉపయోగించే సాఫ్ట్వేర్?
1) జావా 2) మైక్రోసాఫ్ట్
3) విండోస్-98 4) యునిక్స్
2. వరల్డ్‌వైడ్ వెబ్ (WWW)ను కనుగొన్నదెవరు?
1) ఎడ్వర్డ్ టెన్నర్ 2) బిల్‌గేట్స్
3) టిమ్ బెర్నర్ లీ 4) జార్జ్ బ్రౌన్
3. బయోడీజిల్ ఉత్పత్తిలో జరిగే ప్రక్రియ?
1) వల్కనైజేషన్ 2) ట్రాన్స్ అమైనేషన్
3) టాన్స్సిటిఫికేషన్ 4) ట్రాన్స్ ఎస్టరిఫికేషన్
4. శీతల ప్రాంతాల్లో నీటి గొట్టాలు తరచుగా పగిలిపోవడానికి కారణం?
1) నీటి అసంగత వ్యాకోచం
2) గొట్టం అసంగత వ్యాకోచం
3) గొట్టం నాసికరమైనది 4) పైవన్నీ
5. బస్సు హఠాత్తుగా కదిలితే ప్రయాణికులు ముందుకు వాలిపోతారు. ఏ నియమం ప్రకారం ఇది జరుగుతుంది?
1) శక్తి నిత్యత్వ నియమం
2) న్యూటన్ మొదటి నియమం
3) న్యూటన్ మూడో నియమం
4) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
6. కొండపై నీరు ఏ ఉష్ణోక్షిగత వద్ద మరుగుతుంది?
1) 1000C
2) 1000C కంటే తక్కువ ఉష్ణోక్షిగత వద్ద
3)1000C కంటే ఎక్కువ ఉష్ణోక్షిగత వద్ద
4) ఏదీకాదు
7. హైడ్రోజన్ బాంబులో జరిగే చర్య?
1) కేంద్రక విచ్ఛిత్తి 2) కేంద్రక సంలీనం
3) 1, 2 4) ఏదీకాదు
8. స్ప్రింగ్ త్రాసు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) న్యూటన్ మూడో నియమం
2) న్యూటన్ రెండో నియమం 3) హుక్ నియమం 4) ఏదీకాదు
9. రేడియోధార్మికతతో ముడిపడి ఉంది?
1) కేంద్రకం 2) ఎలక్ట్రాన్
3) పరమాణువు 4) అణువు
10. నీటిలోగల ఏ పదార్థం వల్ల మినిమెటా వ్యాధి కలుగుతుంది?
1) సీసం 2) పాదరసం 3) సెలీనియం 4) రాగి
11. పాలరాతిపై ఆమ్లవర్షపు చర్యను ఏమంటారు?
1) రాక్ డీగ్రేడియేషన్ 2) రాక్ లెప్రసీ
3) రాక్ సింకింగ్ 4) రాక్ క్రాకింగ్
12. నీటి ఉపరితలంపై చమురు ఒక పొరవలె ఏర్పడటాన్ని ఏమంటారు?
1) ఆయిల్ స్లీక్ 2) ఆయిల్ ఫ్లోటింగ్
3) ఆయిల్ రెసిడ్యూ 4) ఆయిల్ సింకింగ్
13. నీటిలో ఏ పదార్థం కాలుష్యం వల్ల పక్షవాతం, అతిసారం, ఎముకల బలహీనతలు ఏర్పడుతాయి?
1) కాడ్మియం ఆకై్సడ్ 2) జింక్ 3) కోబాల్ట్ 4) సీసం
14. తాజ్‌మహల్ వన్నె తగ్గడానికి కారణమయ్యే సల్ఫర్ డై ఆకై్సడ్‌ను విడుదల చేస్తున్న సంస్థ?
1) ఆగ్రా ఇండస్ట్రీస్ 2) తోలు పరిక్షిశమ
3) సిమెంటు పరిక్షిశమ
4) మధుర పెట్రోలియం రిఫైనరీ కర్మాగారం
15. ఆమ్ల వర్షాలు కురవడానికి కారణం?
1) Co2 2) So2 3) నత్రికామ్లం 4) అమ్మోనియా
16. ఆకులో పత్రహరితాన్ని తీవ్రంగా నాశనంచేసే వాయువు?
1) Co 2) Co2 3) So2 4) O3
17. సమాచార రంగంలో ఉపయోగించేవి?
1) పరారుణ కిరణాలు 2) గామా తరంగాలు
3) అతినీల లోహిత కిరణాలు 4) మైక్రో తరంగాలు
18. మంటలను ఆర్పే డ్రోన్ (పైలట్ రహిత విమానం)ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1) నాసా శాస్త్రవేత్తలు (అమెరికా)
2) యూరోపియన్ స్పేస్ యూనియన్
3) జపాన్ దేశ శాస్త్రవేత్తలు
4) చైనా అధ్యాపక బృందం
19. ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నదేశం?
