The victorious emperor who defeated Quli Qutb Shah | కులీకుతుబ్ షా ను ఓడించిన విజయనగర చక్రవర్తి
కుతుబ్‌షాహీలు
1. ఇబ్రహీం కుతుబ్ తన అన్న జంషీద్ కుతుబ్షాపై ఎవరి సహాయంతో యుద్ధం ప్రకటించి పరాజితుడయ్యాడు?
1) అళియరామరాయలు
2) బీదర్ సుల్తాన్ అల్బరీద్
3) యూసఫ్ ఆదిల్ షా
4) ఇస్మాయిల్ ఆదిల్ షా
2. ఆంగ్లేయులకు 1611లో మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినవారు?
1) కులీ కుతుబ్ షా
2) జంషీద్ కుతుబ్ షా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) మహమ్మద్ కులీకుతుబ్ షా
3. ఎవరి పాలనా కాలాన్ని ‘ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయుగం’ అని అంటారు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) మహమ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) అబుల్ హసన్ కుతుబ్ తానీషా
4. సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పాలించిన కుతుబ్ షా సుల్తాన్?
1) మహమ్మద్ కులీకుతుబ్ షా
2) మహమ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా 4) అబుల్ హసన్
5. తెలుగు కవులు ఏ కుతుబ్ షా సుల్తాన్‌కు ‘మల్కీభరాముడు’ అనే గౌరవ నామాన్ని పెట్టారు?
1) జంషీద్ కులీకుతుబ్ షా
2) ఇబ్రహీం కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) మహమ్మద్ కుతుబ్ షా
6. కుతుబ్ షాహీ రాజ్య ముఖ్య పట్టణాన్ని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు మార్చింది ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) మహమ్మద్ కులీకుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) అబుల్ హసన్ తానీషా
7. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘కోహినూర్ వజ్రం’ గోల్కొండ రాజ్యంలోని ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
1) పరిటాల 2) మచిలీపట్నం
3) కల్లూరు 4) గోల్కొండ
8. కుతుబ్ షాహీల పరిపాలనలో సామాజిక, విద్యారంగాల్లో గణనీయమైన కృషిచేసిన రాణి?
1) గుల్బదన్ బేగం 2) హమీదా బేగం
3) బక్షీ బేగం 4) హయత్ బక్షీ బేగం
9. గోల్కొండ నగరాన్ని ఎవరి కాలంలో ‘రెండో ఈజిప్ట్’గా పిలిచేవారు?
1) కులీకుతుబ్ షా 2) జంషీద్
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) మహమ్మద్ కులీకుతుబ్ షా
10. గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలు, నాట్యకత్తెల గురించి వెల్లడించిన విదేశీ యాత్రికుడు?
1) మీర్ హషీం 2) అబ్దుస్ సమద్
3) మీర్ సయ్యద్ 4) మస్కిన్
11. కుతుబ్ షాహీ సుల్తానులు చిత్రలేఖనం కళను పోషించిన దక్కన్ వర్ణ చిత్రకళకు పితామడి లాంటి చిత్రకారుడు?
1) బెర్నియర్ 2) మస్కిన్
3) మాయప్సి 4) మీర్ హషీం
12. ‘సుగ్రీవ విజయం’ అనే తొలి తెలుగు యక్షగానాన్ని రచించిందెవరు?
1) తెలగనార్యుడు
2) కందుకూరి రుద్రకవి
3) సారంగ తమ్మయ్య 4) శంకర కవి
13. బడేమాలిక్ (దొడ్డ ప్రభువు)గా పేరొందినరాజు?
1) జంషీద్ 2) కులీకుతుబ్ షా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) అబ్దుల్లా కుతుబ్ షా
14. కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చింది?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్ షా 4) ఔరంగజేబ్
15. కుతుబ్ షాహీల పాలనా కాలంలో ‘ముఖద్దమ్’ అని ఎవరిని పిలిచేవారు?
1) గ్రామాధికారి 2) సర్వసైన్యాధ్యక్షుడు
3) ప్రధాని 4) ఆర్థిక మంత్రి
16. స్సేన్ సాగర్‌ను తవ్వించిన కుతుబ్ షాహీ పాలకుడు?
1) అబ్దుల్లా కుతుబ్ షా
2) సుల్తాన్ కులీకుతబ్ షా
3) జంషీద్ కులీ కుతుబ్ షా
4) ఇబ్రహీం కుతుబ్ షా
17. పద్మావతి కావ్యాన్ని ఉర్దూ భాషలోకి అనువదించింది?
1) అబుల్ హసన్ 2) అమీర్ ఖాన్
3) గులాం అలీ 4) షాకులీ ఖాన్
18. కులీకుతుబ్ షాను ఓడించిన విజయనగర చక్రవర్తి ఎవరు?
1) రెండో దేవరాయలు
2) శ్రీకృష్ణ దేవరాయలు
3) అచ్చుత దేవరాయలు
4) సదాశివ రాయలు
19. రాచకొండ, దేవర కొండలను పాలించిన వెలమ రాజులను వరంగల్లుపై ఆధిపత్యమున్న షితాబ్ ఖాన్‌ను ఓడించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు?
1) కులీకుతుబ్ షా 2) జంషీద్ కుతుబ్
3) ఇబ్రహీం కుతుబ్
4) మహమ్మద్ కులీ కుతుబ్ షా
20. ఇబ్రహీం ఆస్థానంలోని కవులు?
ఎ. అద్దంకి గంగాధర కవి
బి. పెరిస్టా సి. రుద్రకవి
డి. కందుకూరి రుద్రకవి
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
21. కాకతీయుల కాలంలోని ‘మంగళాపురం’ను ‘గోవులకొండ’గా పిలవడానికి కారణం?
1) గోళాకారంగా ఉన్నందు వల్ల
2) గోవులను కొండ ప్రాంతంలో మేతకు తీసుకువచ్చినందుకు
3) గోళాకారంలో దుర్గం ఉన్నందు వల్ల
4) ఏదీకాదు
22. హైదరాబాద్‌లోని మక్కా మసీదు నిర్మాణం ఎవరి కాలంలో సంపూర్ణమైంది?
1) మహమ్మద్ కులీ కుతుబ్ షా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) మహమ్మద్ కుతుబ్ షా
4) అబ్దుల్లా తానీషా
23. కుతుబ్ షాహీల కాలంలో రచించిన సుప్రసిద్ధ కావ్యం ‘లైలా మజ్ను’ రచయిత?
1) కుతుబ్షియా
2) మీర్జా మహమ్మద్ అమీన్
3) కులీమీర్జా 4) కాశీంబేగ్
24. ఆంగ్లేయులకు 1636లో ‘బంగారు ఫర్మానాలు’ జారీచేసింది?
1) అబ్దుల్లా కుతుబ్ షా 2) తానీషా
3) సల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
4) తానీషా
25. ఉర్దూ భాషలో ‘దివాన్’ పేరుతో సంకలనాలు చేసిన గోల్కొండ నవాబ్?
1) మహమ్మద్ కుతుబ్ షా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) జంషీద్ కులీ కుతుబ్ షా
Answers
1-1, 2-4, 3-3, 4-1, 5-2,
6-2, 7-3, 8-1, 9-3, 10-5, 11-1, 12-2, 13-2, 14-2, 15-1, 16-4, 17-3, 18-2, 19-1, 21-2, 22-3, 23-2, 24-1, 25-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?