1) అమెరికా 2) చైనా 3) భారత్ 4) ఇంగ్లండ్
20. మనదేశంలో ఇంట్నట్ సేవలను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1985 2) 1995 3) 1997 4) 1999
21. వై ఫై పూర్తి పేరు?
1) వైర్పూస్ ఫీల్డ్ 2) వైండింగ్ ఫీల్డ్
3) వైర్పూస్ ఫిడిలిటీ 4) వైర్ ఇన్ ఫ్రీక్వెన్సీ
22. మన దేశంలో నిర్మించిన తొలి విద్యుత్ కేంద్రం?
1) శివసముద్రం 2) హిరాకుడ్
3) భాక్రానంగల్ 4) తెహ్రీ
23. దేశంలో ఎక్కువగా ఉత్పత్తవుతున్న విద్యుత్?
1) జలవిద్యుత్ 2) థర్మల్ విద్యుత్
3) అణు విద్యుత్ 4) వాయు విద్యుత్
24. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం ఎక్కడ ఉంది?
1) న్యూఢిల్లీ 2) వాషింగ్టన్ 3) రియాద్ 4) బెర్లిన్
25. బయోగ్యాస్ ప్లాంట్లలో మిగిలే వ్యర్థ పదార్ధాన్ని ఏమంటారు?
1) బయోవేస్ట్ 2) బయో రెసిడ్యూ
3) స్లర్రీ 4) బయో ఇథనాల్
26. 21వ శతాబ్ద ఇంధనంగా పేరుగాంచినది?
1) బయోగ్యాస్ 2) అణుశక్తి
3) విద్యుత్ శక్తి 4) హైడ్రోజన్ శక్తి
27. సల్ఫర్ డై ఆకై్సడ్‌ను ఎక్కువగా విడుదల చేసేది?
1) థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2) పరిక్షిశమలు
3) వాహనాలు 4) పైవన్నీ
28. కాంతి రసాయన పొగమంచును ఏర్పర్చేవి?
1) నైట్రిక్ ఆకై్సడ్ 2) నైట్రస్ ఆకై్సడ్
3) నైట్రోజన్ డై ఆకై్సడ్ 4) పైవన్నీ
29. ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడటానికి కారణం?
1) ఫ్రియాన్ వాయువులు 2) ఆక్సిజన్
3) లెడ్ వినియోగం 4) పైవన్నీ
30. టీవీ రిమోట్ కంట్రోల్ ఏ కిరణాల ద్వారా పనిచేస్తుంది?
1) పరారుణ కిరణాలు 2) అతినీలలోహిత కిరణాలు 3) గామా కిరణాలు 4) రాడార్ కిరణాలు
31. కృత్రిమ వర్షాలు కురిపించడానికి దేన్ని ఉపయోగిస్తారు?
1) సిల్వర్ అయోడైడ్ 2) పొటాషియం నైట్రేట్
3) కాపర్ సల్ఫేట్ 4) ఏదీకాదు
32. గ్యాస్ వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు?
1) Co2, O2 2) ఆక్సీఎసటలిన్
3) ఆక్సీహైవూడోజన్ 4) ఏదీకాదు
33. గాయాలను శుభ్రపర్చడానికి ఉపయోగించే ద్రావణం?
1) HNO3 2) H2O2
3) H2O 4) H2SO4
34. వజ్రం ఏ మూలకం రూపాంతరం?
1) కార్బన్ 2) సల్ఫర్
3) సోడియం 4) మెగ్నీషియం
35. అధిక తియ్యదనం కలిగిన చక్కెర?
1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్ 3) లాక్టోజ్ 4) మాల్టోజ్
36. శరీర శుభ్రత కోసం ఉపయోగించే సబ్బులో ఏ లవణం ఉంటుంది?
1)Na+ 2) K+ 3) Cl 4) Ca+2
37. ఇస్త్రీపెట్టెలోని తీగచుట్టను ఏ లోహంతో తయారు చేస్తారు?
1) మెగ్నీషియం 2) ఐరన్
3) నిక్రోమ్ 4) మాగ్నాలియం
38. గాలిలో లేని వాయువు ఏది?
1) నియాన్
2) హీలియం
3) క్లోరిన్
4) ఆక్సిజన్
39. మొదటితరం కంప్యూటర్లలో దేన్ని ఉపయోగించారు?
1) శూన్య నాళిక డయోడ్ 2) ట్రాన్సిస్టర్లు
3) ఇంటిక్షిగేటెడ్ చిప్స్
4) పెంటియం
40. కంప్యూటర్ మెదడు అని దేన్ని పిలుస్తారు?
1) మౌస్ 2) మెమరి
3)కీబోర్డ్ 4) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
41. కంప్యూటర్ శక్తిని కొలిచేందుకు ఉపయోగించే ఒక అంశం?
1) బ్యాండ్ విడ్త్ 2) డేటా విడ్త్
3) లాన్ విడ్త్ 4) పైవన్నీ
42. దేశంలో మొదటిసారిగా కంప్యూటర్ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ స్థాపించారు?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) జబల్పూర్ 4) భువనేశ్వర్
43. PIXEL పూర్తి పేరు?
1) పికో జిరాక్స్ 2) పికోఎలిమెంట్
3) పిక్చర్ ఎలిమెంట్ 4) పిక్చర్ ఎలివేషన్
44. భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న సూపర్ కంప్యూటర్?
1) పరమ్ 2) అనుపమ్ 3) ఏక 4) సింప్యూటర్
45. మనదేశం రూపొందించిన అతిచిన్న కంప్యూటర్ పేరు?
1) పరమ్ 2) విశిష్ట
3) సింప్యూటర్ 4) స్మాల్ కంప్యూటర్
46. కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం?
1) డిసెంబర్ 1 2) డిసెంబర్ 2
3) డిసెంబర్ 3 4) డిసెంబర్ 5
47. మైక్రోవూపాసెసర్ ముఖ్య లక్షణం?
1) ఇన్స్ట్రక్షన్ సెట్ 2) బ్యాండ్‌విడ్త్
3) క్లాక్‌స్పీడ్ 4) పైవన్నీ
భౌతిక రాశి ప్రమాణం
1. విద్యుత్ నిరోధం ఓమ్
2. స్నిగ్ధత పోయిజ్
3. విద్యుత్ వాహకత సీమెన్
4. విశిష్ట నిరోధం ఓమ్ మీటర్
5. విద్యుత్ చాలకబలం వోల్ట్
6. కెపాసిటర్ ఫారడే
7. బలం న్యూటన్
8. ఉష్ణం కెలోరి
9. ఉష్ణోక్షిగత సెంటీక్షిగేడ్, ఫారన్‌హీట్, కెల్విన్
పొడవు ప్రమాణాలు
-12 అంగుళాలు – 1 అడుగు (0.30480 మీ.)
-3 అడుగులు – 1 గజం
-1 కి.మీ. – 0.621 మైళ్లు
-1 మైలు – 1760 గజాలు
-1 అంగుళం – 2.54 సెం.మీ.
-6 అడుగులు – 1 పాథమ్
-1 నాటికల్ మైలు – 1.852 కి.మీ.
-1 ఆస్ట్రానామికల్ యూనిట్ – 1.495 x 1011 మీ
-1 కాంతి సంవత్సరం – 9.46x 1015 (48612 AU)
కొన్ని లోహాల ప్రత్యేకతలు
టంగ్స్టన్ (W) లోహాలన్నింటిలోని కఠినమైనది
లిథియం(Li) లోహాలన్నింటిలోకి తేలికైనది
ఇనుము (Fe) మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం
రాగి (Cu) మానవుడు మొదట ఉపయోగించిన లోహం
కాల్షియం (Ca) మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం
జిర్కోనియం (Zr) వేడి చేసినప్పుడు సంకోచించే లోహం
ఆస్మియం (Os) లోహాలన్నింటిలోకి అత్యధిక సాంద్రత గలది
మాంగనీసు (Mn) మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం
బంగారం (Au) రేకులుగా సాగే స్వభావం అత్యధికంగా గల లోహం
ప్లాటినం (pt) తీగలుగా సాగే స్వభావం గరిష్టంగా గల లోహం
టంగ్స్టన్ (W) విద్యుత్ బల్బుల్లో అత్యధికంగా ఉండే లోహం
పాదరసం (Hg) లోహ ఆమ్లాలన్నింటిలోను ఉండే లోహం
ఆర్సెనిక్ (As) పాము కరిస్తే మన శరీరంలో ప్రవేశించే లోహం
కోబాల్ట్ (W) విటమిన్ బి-12లో ఉండే లోహం
నికెల్ (Ni) నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం
1. బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ తొలిపేరు? (1)
1) అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ 2) అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ల్యాబ్
3) బాబా రిసెర్చ్ సెంటర్ 4) ఇండియన్ అటామిక్ ఎనర్జీ సెంటర్
2. సాహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎక్కడ ఉంది? (3)
1) మైసూర్ 2) చండీఘర్
3) కోల్‌కతా 4) జైతాపూర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?